ఫ్యాషన్ డిజైనర్ తో తుపాకీ విలన్ నిశ్చితార్థం?

బాలీవుడ్ నటుడు విద్యుత్‌ జమ్వాల్ ఇప్పటికి ఒక ఇంటివాడయ్యాడు. ఇతనికి ఫ్యాషన్ డిజైనర్ నందిత మహతా నీతో నిశ్చితార్థం జరిగింది. ఖైదీ విషయాన్ని అతను సెప్టెంబర్ 13 తన ఇంస్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలను కూడా అతడు షేర్ చేశాడు. అంతేకాకుండా తనకు కాబోయే భార్య చేతులు పట్టుకొని మరీ రాక్ క్లైంబింగ్ చేస్తున్న ఫోటోలు షేర్ చేసి ఇది కమాండో మార్గం 01/09/2021 అనే కాప్షన్ నువ్వు జోడించారు. […]

ఆ విషయంలో కంగానా తోపు.. కామెంట్స్ వైరల్?

బాలీవుడ్ నటి నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె ఎప్పుడూ ఏదో విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్‌లో ఉంటారు. కంగనా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక విషయం మీద స్పందిస్తూ ఆ తల్లిని చూస్తూ ఉంటారు. అయితే ఈమె గురించి ఎవరు ఏమన్నా కూడా పెద్దగా పట్టించుకోదు. గత ఇటీవల తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత కథ ఆధారంగా తెరకెక్కిన తలైవి సినిమా లో […]

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న దీపికా పదుకొనే.. కారణం ఏంటంటే?

బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె బాలీవుడ్ తో పాటు వరల్డ్ వైజ్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. అంతేకాకుండా బాలీవుడ్ లో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్ కూడా ఈమెనే. ప్రస్తుతం ఈమె తెలుగులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. ఇది ఇలా […]

పొలిటికల్ ఎంట్రీ పై స్ట్రాంగ్ కామెంట్స్ చేసిన కంగానా?

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన తలైవి సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అలాగే విమర్శకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో జాతీయ అవార్డ్ విజేత కంగనా నటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో ఈమె నటన కు ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కంగనా రాజకీయ ఎంట్రీ గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తలైవి […]

12 కోట్లు డిమాండ్ చేసిన కరీనా.. అంత అవసరమా అంటూ ట్రోలింగ్స్?

బాలీవుడ్ కరీనా కపూర్ గురించి, అలాగే ఆమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లయిన తర్వాత కూడా ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే రామాయణం ఆధారంగా సీత పాత్ర కోణంలో సీతా ది ఇంకార్నేషన్ సినిమా రూపొందుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించి డానికి కరీనా ఏకంగా 12 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై కరీనా […]

సింగర్ గా పనికిరానన్నారు.. బాలీవుడ్ మెలోడీ క్విన్ కష్టాలు?

ఆశా భోంస్లే ఈమె గురించి, ఈమె పాటల గురించి మనందరికీ తెలిసిందే. ఈమె పాటలు పాడడానికి ఎన్నో కష్టాలను అనుభవించింది.అయితే ఈ రోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమె గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.  ఈమె పాటలు పాడటానికి ముందు చాలా పెద్ద కథ నడిచింది. ఈమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ ది సంచార మ్యూజిక్ థియేటర్. అలా తిరిగి తిరిగి కొల్హాపూర్ లో సెటిల్ అయ్యారు. ఇతనికి ఐదు మంది సంతానం కలగగా అందులో […]

ఛీఛీ.. ఏంటా డ్రస్సు బిచ్చగత్తేలా ఉన్నావ్ అంటూ నటిపై ట్రోల్?

కాలానికి అనుగుణంగా మనుషులు మారుతున్నారు, అలాగే మనుషులు జీవనశైలిలో కూడా మార్పులు వస్తున్నాయి. ఇలా కాలానికి అనుగుణంగా మనుషులు ధరించే దుస్తులను కూడా ఎన్నో రకాల మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ప్రస్తుతం జనరేషన్ లో జీన్స్, బెగ్గర్ జీన్స్, పొట్టి డ్రెస్సులు, చిరిగిన దుస్తులు ఇలా వివిధ రకాలుగా వేసుకోవడం ఇప్పట్లో స్టైల్ అయిపోయింది. కేవలం సామాన్యుల మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలు కూడా ఇలాంటి దుస్తులను ధరిస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా బాలీవుడ్ […]

విదేశీ హోటల్లో ప్రియురాలితో పట్టుబడ్డ సల్మాన్ ఖాన్..?

ఈ మధ్యనే రాధే యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్ సినిమా ఫెయిల్యూర్ సల్మాన్ ఖాన్ నిరాశపరిచిన విషయం అందరికీ తెలిసిందే. సినిమాలో లులియా వాంటూర్ ఒక పాటను ఆలపించారు. ఈ నేపథ్యంలోనే ప్రేమ పక్షుల ప్రయాణం అంటూ సల్మాన్ ఖాన్ లులియా జంట పై ప్రచారం తెరపైకి వచ్చింది. వీరిద్దరూ ఆ సినిమా షూటింగ్ సమయంలో షికార్లు చేసిన ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయి. అంతేకాకుండా తాజాగా ఈ జంట టర్కీ హోటల్ లో ఎంజాయ్ చేస్తున్నట్టు […]

‘బీచ్’లో ప్రియాంక చేసిన పనిపై ఫైర్ అవుతున్న నెటిజన్లు?

ప్రియాంక చోప్రా ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. ఈమె తనకంటే పదేళ్లు చిన్నవాడైనా హాలీవుడ్ పాప్ సింగర్ అయిన నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో […]