బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన విషయం అందరికి తెలిసిందే. ఆర్యన్ తో పాటుగా ఇంకా పలువురిని అరెస్ట్ చేసిన విషయం కూడా తెలిసిందే. ఇప్పటికే ఈ విషయం పై బాలీవుడ్ ప్రముఖులు స్పందించ గా తాజాగా రామ్ గోపాల్ వర్మ కూడా ఈ విషయంపై స్పందించారు. తండ్రి వర్సిటీలకు మారుపేరుగా నిలిచిన ఆర్జీవి తాజాగా ఆర్యన్ ఖాన్ చేతి విషయంలో వరుసగా సంచలన ట్వీట్ చేస్తున్నాడు. […]
Tag: Bollywood
బాలీవుడ్ ఫిట్నెస్ ట్రైనర్ కన్నుమూత?
బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ తో పాటుగా మరి కొంతమంది సినీ ప్రముఖులకు ఫిట్నెస్ టైగర్ గా పనిచేసిన కైజాద్ కపాడియా గురువారం తుది శ్వాస విడిచాడు. దీంతో ఒక్కసారిగా అతని కుటుంబ సభ్యులు స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. అయితే టైగర్ కండలు తిరిగిన దేహంతో సూపర్ గా ఉన్నారు అంటే అందుకు గల కారణం కైజాద్ కపాడియా అని చెప్పవచ్చు.ఎంతోమంది జీవనశైలి మార్చిన కైజాద్ బాలీవుడ్ సెలబ్రిటీస్ ను సైతం తన వైపుకు తిప్పుకున్నాడు. […]
ఆర్యన్ ఖాన్ టార్గెట్ అవ్వడానికి తండ్రే కారణం శత్రుఘ్న సిన్హా?
బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో అరెస్టు అయిన విషయం అందరికి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఆర్యన్ ఖాన్ కి అలాగే అతని కుటుంబ సభ్యులకు మద్దతుగా నిలిచారు. అంతేకాకుండా షారుఖాన్ అభిమానులు కూడా అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ విషయంపై స్పందించి గా, తాజాగా సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా స్పందించారు. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ టార్గెట్ అవ్వడానికి […]
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో బాలీవుడ్ నటి కాజోల్?
ప్రస్తుతం దేశమంతటా కూడా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.ఏ దేవాలయం లో చూసిన అమ్మవారు వివిధ రకాల అవతారాలలో దర్శనమిస్తున్నారు. అయితే దసరా పండుగ సందర్భంగా నవరాత్రి ఉత్సవాలను దేశమంతటా కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగానే సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం నవరాత్రి ఉత్సవాలలో పాల్గొంటున్నారు. తాజాగా బాలీవుడ్ నటి కాజోల్ దేవీ నవరాత్రి ఉత్సవాల ఈ సందర్భంగా సందడి చేసింది. శరన్నవరాత్రి సందర్భంగా దుర్గా పూజ మండపంలో తన బంధువులతో కలిసి ప్రత్యేక పూజలు […]
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకునేది అతనినే..!
టాలీవుడ్ లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు ఏమీ అందాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఈమె వరుస సినిమాలతో బిజీగా ఉన్నది.ఇటు టాలీవుడ్ టాలీవుడ్ నుండి బాలీవుడ్ సైతం అడుగుపెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా తన రిలేషన్ లో ఉన్నటువంటి బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్లు గా సమాచారం. ఇక జాతి తో కలిసి దిగినటువంటి ఫోటో […]
సొంత తండ్రికే డబ్బులు అప్పుగా ఇచ్చిన హీరోయిన్..ఎవరో తెలుసా?
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె తండ్రి శతృఘ్న సిన్హా కూడా సినీ ఇండస్ట్రీలో గాయకుడిగా, గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో మంచి మంచి సినిమాలకు పాటలను అందించారు. ఈయన ఆస్తి సుమారుగా నూట పది కోట్లకు పైగానే ఉంటుంది. అన్ని కోట్లకు వారసుడైన అతను తన కూతురు సోనాక్షి సిన్హా దగ్గర 16 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడట. సొంత కూతురి దగ్గర అప్పు తీసుకోవడం ఏంటి అనుకుంటున్నారా.! పూర్తి వివరాల్లోకి […]
షారుక్ ప్రకటనలు నిలిపేసిన ఎడ్ టెక్ దిగ్గజం?
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కి సంబంధించిన ప్రకటనలను ఐపీఓ బౌండ్ టెక్ దిగ్గజం బైజూస్ సంస్థ తాత్కాలికంగా నిలిపివేసింది. ముంబై డ్రగ్స్ కేసు విషయంలో షారుక్ ఖాన్ కుమారుడు అరెస్టయిన విషయం తెలిసిందే. ఆర్యన్ దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తులు మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం మరొకసారి తిరస్కరించిన నేపథ్యంలో బైజూ సంస్థ ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు ఎన్‌సీబీ ఆఫీసులో విచారణ ఎదుర్కొన్న ఆర్యన్‌ను ఆర్థర్ రోడ్ జైలులో క్వారంటైన్ […]
ఆ విషయంలో మాకు తోడుగా సల్మాన్ ఉంటాడు అంటున్న షారుఖ్ ఖాన్?
గత నాలు గైదు రోజులుగా సోషల్ మీడియా లో ఆర్యన్ ఖాన్ పేరు మార్మోగిపోతోంది. బాలీవుడ్ తో పాటు తన ఇండస్ట్రీలలో కూడా ఆర్యన్ డ్రగ్స్ కేసు కి సంబంధించిన విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆర్యన్ ఖాన్ కి, అలాగే షారుఖ్ ఖాన్ కుటుంబ సభ్యులకు మద్దతుగా నిలిచారు. ఇక షారుఖ్ అభిమానులు చాలామంది సోషల్ మీడియా వేదికగా తమ మద్దతును తెలిపారు. ఇక బాలీవుడ్ కండల వీరుడు […]
కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన నటి మదాలస?
తమిళ బుల్లితెర నటి మదాలస శర్మ తెలుగు తమిళం పంజాబీ సినిమాలలో నటించింది. కానీ ఎన్ని సినిమాలు చేసినా ఆమెకు తగిన గుర్తింపు దక్కకపోవడంతో ఆమె బాలీవుడ్ బుల్లితెరపై వాలిపోయింది. బాలీవుడ్ లో అనుపమ సీరియల్ ద్వారా ఆమె తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకుంది. ఇక ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఏ వృత్తిలో అయినా, ఎక్కడికి వెళ్ళినా.. ఒక అమ్మాయి ఉంది అంటే […]