డ్రెస్సింగ్‌తో బాగా సోషల్ మీడియాలో తరచుగా ట్రోలింగ్ గురవుతూ ఎప్పుడు లైం లైట్లో ఉంటుంది ఉర్ఫీ జావేద్ . అంతేకాకుండా బిగ్ బాస్ తో పాపులారిటీ సంపాదించిన నటి ఉర్ఫీ జావేద్. ఎలాంటి బెరుకు లేకుండా అందరితో తన మనసులోని ఆలోచనలను పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ భామ ‘ఉల్లు’ టైప్ వెబ్‌సిరీస్‌ల గురించి బోల్డ్‌గా మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. ఆమెకు సెక్సువల్ కంటెంట్‌తో ఉండే వెబ్‌సిరీస్‌లో చాలా ఆఫర్లు వచ్చినట్లు వెబ్ మీడియాతో జరిగిన […]
Tag: Bollywood
25 ఏళ్లకే ప్రేమలో పడ్డ స్టార్ హీరో కొడుకు…. పెద్ద రాంగ్ స్టెప్ వేస్తున్నాడా…!
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న కొందరు హీరోలు… హీరోయిన్లలో చాలామంది నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంకా పెళ్లి గురించి ఏమాత్రం ఆలోచన చేయడం లేదు. టాలీవుడ్ హీరోలు అయితే మూడు పదుల వయసు వస్తే గాని పెళ్లి గురించి ఆసక్తి చూపటం లేదు. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ముదురు ముద్దుగుమ్మలు అనుష్క – నయనతార – అంజలి లాంటి వాళ్ళు మూడు పదుల వయసు దాటినా కూడా అస్సలు పెళ్లి అనే మాట […]
కరణ్ జోహార్ ని తెగ తిట్టేస్తున్న నెటిజన్స్.. ఏం చేశాడంటే..!
బాలీవుడ్ లో దర్శక నిర్మాతగా కరణ్ జోహార్ కు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాను హిందీలో కరణ్ జోహార్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాను కూడా ఆయనే విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరణ్ జోహార్ చేసిన ఒక ట్వీట్ వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. జనవరి 7వ తేదీన ఆర్ఆర్ఆర్ విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని […]
అనిల్ కపూర్ ని చూసినప్పుడల్లా శ్రీదేవి అలా చేసేదట..!!
శ్రీదేవి జాతీయ స్థాయిలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అకస్మాత్తుగా మరణించిన తర్వాత దేశ సినీ ఇండస్ట్రీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇకపోతే తన కూతురు జాన్వి కపూర్ ను అలాగే స్టార్ హీరోయిన్ గా చూసుకుని మురిసిపోవాలని అనుకున్న శ్రీదేవి కోరిక.. కోరికగానే మిగిలిపోయింది ఇక ఆమె తన కూతురి ముద్దు ముచ్చట చూడకుండానే స్వర్గస్తులవడంపై గమనార్హం. ఇకపోతే తాజాగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మాట్లాడుతూ అనిల్ కపూర్ కనిపించినప్పుడల్లా ఏం […]
ఎల్లలు దాటిన అభిమానం : ముంబైలో ఎన్టీఆర్, చరణ్ లకు నిలువెత్తు కటౌట్లు..!
దర్శక ధీరుడు రాజమౌళి మగధీర, బాహుబలి సినిమాలతో దేశంలోనే అతి పెద్ద డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కుతోంది. తాజాగా ఆయన దర్శకత్వంలో తాజాగా వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించారు. ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో విడుదల కానుంది. దీంతో రాజమౌళి ప్రమోషన్లు జోరుగా నిర్వహిస్తున్నాడు. నిన్న […]
దారుణంగా `పుష్ప` ఓపెనింగ్స్..అక్కడ బన్నీకి బిగ్ షాక్ తప్పదా?
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలోనే రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మించిన ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి పార్ట్ `పుష్ప ది రైజ్` డిసెంబర్ 17న తెలుగుతో పాటుగా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ […]
అత్యంత విషమంగా శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యం.. ఆయన కుమారుడు కూడా అపస్మారక స్థితిలోనే..!
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కొద్దిరోజుల కిందట కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. నాలుగు రోజులుగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. శివ శంకర్ మాస్టర్ ఊపిరితిత్తులకు 75% ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు ప్రకటించారు. శివ శంకర్ మాస్టర్ తో పాటు ఆయన భార్య, పెద్ద కుమారుడు కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన పెద్ద […]
అన్నీ పుకార్లే..ప్రియాంక-నిక్ జోనస్ విడాకులపై మధు చోప్రా క్లారిటీ..!
మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్ విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. విడాకులు తీసుకున్న సెలబ్రిటీల లిస్టులో త్వరలో వీరి పేర్లు చేరుతాయని ప్రచారం జరిగింది. ఈ ప్రచారం సాగడానికి కారణం ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియా ఖాతాల్లో నిక్ జోనస్ పేరు తొలగించడమే. ఎప్పుడైతే ఆమె తన సోషల్ మీడియా ఖాతాల్లో నిక్ పేరు తొలగించిందో అప్పటినుంచి ప్రియాంక -నిక్ జోనస్ ల జోడీ విడిపోతోంది అంటూ ప్రచారం మొదలైంది. […]
కాక పుట్టిస్తున్న కంగన కామెంట్స్
ప్రముఖ బాలీవుడ్ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత కంగన రనౌత్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడి జనం నోళ్లలో నానే కంగన పేరు ఇపుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. రాజకీయ పార్టీలు, నాయకులు, స్వాతంత్ర్య సమర యోధులు..ఇలా అందరూ కంగనను దుమ్మెత్తి పోస్తున్నారు. అయినా ఆమెలో చలనం లేదు.. తన మాటలను, కామెంట్స్ ను వెనక్కు తీసుకోలేదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచి ఆజాదీ కా అమ్రుతోత్సవ్ వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో […]