అనన్య పాండే.. రీసెంట్‌గా ఈ బాలీవుడ్ స్టార్ కిడ్ `లైగర్` సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో రూపొదిద్దుకున్న చిత్రమిది. ఆగస్టు 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో ఇండియా వైడ్ గా క్రేజ్ ను సంపాదించుకోవాలనుకున్న అనన్య ఆశ నిరాశ అయింది. ప్రస్తుతం ఈ అమ్మడు మళ్ళీ బాలీవుడ్ […]
Tag: Bollywood
పాపం రష్మిక.. స్టార్ హీరోయిన్ అయినా ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి?
రష్మిక మందన.. ఈ అమ్మడుకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. సౌత్ లోనే కాదు నార్త్ లోను ఏ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంటూ ఫుల్ బిజీగా గడుపుతోంది. అయితే తాజాగా రష్మికకు ఊహించని పరిస్థితి ఎదురయింది. అదేంటంటే ఈమె నటించిన ఓ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలవుతోందట. వాస్తవానికి ఇటీవల డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ లు బాగా తగ్గిపోయాయి. చిన్న సినిమాలను సైతం థియేటర్లోనే విడుదల చేస్తున్నారు. […]
ఆ డ్రెస్ ఏంటి, నీ పోజులేంటి..? ప్రభాస్ హీరోయిన్‌పై నెటిజన్లు మండిపాటు!
మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన `1-నేనొక్కడినే` చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన అందాల భామ కృతి సనన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. అయితే తెలుగులో తొలి సినిమాతోనే తీవ్ర నిరాశ చెందిన కృతి సనన్.. బాలీవుడ్ కు మకాం మార్చింది. అక్కడ తనదైన టాలెంట్ తో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు అందుకుంటూ బిజీగా మారింది. ఇక చాలాకాలం తర్వాత ఈ అమ్మడు `ఆదిపురుష్` సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. పాన్ […]
`లైగర్` బ్యూటీ తెగింపు.. బాబోయ్ అందాలన్నీ బయటపెట్టేసిందిగా!
అనన్య పాండే.. ఈ బాలీవుడ్ యంగ్ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఇటీవల ఈ అమ్మడు విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన `లైగర్` సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చత్రం.. భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. దీంతో `లైగర్`పై పెట్టుకున్న అనన్య ఆశలన్నీ ఆవిరి అయ్యాయి. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లోనే వరుస ఆఫర్లను అందుకుంటూ బిజీగా మారుతుంది. […]
తెల్ల చీరలో చందమామలా మెరిసిపోతున్న రకుల్..మరోసారి మంట పెట్టేసిందిగా!
టాలీవుడ్ లో తనదైన టాలెంట్ తో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుని భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడగట్టుకున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం బాలీవుడ్ లో సత్తా చాటేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఆఫర్లు వస్తున్నా సరే.. వాటిని పక్కన పెట్టి మరీ బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తుంది. ఈ ఒక్క ఏడాదే `ఎటాక్`, `రన్‌వే34`, `కట్‌పుట్లీ`, `డాక్టర్ జీ`, `థ్యాంక్ గాడ్` చిత్రాలతో రకుల్ […]
బాలీవుడ్ హాట్ భామతో ఇండియన్ కుర్ర క్రికెటర్ డేటింగ్… ఒకే ఒక సమాధానం తో కన్ఫామ్ చేశాడుగా..!!
బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఈ ముద్దుగా ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో బయటకు వచ్చిన అప్పటినుంచి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓ టాక్ షోలో శుభమన్ గిల్ ఈ వార్తలపై స్పందించాడు. ఆ ఇంటర్వ్యూలో మీరు సారా తో డేటింగ్ చేస్తున్నారా అని అడగగా.. […]
పొట్టి నిక్కర్‌లో రెచ్చిపోయిన జాన్వీ.. ఇక కుర్రాళ్లకు నిద్ర పట్టినట్టే!
అలనాటి అందాల తార, దివంగత నటి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ లో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియాలో అందాల ఆరబోతుతోనే అత్యధిక ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. గ్లామర్ షోలో ఎలాంటి బౌండరీలు పెట్టుకోకుండా.. తరచూ హాట్ హాట్ ఫోటోషూట్లతో అల్లాడిస్తుంది. తాజాగా కూడా పొట్టి నిక్కర్, టైట్ టీ షర్ట్ ధరించిన జాన్వీ కపూర్.. ఓవైపు థండర్ […]
ఇంకోసారి ..అలాంటి డ్రెస్ వేసుకుంటే నరికేస్తా..బిగ్ బాస్ బ్యూటీకి ఆయన స్ట్రైట్ వార్నింగ్..!!
బాలీవుడ్ హాట్ భామ ఉర్ఫీ జావేద్ తన దుస్తుల విషయంలో ఎప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురవుతూ ఉంటుంది. సాధారణంగా సినీ సెలబ్రిటీలు పొట్టి దుస్తులు ధరించి గ్రామర్ షో చేస్తూ ఉంటారు. అయితే వారందరికీీ భిన్నంగా ఈ ముద్దుగుమ్మ వస్త్రధారణ ఉంటుంది. హాట్ హాట్ ఫోటో షూట్లకు వాడే హాట్ డ్రస్సులను ఈ ముద్దుగుమ్మ బయట వేసుకుని తిరగడంతో సాధారణ జనాలు ఈమె వస్త్రధారణపై మండిపడ్డారు. ఇక ఇప్పుడు తాజాగా ఉర్ఫీ […]
మహేష్ త్రివిక్రమ్ సినిమాలో.. ఆ బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ విలన్ గా చేస్తుందా..!!
మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడు సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని కూడా త్రివిక్రమ్ ఎవరి అంచనాలు తగ్గకుండా పాన్ ఇండియాలో మహేష్ కెరీర్ లోని అదిరిపోయే హిట్ సినిమాగా రూపొందిస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ విలన్ గా నటిస్తుందని […]