బాలీవుడ్‌లో సూపర్ పాపులర్ అయిన నటి సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తనదైన శైలిలో సినిమాల్లో యాక్ట్ చేస్తూ నటిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సన్నీ.. ఇప్పుడు కోలీవుడ్‌లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కోలీవుడ్‌లో సన్నీ `వీరమహాదేవి’ అనే సినిమా చేసినప్పటికీ.. ఇది ఇంకా విడుదలకు నోచుకోలేదు. అయితే ఇప్పుడు తమిళంలో మరో సినిమా చేయబోతోంది ఈ బ్యూటీ. ఇక ఈ సినిమా కోసం వెయ్యేళ్లు వెనక్కి […]
Tag: bollywood news
`అపరిచితుడు`లో ఛాన్స్ కొట్టేసిన మహేష్ హీరోయిన్!?
ఎస్. శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తమిళంలో తెరకెక్కిన `అన్నియన్` చిత్రాన్ని తెలుగులోకి కూడా డబ్ చేసి 2005లో విడుదల చేయగా.. రెండు చోట్ల సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఇదే చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. రణ్‌వీర్ సింగ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. పెన్ మూవీస్ బ్యానర్‌పై జయంతిలాల్ భారీ రేంజ్‌లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే […]
మరో బాలీవుడ్ డైరెక్టర్‌కు ప్రభాస్ గ్రీన్‌సిగ్నెల్..త్వరలోనే ప్రకటన?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో `రాధేశ్యామ్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాకుండానే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌తో `ఆదిపురుష్`, కోలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో `సాలర్` మరియు నాగ్ అశ్విన్‌తో ఓ భారీ బడ్జెట్ సినిమా చేసేందుకు ఒప్పుకొన్నాడు. అంతేకాదు.. సలార్, ఆదిపురుష్ చిత్రాలను సెట్స్ పైకి కూడా తీసుకెళ్లాడు. అయితే తాజా సమాచారం ప్రకారం..మరో ప్రాజెక్ట్‌ను ప్రభాస్ లైన్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ దర్శకుడు […]
శ్రీదేవి కూతురు జాన్వీ ధరించిన ఆ బికినీ రేటు తెలిస్తే షాకే!
అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `దఢక్` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోంది. అయితే మొన్నటి వరకు వరుస సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న జాన్వీ షార్ట్ బ్రేక్ తీసుకొని మాల్దీవులకి చెక్కేసింది. బికినీలు ధరించి సముద్ర తీరాన్ని, అలల సవ్వడిని ఆస్వాదిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో గ్రీన్ బికినీ ధరించిన […]
బాలీవుడ్‌కు `అపరిచితుడు`..విక్రమ్‌గా స్టార్ నటుడు?
`అపరిచితుడు`.. ఈ చిత్రాన్ని అంత త్వరగా ఎవరూ మరచిపోలేరు. స్టార్ డైరెక్టర్ శంకర్, విక్రమ్ కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం 2005లో విడుదలై.. సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. విక్రమ్ నటనలోని వివిధ కోణాలను ఆవిష్కరించిన ఈ సినిమా.. నటుడిగా ఆయనను మరోస్థాయికి తీసుకెళ్లింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం బాలీవుడ్‌లోకి రీమేక్ కానుంది. ఈ చిత్రం హిందీ రీమేక్ లో బాలీవుడ్ స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ రీమేక్ చిత్రం పనులు […]
కోహ్లీని ఎత్తి పడేసిన అనుష్క..వీడియో వైరల్!
భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. 2017 వివాహం చేసుకుని ఒక్కటైన ఈ జంట.. మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ కపుల్స్‌లో ఒకరు. ఒక ఇటీవలె విరుష్క దంపతులు తల్లిదండ్రులు కూడా అయ్యారు. ఈ ఏడాది ఆరంభంలో పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వగా.. ఆమెకు వామిక అని నామకరణం కూడా చేశారు. ఇదిలా ఉంటే.. అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసిన ఓ […]
పెళ్లికి ముందే గర్భవతిని..`వైల్డ్ డాగ్` హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలె దియా సోషల్ మీడియా వేదికగా.. తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను కూడా షేర్ చేసింది. ఈ క్రమంలోనే సినీ తారలు, అభిమానులు ఆమెకు బెస్ట్ విషెస్ తెలిపారు. అయితే దియా బిజినెస్ మాన్ వైభవ్ రేఖీని ఫిబ్రవరి 15న వివాహం చేసుకున్నారు. అంటే దియా వివాహం జరిగి రెండు నెలలు కూడా పూర్తి కాలేదు. […]
రష్మిక జోరు..మరో బాలీవుడ్ సినిమాను పట్టాలెక్కించిన బ్యూటీ!
రష్మిక మందన్నా.. ప్రస్తుతం ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఛలో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక.. చాలా తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ సరసన `పుష్ప`, శర్వానంద్ సరసన `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రాల్లో నటిస్తోంది. అలాగే సుల్తాన్ సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. `మిషన్ మజ్ను` సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టనుంది. ప్రస్తుతం మిషన్ మజ్ను షూటింగ్ శరవేంగా జరుగుతోంది. అయితే ఇంకా […]
తల్లి కాబోతోన్న `వైల్డ్ డాగ్` హీరోయిన్..ఫొటో వైరల్!
బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా.. అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన `వైల్డ్ డాగ్` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగ్‌కు భార్యకు దియా కనిపించనుంది. ఈ రోజే ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అయింది. ఇదిలా ఉంటే.. దియా తాజాగా ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రముఖ బిజినెస్ మ్యాన్ వైభవ్ రేఖిని ఈ ఏడాది ఫిబ్రవరిలో దియా రెండో వివాహం చేసుకుంది. వీరి పెళ్లి ముంబాయి బాంద్రాలోని బెల్ ఏయిర్ […]