కొత్త పెళ్లికూతురు యామీ గౌతమ్‌పై కంగనా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

బాలీవుడ్ భామ యామీ గౌత‌మ్ రీసెంట్‌గా డైరెక్టర్‌ ఆదిత్య ధర్‌తో మూడు ముళ్లు వేయించుకుని, ఏడడుగులు నడిచిన సంగ‌తి తెలిసిందే. ఇరు కుటుంబాలు మ‌రియు అత్యంత సన్నిహితుల సమక్షంలో జూన్ 4న వీరి వివాహం నిరాడంభరంగా జ‌రిగింది. ఇక ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలిపిన యామీ గౌత‌మ్‌.. పెళ్లి ఫొటోల‌ను కూడా షేర్‌ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. అయితే తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్‌.. […]

సుశాంత్ సింగ్ ప్రియురాలుకు బిగ్‌బాస్ ఆఫ‌ర్‌?!

బాలీవుడ్ సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ అనుమాన‌స్ప‌ద మృతి త‌ర్వాత ఆయ‌న ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌త్తి పేరు మారుమోగిపోయిన సంగ‌తి తెలిసిందే. డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం బ‌య‌ట ప‌డ‌టం, రియా అరెస్ట్ అవ్వ‌డం, ఆమె కెరీర్ నాశ‌నం అవ్వ‌డం ఇలా అన్నీ చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఇక జైలు నుంచి బ‌య‌ట ప‌డిన రియా.. ప్ర‌స్తుతం మ‌ళ్లీ బాలీవుడ్‌లో బిజీ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అయితే ఇలాంటి త‌రుణంలో రియాకు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించే హిందీ బిగ్ […]

గొంతును పెంచాల్సిందే..బాలీవుడ్ భామ నీతి వ్యాఖ్య‌లు !

ఏ విష‌యాన్ని అయినా బోల్డ్‌గా చెప్పే బాలీవుడ్ భామ భూమి ఫెడ్నేకర్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలో బిజీ బిజీగా గ‌డుపుతోంది. గత ఏడాది దుర్గామతి (అనుష్క నటించిన భాగమతి రీమేక్‌) చిత్రంతో ప్రేక్ష‌కుల‌కు ప‌ల‌క‌రించిన భూమి..మిస్టర్‌ లేలే చిత్రంలో నటిస్తోంది. అలాగే ఆమె న‌టించిన బధాయి దో చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే భూమి.. ప్రపంచ పర్వావరణ దినోత్సవం సందర్భంగా తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. మన […]

చేతులు క‌లిపిన‌ చిరు-అక్ష‌య్‌.. ఎందుకోస‌మంటే?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ బిజీ స్టార్ అక్ష‌య్ కుమార్ చేతులు క‌లిపారు. అంటే వీరిద్ద‌రూ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారా? అన్న డౌట్ మీకు వ‌చ్చే ఉంటుంది. కానీ.. చిరు, అక్ష‌య్ చేతులు క‌లిపింది కొత్త ప్రాజెక్ట్ కోసం కాదు. మారెందుకు అంటారా..? అక్క‌డికే వ‌స్తున్నా.. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ వేగంగా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ది ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అండ్ ఇండ‌స్ట్రీ(ఎఫ్ఐసీసీఐ) ప్ర‌జ‌ల్లో కోవిడ్‌పై అవ‌గాహ‌న పెంచ‌డానికి `క‌రోనా […]

పెళ్లిపీటలెక్కిన మ‌రో టాలీవుడ్ హీరోయిన్‌..ఫొటోలు వైర‌ల్‌!

బాలీవుడ్ భామ యామీ గౌతమ్.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచిత‌మే. నువ్విలా, గౌర‌వం, యుద్ధం, కొరియ‌ర్ బాయ్ క‌ల్యాణ్ చిత్రాల్లో న‌టించి తెలుగు వారికి బాగా ద‌గ్గరైన‌ యామీ గౌత‌మ్ తాజాగా పెళ్లి పీట‌లెక్కింది. ర‌చయిత‌, ద‌ర్శ‌కుడు ఆదిత్య‌ ధార్‏తో మూడు ముళ్లు వేయించుకొని ఏడడుగులు నడిచింది యామీ. కరోనా నేపథ్యంలో అతి త‌క్కువ మంది బంధువుల స‌మ‌క్షంలో శుక్ర‌వారం వీరి క‌ళ్యాణం వైభ‌వంగా జ‌రిగింది. ఈ విషయాన్ని యామీ గౌతమ్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు […]

అర‌రే..సినిమా స్టార్ట్ కాక‌ముందే బెల్లంకొండకు రూ. 3 కోట్లు న‌ష్ట‌మా?!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ప్ర‌స్తుతం ఛత్రపతి హిందీ రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వివి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఈ మూవీ ద్వారా ఇటు బెల్లంకొండ, అటు వినాయక్ ఇద్దరూ బాలీవుడ్‌కి పరిచయం అవ్వబోతున్నారు. ఇదిలా ఉంటే.. ఇంకా సెట్స్ మీద‌కు వెళ్ల‌క‌ముందే ఈ చిత్రానికి భారీ న‌ష్టం వాటిల్లింది. అవును, ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేసేందుకు.. ఆ మ‌ధ్య ఆరు ఎకరాల్లో రూ. […]

క‌రోనా క‌ష్ట‌కాలంలో పూజా హెగ్డే గొప్ప‌మ‌న‌సు..ఏం చేసిందంటే?

ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా క‌రోనా మాటే వినిపిస్తోంది. త‌గ్గింద‌నుకున్న క‌రోనా మ‌ళ్లీ సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకు ప‌డుతోంది. ఇక ఈ క‌రోనా క‌ష్ట‌కాలంలో ప‌లువురు ప్ర‌ముఖులు త‌మ వంతు సాయం చేస్తూ గొప్ప మ‌న‌సు చాటుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా త‌న‌కూ మంచి మనసుంద‌ని నిరూపించుకుంది. క‌రోనా లాక్‌డౌన్‌తో ముంబైలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న 100 నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసరాలను ఆమె పంపిణీ చేశారు. ఆహార […]

ప్ర‌భాస్ రూట్‌లోనే బ‌న్నీ..వ‌ర్కోట్ అయ్యేనా?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాష‌ల్లోనూ విడుద‌ల కానున్న ఈ చిత్రం రెండు భాగాల్లో రాబోతోంది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. బ‌న్నీకి సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. విష‌యం ఏంటంటే.. ఆదిపురుష్ సినిమాతో ప్ర‌భాస్ డైరెక్ట్‌గా బాలీవుడ్‌లో […]

ప్ర‌ణీతను పెళ్లాడిన‌ నితిన్ రాజుకు అంత పెద్ద‌ బ్యాక్ గ్రౌండ్ ఉందా?

ప్ర‌ముఖ హీరోయిన్ ప్రణీత సుభాష్.. నితిన్‌ రాజు అనే వ్యాపారవేత్తని గ‌ప్‌చుప్‌గా వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. లాక్ డౌన్ లో ఎవరికి తెలియకుండా ఎంతోనిశ్శబ్దంగా ప్రణీత సుభాష్ పెళ్లి జరిగిపోయింది. అయితే ప్రణీత ర‌హ‌స్యంగా వివాహమాడిన నితిన్ రాజు ఎవ‌రు? అస‌లు అత‌డి బ్యాక్ గ్రౌండ్ ఏంటీ? అన్న ప్ర‌శ్నులు ఇప్పుడు అంద‌రిలోనూ మొద‌ల‌య్యాయి. అయితే తాజాగా సామాచారం ప్ర‌కారం.. నితిన్ రాజుకు పెద్ద బ్యాక్ గ్రౌండే ఉంద‌ట‌. సంప్రదాయ హిందూ కుటుంబానికి చెందిన ఈయ‌న […]