రాక్ స్టార్ యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్.. దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కేజీఎఫ్ కొనసాగింపుగా కేజీఎఫ్ 2ను తెరకెక్కించారు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా.. సంజయ్ దత్ అధీరాగా విలన్ పాత్రలో కనిపించనున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ రోజు సంజయ్ దత్ బర్త్‌డే. ఈ సందర్భంగా కేజీఎఫ్ 2 నుంచి అధీరా పాత్రకు సంబంధించి న్యూ […]
Tag: bollywood news
శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు బిగ్ షాకిచ్చిన కోర్డు!
అశ్లీల చిత్రాల కేసులో బాలీవుడ్ తార శిల్పా శెట్టి భార్య, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా గత వారం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ముంబై పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తుండడంతో.. రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. దాంతో రాజ్ కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇక తాజాగా కుంద్రాకు మరో బిగ్ షాక్ తగిలింది. రాజ్ కుంద్రా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ముంబైలోని కోర్టు ఈ రోజు కొట్టివేసింది. […]
రాజ్ కుంద్రా కేసుపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!
పోర్నోగ్రఫీ కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ.. వార్తలు హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా రాజ్ కుంద్రా అరెస్ట్, పోర్నోగ్రఫీ ఇష్యూపై సంచలన దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న ఆర్జీవీ..ఇద్దరికీ ఇష్టమైనప్పుడు శృంగారం చేయడం తప్పు కాదని, ఆ ఇద్దరి అంగీకారంతో […]
ఇప్పటికైనా హీరోల తీరు మారాలి..తాప్సీ షాకింగ్ కామెంట్స్!
ఝుమ్మందినాదం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ తాప్సీ.. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల నిర్మాతగా కూడా మారిన తాప్సీ..`అవుట్‌సైడర్ ఫిలింస్` పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తప్సీ స్టార్ హీరోల తీరు మారాలి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. `లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించడానికి స్టార్ హీరోలు అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే, ఇలాంటి చిత్రాల్లో […]
ఏంటీ..`పుష్ప` స్పెషల్ సాంగ్‌కు సన్నీ అంత అడిగిందా?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రం పాన్ ఇండియాలో లెవల్‌లో తెరకెక్కుతోంది. అయితే ఈ చిత్రంలో ఓ అదిరిపోయే స్పెషల్ సాంగ్ ఉందని.. ఆ సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను తీసుకోనున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ స్పెషల్ సాంగ్ కోసం మాజీ పోర్న్ […]
ప్రభాస్ మూవీలో బంపర్ ఆఫర్ కొట్టేసిన రెజీనా!
ప్రభాస్ సినిమాలో హాట్ బ్యూటీ రెజీనా కసండ్రాకు బంపర్ ఆఫర్ దక్కింది. కానీ, ఇక్కడే ట్విస్ట్ ఉంది. మ్యాటర్ ఏంటంటే..రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కిన ఛత్రపతి చిత్రం బాలీవుడ్‌లోకి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ద్వారానే బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ఈ రీమేక్ చిత్రంలో మొదట కియారా అద్వానీని హీరోయిన్ అనుకున్నారు. కానీ, ఆమె […]
బన్నీ కోసం బరిలోకి దిగనున్న సన్నీలియోన్..ఇక ఫ్యాన్స్‌కు పండగే?!
సన్నీ లియోన్.. ఈ భామకు దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పోర్న్ స్టార్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సన్నీ.. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే త్వరలోనే ఈ అందాల తార.. తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రాబోతున్న ఈ […]
మాజీ భార్యతో ఓ ఆట ఆడుకున్న అమీర్ ఖాన్..ఫొటోలు వైరల్!
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్.. ఇటీవల భార్య కిరణ్ రావ్ నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 15 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు అమీర్ ఖాన్-కిరణ్ రావ్ ప్రకటించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఈ నేపథ్యంలో కొందరు సెటైర్లు, ట్రోలింగ్లు కూడా చేశారు. విచిత్రం ఏంటంటే.. విడాకుల తర్వాత ఈ జంట ఇంకా కలిసే తిరుగుతున్నారు. మొన్నీ మధ్య కిరణ్ రావ్‌తో.. అమీర్ తాను ప్రస్తుతం నటిస్తున్న లాల్ సింగ్ చద్దా […]
భర్త అరెస్ట్‌తో శిల్పా శెట్టి కీలక నిర్ణయం..?!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి భార్య, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పేరుకు లండన్ వ్యాపారిగా పరిచయం ఉన్న రాజ్ కుంద్రా.. మరోవైపు ఓ చీకటి వ్యాపారానికి అధిపతిగా కూడా చెలామణి అవుతున్నాడని బలమైన ఆధారాలు సంపాదించిన పోలీసులు.. మంగళవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. భర్త అరెస్ట్ అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన శిల్పా శెట్టి.. ఓ కీలక నిర్ణయం తీసుకుందట. ప్రస్తుతం ఆమె జడ్జిగా ఉన్న ఓ […]