గర్భవతిగా కీర్తి సురేశ్‌..పెళ్లి కాకుండానే అలా..?

కీర్తి సురేశ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `నేను శైలజ` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ త‌నదైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌కు విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ఇక ఆ త‌ర్వాత మ‌హాన‌టి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి.. ప్ర‌స్తుతం తెలుగు, మ‌ల‌యాళ, త‌మిళ్ చిత్రాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. హీరోల స‌ర‌స‌నే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేస్తున్న కీర్తి.. ఇప్పుడు గ‌ర్భ‌వ‌తి పాత్రలో న‌టించ‌బోతోంద‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి […]

షూటింగ్‌లో తీవ్రంగా గాయ‌ప‌డ్డ ప్రియాంక చోప్రా..వైర‌ల్‌గా పిక్స్‌!

గ్లోబల్‌ స్టార్‌, మాజీ విశ్వసుందరి ప్రియాంక చోప్రా త‌ల‌కు తీవ్రంగా గాయ‌మైంది. ప్రస్తుతం ప్రియాంక `సిటాడెల్` అనే యాక్షన్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సిరీస్ షూటింగ్ లండ‌న్ లో జ‌రుగుతుండంగా.. ప్రియాంక కూడా షూటింగ్‌లో పాల్గొంటోంది. అయితే ఈ సమయంలోనే ప్రియాంక గాయపడింది. ఈ విషయాన్ని తానే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపింది. ప్రియాంక పోస్ట్‌ చేసిన ఫొటోలలో మొహంపై మొత్తం రక్తం మరకలే ఉన్నాయి. ఇది చూస్తే భారీ గాయమైనట్లు కనిపిస్తోంది. […]

ఎట్ట‌కేల‌కు దిగొచ్చిన స‌మంత‌..వారికి క్షమాపణలు!?

అక్కినేని వారి కోడ‌లు స‌మంత తాజాగా క్ష‌మాప‌ణ‌లు కోరింది. క్ష‌మాప‌ణ‌లు కోరేంత‌ తప్పు ఏం చేసింది..? ఈమె ఎవ‌రికి క్ష‌మాప‌ణ‌లు చెప్పింది..? అస‌లు మ్యాట‌ర్ ఏంటి..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దొర‌కాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. ఈ మధ్య ప్ర‌ముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న ఫ్యామిలీ మాన్ సీజన్ 2 వెబ్ సిరీస్‌లోలో సమంత పోషించిన రాజీ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజీ అనే […]

ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నా, నాకు ఆహంకారం..కియారా కామెంట్స్ వైర‌ల్‌!

కియారా అద్వానీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన `భరత్ అనే నేను` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. మొద‌టి సినిమాతోనే హిట్ అందుకుని సూప‌ర్ క్రేజ్ ద‌క్కించుకుంది. ఆ త‌ర్వాత కియారా వినయ విధేయ రామలో న‌టించిన‌ప్ప‌టికీ.. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. ఇక అప్ప‌టి నుంచీ మ‌రో తెలుగు సినిమా చేయ‌ని కియారా.. త్వ‌ర‌లోనే రామ్ చ‌ర‌ణ్‌-శంక‌ర్ కాంబోలో తెర‌కెక్కుతున్న […]

రాజ‌కీయాల్లోకి సోనూసూద్‌..ఆ పార్టీ నుండి పోటీ..క్లారిటీ ఇచ్చిన రియ‌ల్ హీరో!

సోనూసూద్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. న‌టుడుగానే కాకుండా స‌మాజ‌సేవ‌కుడిగా దేశ‌ప్ర‌జ‌లంద‌రి మ‌న‌సుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడీయ‌న‌. వలస కార్మికులను ఆదుకోవడం, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం, ఆక్సిజన్‌ అందించడం, క‌రోనా పేషెంట్ల‌కు బెడ్స్ అందించడం, వెంటిలేటర్స్ బెడ్స్ ఇప్పించడం ఇలా ఎన్నో విధాలుగా ఎంద‌రికో సాయ‌ప‌డి రియ‌ల్ హీరో అనిపించుకున్నాడీయ‌న‌. అయితే ఇప్పుడు సోనూ గురించి ఓ వార్త తెగ వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. సోనూ సూద్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ కొన్నిరోజులుగా […]

హీరోయిన్ డ్రెస్ చూసి వెంటప‌డ్డ‌ వీధి కుక్కలు..వీడియో వైర‌ల్‌!

రాఖీసావంత్.. ఈ పేరు గుర్తిండే ఉంటుంది. మొన్నీ మ‌ధ్య ఈ బాలీవుడ్ భామ త‌న‌ను ఓటీటీ బిగ్ బాస్‌కు తీసుకోవాలంటూ న‌డి రోడ్డుపై స్పైడర్ ఉమెన్ గెట‌ప్‌లో నానా ర‌చ్చ చేసి వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ వెంటే విధి కుక్క‌లు వెంట‌ప‌డ్డాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. రాఖీసావంత్ చేసిన హంగామాకు బిగ్‌బాస్ వాళ్లే దిగొచ్చి.. ఆమెను షోకు ఆహ్వానించారు. దాంతో ఈ అమ్మ‌డు చూడటానికే కాదు మోయడానికి కూడా కష్టం […]

హిందువులు తాలిబన్లు…? హీరోయిన్ పై దాడి..?

బాలీవుడ్ హీరోయిన్ స్వ‌రా భాస్క‌ర్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సినిమాల కంటే వివాదాల‌తోనే ఫుల్ పాపుల‌ర్ అయిన స్వ‌రా భాస్క‌ర్‌.. తాజాగా నోటి దురుసుతో మ‌రోసారి అడ్డంగా బుక్కైంది. అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అరాచాకాలపై స్వరా భాస్కర్ త‌న అభిప్రాయాన్ని తెలియ‌జేస్తూ ఓ ట్వీట్ చేసింది. `హిందూత్వ ఉగ్రవాదాన్ని మేం అంగీకరించలేము.. అలానే తాలిబన్‌ల ఉగ్రవాదాన్ని చూసి అందరూ షాక్‌ అవుతున్నారు. అయితే అలా షాక్‌లోనే ఉండిపోకండి.. హిందూత్వ ఉగ్రవాదం గురించి అందరూ ఆగ్రహం వ్యక్తం […]

ఆర్థిక కష్టాల్లో నాని హీరోయిన్..ఆ వ‌య‌సులోనే అలా చేసింద‌ట‌?!

న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా తెర‌కెక్కిన `ఆహా కళ్యాణం` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టింది వాణీ క‌పూర్‌. 2014లో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. అయితే న‌ట‌న ప‌రంగా మంచి మార్కులు వేయించుకున్న వాణీ క‌పూర్‌.. ఆ త‌ర్వాత మ‌రో తెలుగు సినిమా చేయ‌క‌పోయినా బాలీవుడ్‌లో మాత్రం వ‌రుస సినిమాతో బిజీ అయింది. ఇక ప్ర‌స్తుతం స్టార్ స్టేట‌స్‌ను అనుభ‌విస్తున్న వాణీ క‌పూర్ ఒక‌ప్పుడు ఎన్నో క‌ష్టాలు ప‌డింద‌ట‌. 18 ఏళ్ల […]

అలా చేశాక ప‌డుకోవ‌డం ఎవరికి ఇష్టం..ర‌కుల్ సూటి ప్ర‌శ్న‌

ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కేరటం సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ ఢిల్లీ బ్యూటీ.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమా గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస అవ‌కాశాల‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకున్న ర‌కుల్‌.. ప్ర‌స్తుతం తెలుగులో ఒక్కో ప్రాజెక్టూ చేయ‌డం లేదు. కానీ, బాలీవుడ్‌లో మాత్రం నాలుగైదు సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. ప్ర‌స్తుతం ఈమె న‌టిస్తున్న చిత్రాల్లో `డాక్ట‌ర్ జీ` ఒక‌టి. […]