ప్ర‌భాస్‌కి సిగ్గుండ‌దు..ఆ స‌మ‌యంలో చెల‌రేగిపోతాడంటున్న కృతి సనన్..!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, బాలీవుడ్ భామ కృతి స‌న‌న్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం `ఆదిపురుష్‌`. ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం రామాయ‌ణం ఆధారంగా తెర‌కెక్కుతుంది. అయితే ప్ర‌భాస్‌తో తొలి సారి స్క్రీన్ షేర్ చేసుకున్న కృతి స‌న‌న్‌.. మొద‌టి నుంచీ ఆయ‌న‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తూ వ‌స్తోంది. ఒకానొక స‌మ‌యంలో కృతి ..ప్ర‌భాస్‌ను ఏకంగా పెళ్లి చేసుకుంటూ అంటూ ఓపెన్‌గా చెప్పేసింది. మొత్తానికి ఆదిపురుష్ షూటింగ్ స‌మ‌యంలో ప్ర‌భాస్‌ను ఫుల్ స్ట‌డీ చేసిన కృతి […]

కోర్టులో ఆర్య‌న్ ఖాన్‌కి మ‌ళ్లీ షాక్‌..ఆందోళ‌న‌లో షారుఖ్ దంప‌తులు!

రీసెంట్‌గా డ్రగ్స్ వినియోగిస్తూ అడ్డంగా బుక్కైన బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ త‌న‌యుడు ఆర్యన్ ఖాన్‌కి కోర్టులో మ‌ళ్లీ షాక్ త‌గిలింది. ఆర్యన్‌ బెయిల్‌ పటిషన్‌ను విచారించిన ముంబై కోర్టు మరోసారి అతడికి బెయిల్‌ నిరాకరిస్తూ తీర్పునిచ్చింది. ఆర్యన్‌ బెయిల్‌ను ముంబై కోర్టు తిరస్కరించడం ఇది మూడవ సారి. దీంతో షారుక్ మ‌రియు అతని భార్య గౌరీ ఖాన్‌ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఆర్యన్ ఖాన్‌ను కార్డిలా క్రజ్‌లో అత్యున్నత స్థాయి రేవ్ పార్టీ నుండి […]

బాలీవుడ్‌కు మ‌కాం మారుస్తున్న జ‌గ్గూబాయ్‌..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌!?

జగపతిబాబు అలియాస్‌ జగ్గూబాయ్‌.. ప్ర‌స్తుతం ద‌క్ష‌ణాదిలోనే మోస్ట్ వాంటెడ్ విల‌న్‌గా మారిపోయాడు. ఫ్యామిలీ హీరోగా కెరీర్ మొద‌ట్లో ఎన్నో హిట్లు అందుకున్న జ‌గ‌ప‌తిబాబు.. విల‌న్‌గా ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాడు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు సౌత్‌లోనే స‌త్తా చాటిన జ‌గ్గూబాయ్‌.. త‌ర్వ‌లోనే బాలీవుడ్‌కు మ‌కాం మారుస్తున్న‌ట్టు తెలుస్తోంది. తాజా స‌మాచారం ప్రకారం.. ఫర్హాన్‌ అక్తర్‌ హీరోగా నటిస్తున్న చిత్రంలో విల‌న్ న‌టించాలంటూ జ‌గ‌ప‌తి బాబును ఇటీవ‌ల మేక‌ర్స్ సంప్ర‌దించార‌ట‌. భారీ రెమ్యూన‌రేష‌న్ కూడా ఆఫ‌ర్ చేశార‌ట‌. రోల్ మ‌రియు […]

ఆ హీరోతో న‌టించ‌డ‌మే నా క‌లంటున్న పూజా హెగ్డే.. నెర‌వేరేనా?

పూజా హెగ్డే.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ముకుంద‌` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. కెరీర్ మొద‌ట్లో వ‌రుస ఫ్లాపులు ఎదుర్కొన్నా దువ్వాడ జగన్నాథం(డీజే) సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఇక ఆ త‌ర్వాత పూజా వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. రంగ‌స్థ‌లం, అర‌వింద స‌మేత‌, మ‌హ‌ర్షి, గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌, అల వైకుంఠ‌పుర‌ములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ఇలా వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్న ఈ పొడుగు కాళ్ల సుంద‌రి తాజాగా […]

మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన స‌మంత‌..అదృష్టమంటే ఇదే..?!

భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడిపోయిన త‌ర్వాత స‌మంత కెరీర్ ప‌రంగా ఫుల్ జోష్ చూపిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టే ఆమెకు అదృష్టం కూడా బాగానే క‌లిసొస్తోంది. ఇప్ప‌టికే గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంత‌లం`ను పూర్తి చేసిన సామ్‌.. తమిళంలో విజయ్‌ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ సినిమా నటిస్తోంది. అలాగే ఇటీవ‌ల మ‌రో రెండు ప్రాజెక్ట్స్‌ను అనౌన్స్ చేసింది. వాటిల్లో ఓ సినిమాను డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ సంస్థ‌పై ఎస్‌.ఆర్‌. ప్ర‌భు, ఎస్‌.ఆర్‌.ప్ర‌కాశ్ నిర్మిస్తుంటే.. మ‌రో సినిమాను శ్రీదేవి […]

ఆదిపురుష్‌: సీత ప‌నైంది.. ఇక మిగిలింది రాముడే..?!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `ఆదిపురుష్‌`. రామాయణం ఆధారంగా భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీత‌గా నటిస్తోంది. అలాగే లక్ష్మణుడిగా సన్నీ సింగ్, ప్రభాస్‌తో తలపడబోయే రావణుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు. అయితే ఇటీవ‌లె సైఫ్ అలీ ఖాన్ త‌న షూటింగ్ పార్ట్‌ను ఫినిష్ చేసుకుని ఆదిపురుష్ టీమ్‌కు బై […]

`గాడ్ ఫాద‌ర్`లో సల్మాన్ రోల్ పై మరింత క్లారిటీ..!

మెగా స్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `గాడ్ ఫాద‌ర్‌` ఒక‌టి. మలయాళ బ్లాక్ బస్టర్ లూసీఫర్ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై గాడ్ ఫాదర్ చిత్రాన్ని ఆర్బీ చౌదరీ, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రం మొన్నీ మ‌ధ్యే సెట్స్ మీద‌కు వెళ్లింది. ఇదిలా ఉంటే..పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో బాలీవుడ్ కండ‌ల వీరుడు […]

షారుఖ్ త‌న‌యుడు దోషిగా తేలితే ఎన్నేళ్లు శిక్ష ప‌డుతుందో తెలుసా?

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్‌ను ముంబై రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగం, విక్ర‌యాల‌ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం కోర్డులో హాజ‌రు ప‌ర‌చ‌గా.. షారుఖ్ త‌న‌యుడికి బెయిల్ ఇప్పించాల‌ని ఎంతో ప్ర‌య‌త్నించారు. కానీ, ముంబై కోర్డు ఆర్యాన్ ఖాన్‏కు బెయిల్ నిరాకరించింది. అలాగే ఆర్యాన్ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ఎస్సీబీకి మరో మూడ్రోజుల కస్టడీకి అనుమతించింది. ప్ర‌స్తుతం విచార‌ణ కొన‌సాగుతోంది. […]

షారుఖ్ ఖాన్‌కు బిగ్ షాక్‌.. కుమారుడికి బెయిల్ నిరాకరణ!

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్‌ ఖాన్ డ్రగ్స్ రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆర్యన్‌తో సహా మొత్తం ఎనిమిది మందిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకుని.. తాజాగా ముంబై కోర్టులో ప్రవేశ పెట్టారు అధికారులు. ఈ క్రమంలోనే కొడుకుకు బెయిల్ ఇప్పించేందుకు షారుఖ్ ఖాన్ తీవ్రంగా ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ.. ఆయ‌న‌కు కోర్డు బిగ్ షాక్ ఇచ్చింది. ఆర్యాన్ ఖాన్‏కు బెయిల్ నిరాకరించింది కోర్టు. అంతేకాకుండా.. ఆర్యాన్ […]