పెళ్లి తర్వాత కూడా టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న సమంత.. ఇటీవల భార్త నాగచైతన్యతో విడిపోయిన సంగతి తెలిసిందే. చైతుతో విడిపోవడానికి రెండు నెలల ముందు సమంత తన ఇన్స్టాగ్రామ్ నుంచి అక్కినేని పేరుని తీసింది. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్న సామ్.. సినీ కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టి నచ్చిన సినిమాలను ఒప్పుకుంటూ పోతోంది. అయితే ఇప్పుడు ఈమె బాటలోనే గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్పా కూడా నడబోతోందని.. త్వరలోనే భర్త నిక్ జోనాస్‌కి బై బై […]
Tag: bollywood news
హాట్ అందాలతో హీటెక్కిస్తున్న జెనీలియా.. పిల్లలకు తల్లైనా తగ్గట్లేదుగా!
జెనీలియా.. పరిచయం అవసరం లేని పేరు. `సత్యం` సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ..సై, హ్యాపీ, బొమ్మరిల్లు, ఢీ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరవడంతో పాటుగా స్టార్ స్టేటస్‌ను కూడా దక్కించుకుంది. మరోవైపు తమిళ, హిందీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న జెనీలియా.. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తనయుడు, బాలీవుడ్ యంగ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ తో ప్రేమించి పెళ్లి […]
నో పెళ్లి అంటున్న రకుల్.. గుర్రుగా ప్రియుడు..?!
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్‌లో క్రేజీగా హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఇదిలా ఉంటే.. ఈ మధ్య రకుల్ తన ప్రియుడిని అందరికీ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా బాలీవుడ్ హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో సీక్రెట్‌గా ప్రేమ వ్యవహరం కొనసాగిస్తున్న రకుల్.. తన బర్త్‌డే నాడు వారి రిలేషన్‌పై ఓపెన్ అయింది. […]
రకుల్ ప్రీత్ సింగ్ ఇంట అగ్ని ప్రమాదం..ఫ్యాన్స్ ఆందోళన!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇంట అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ముంబైలోని అపార్ట్మెంట్‌లో రకుల్ ఉంటున్న 12వ అంతస్తు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక దళం వెంటనే.. మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే రకుల్ అపార్ట్మెంట్ కింద అగ్నిమాపక దళం మరియు అంబులెన్స్ ఉండటంతో.. ఆమె అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇక అగ్నిప్రమాదానికి గల కారణాలు […]
రాశీ ఖన్నాకు బిగ్ ఆఫర్..8 ఏళ్ల తర్వాత మళ్లీ అటు వెళ్తుందా?!
రాశీ ఖన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. 2013లో `మద్రాస్ కేఫ్` సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ.. తర్వాత మనంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి `ఊహలు గుసగుసలాడే` చిత్రంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో క్రేజీగా హీరోయిన్‌గా మారిపోయిన రాశీ ఖన్నాను తాజాగా ఓ బిగ్ ఆఫర్ వరించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణంలో ఓ భారీ […]
`ఆర్ఆర్ఆర్` కోసం వెనక్కి తగ్గిన ఆలియా భట్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. స్వాతంత్ర్య సమరయోధులైన అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే అజయ్ దేవ్గన్, శ్రియా సరన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న […]
కండోమ్ ఓపెన్ చేస్తూ రకుల్ బోల్డ్ కామెంట్స్..ట్వీట్ వైరల్!
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ భామ.. తాజాగా కండోమ్‌తో దర్శనమిచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తేజాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు రకుల్ ఈ మధ్య ప్రకటించిన విషయం తెలిసిందే. రోనీ స్క్రూవాలా నిర్మాణంలో నిర్మితం కాబోతున్న ఈ మూవీకి `ఛత్రివాలి` అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ […]
తొడ అందాలతో దడ పుట్టించిన ఫైర్ బ్రాండ్ బ్యూటీ
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌గా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అందాల భామ కంగనా రనౌత్, ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించిన ఈమె అనేక అవార్డులు రివార్డులను సొంతం చేసుకుంది. కెరీర్ తొలినాళ్లలో అందాల ఆరబోతకు ఎలాంటి హద్దులు లేకుండా కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టించిన ఈ బ్యూటీ, ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తూ ప్రేక్షకులకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా ఆమె చేసిన అందాల ప్రదర్శన […]
చిరు మూవీలో సల్మాన్..ఫుల్ క్లారిటీ ఇచ్చిన తమన్!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `గాడ్ ఫాదర్` ఒకటి. మలయాళ సూపర్ హిట్ `లూసిఫర్`కి రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా.. తమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. మరోవైపు గాడ్ ఫాదర్ కోసం అంతర్జాతీయ సింగర్ బ్రెట్నీ […]