యంగ్ టైగర్ ఎన్టీఆర్ లక్కీ హీరోనా? అన్న ఈ ప్రశ్నకు సినిమా పరిశ్రమ నుంచి అవుననే సమాధానం వస్తుంది. ప్లాపుల్లో ఉన్న స్టార్ దర్శకులకు అవకాశాలు ఇవ్వడంలో ఎన్టీఆర్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ప్లాఫ్ దర్శకులతో సినిమాలు చేయడం పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా అటువంటి దర్శకులతో సినిమాలు తీసి హిట్‌లు కొట్టడం ఎన్టీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని కామెంట్లు వస్తున్నాయి. ఏ అగ్ర దర్శకులైన ఫ్లాప్ సినిమా తీసిన వెంటనే ఎన్టీఆర్ తో సినిమా […]
Tag: bobby
“వాడితో నేను సినిమా చేయను రా బాబు”..దండం పెట్టేసిన మహేశ్ బాబు..!?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత అందంగా ఉంటాడో అంత మంచి మనసు . సంపాదించిన దాంతో సగానికి పైగా ప్రజాసేవ అంటూ ఖర్చు చేస్తున్న ఏకైక టాలీవుడ్ హీరో . అంతేకాదు తాను చేసిన సహాయాన్ని బయటకు రానివ్వకుండా పబ్లిసిటీ అంటే దూరంగా ప్రజాసేవకు దగ్గరగా ఉన్నటువంటి హీరో ఈ మహేష్ బాబు. అందుకే మహేష్ బాబు అంటే సినీ ప్రముఖులు కూడా ఇష్టపడతారు . ఇప్పటికే పలువురు పేద పిల్లలకి అనాధ పిల్లలకి […]
అభిమానులే దర్శకులైతే.. బొమ్మ బ్లాక్ బస్టరే..!
అభిమానులు సినీ దర్శకులు గా మారి.. తాము అభిమానించే హీరోలతో సినిమా చేస్తే ఇక ఆ సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు. తమ అభిమాన హీరో తెరపై ఎలా కనిపిస్తే బాగుంటుందో అభిమానికి తప్ప మరెవ్వరికీ తెలియదు. వాళ్లు ప్రజెంట్ చేసినట్టుగా ఎవరూ చేయలేరు కూడా. మొదటి సారిగా చిరంజీవి కెరీర్లో ఆయన నటించే సినిమాలకు ఇద్దరు అభిమానులు దర్శకత్వం వహిస్తున్నారు. వారే యంగ్ డైరెక్టర్లు బాబీ, వెంకీ కుడుముల. రవితేజ సినిమా పవర్ […]
బాస్‌కు మాస్ తోడవుతాడా.. ఇక టాపు లేవడం ఖాయం!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాతో చిరు ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ […]
వెండితెరపై ‘వీరయ్య’గా చిరు..!?
చాలా గ్యాప్ తర్వాత మరోసారి హీరోగా జనం ముందుకు వచ్చిన చిరంజీవి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఖైదీ నంబర్ 150 మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ తరువాత చేసిన సైరా చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికీ చాలా ఆలోచించారు. అలానే ఆచార్యకు సై అనడానికీ ఎంతో అలోచించి ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం నిర్ణయాల చకచకా తీసుకుంటున్నారు. తాజాగా డైరెక్టర్ బాబీ రెడీ చేస్తున్న స్ట్రయిట్ కథకూ చిరు గ్రీన్ సిగ్నల్ […]
‘ జై లవకుశ ‘ ను టెన్షన్ పెడుతోన్న బ్యాడ్ సెంటిమెంట్
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ సినిమా మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి దిగనుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందా ? అన్న టెన్షన్ ఎన్టీఆర్ అభిమానులను వేధిస్తోంది. అసలు మ్యాటర్ ఏంటంటే ఎన్టీఆర్ మూడు వరుస సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్నా, ఈ సినిమాకు అన్ని బాగానే ఉన్నా డైరెక్టర్ బాబి ట్రాక్ రికార్డు ఇప్పుడు అందరిని టెన్షన్ పెడుతోంది. బాబి తొలి సినిమా పవర్ అంత గొప్ప సినిమా […]
ఎన్టీఆర్ – బాబి సినిమాకు టైటిల్ ఫిక్స్
మూడు వరుస హిట్ల తర్వాత కాస్త లాంగ్ గ్యాప్ తీసుకున్న యంగ్‌టైగర్ ఎన్టీఆర్, బాబీ కాంబినేషన్‌లో కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్‌మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం ఈ సినిమాలో నటించే నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా సెట్స్‌మీదకు వెళ్లకుండానే సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా సీడెడ్ రైట్స్ కోసం […]
‘క్రాక్’ రవితేజకేనా ?
టైటిల్‌తోనే సగటు ప్రేక్షకుడిని సగం ఆకర్షించొచ్చు. తెలుగు సినిమా ఇండ్రస్టీలో టైటిల్‌పై కసరత్తు భారీగానే చేస్తారు. తాజాగా ఫిల్మ్ చాంబర్‌లో ఓ కొత్త టైటిల్ రిజిస్టర్ అయినట్టు సమాచారం. ఆ టైటిల్ ఏంటంటే… క్రాక్. అయితే.. అది ఎవరి సినిమా కోసం రిజిస్టర్ చేయించారో మాత్రం కొంత అస్పష్టత ఉంది. రవితేజ కోసమే ఆ టైటిల్‌ను రిజిస్టర్ చేయించారన్నది సినీ వర్గాల సమాచారం. ప్రస్తుతం రవితేజ.. పవర్ లాంటి హిట్ సినిమానిచ్చిన బాబీ డైరెక్షన్‌లో ఓ సినిమా […]