సాయి ధ‌ర‌మ్ తేజ్‌-సాయి ప‌ల్ల‌వి కాంబోలో మిస్ అయిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఏదో తెలుసా?

న్యాచుర‌ల్ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి ఏ సినిమాకు అంత త్వ‌ర‌గా ఒప్పుకోదు. పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉంటేనే చేస్తుంది. హీరోతో రొమాంటిక్ సీన్స్‌, లిప్ లాక్స్‌, స్కిన్ షో వంటివి అస్స‌లు చెయ్య‌న‌ని ముందే చెప్పేస్తుంది. అయినాకూడా ఆమెను హీరోయిన్ గా తీసుకునేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు తెగ ఆరాట‌ప‌డుతుంటారు. ఎందుకంటే, సాయి ప‌ల్ల‌వి క్రేజ్ అలాంటిది. అయితే సాయి ప‌ల్ల‌వి ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నో సినిమాలను వ‌దులుకుంది. అందులో బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ డూప‌ర్‌ హిట్‌గా నిలిచిన చిత్రాలు […]

చిరంజీవి-బాల‌కృష్ణ కాంబోలో మిస్ అయిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఇదే..!

తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ అగ్ర‌హీరోలుగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. వ్య‌క్తిగ‌తంగా ఎలాంటి విభేదాలు లేకున్నా.. బాక్సాఫీస్ వ‌ద్ద నువ్వా-నేనా అంటూ ఈ ఇద్ద‌రు హీరోలు అనేక సార్లు పోటీ ప‌డ్డాడు. ఇప్ప‌టికీ ప‌డుతూనే ఉన్నాడు. దీంతో సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ మ‌ధ్య నంద‌మూరి వ‌ర్సెస్ మెగా అన్న‌ట్లు వార్స్ న‌డుస్తుంటాయి. అయితే కొన్నాళ్ల నుంచి చిరంజీవి, బాల‌య్య అంటీముట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నా.. ఒక్క‌ప్పుడు మాత్రం చాలా స‌న్నిహిత్యంగా ఉండేవారు. గ‌తంలో వీరిద్ద‌రూ క‌లిసి […]

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీని చేతులారా వ‌దులుకున్న అనుప‌మ‌.. ద‌ర‌దృష్టం అంటే ఇదే!

మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కు గ‌త‌ ఏడాది బాగా కలిసి వచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ అమ్మడు నటించిన కార్తికేయ 2, బ‌ట‌ర్ ఫ్లై, 18 పేజెస్ చిత్రాలు మంచి విజ‌యం సాధించింది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ప‌డ‌టంతో అనుప‌మ ద‌శ తిరిగిన‌ట్లే అని అంద‌రూ అనుకున్నారు. కానీ, కెరీర్ ప‌రంగా అనుప‌మ అనుకున్నంత జోరు చూపించ‌లేక‌పోతోంది. ప్ర‌స్తుతం తెలుగు, మ‌ల‌యాళ భాష‌ల్లో అడ‌పా త‌డ‌పా చిత్రాలు చేస్తున్న అనుప‌మ ప‌రిమేశ్వ‌ర‌న్‌.. రీసెంట్ గా […]