ఏపీలో మోడీ బొమ్మ వ‌ర్సెస్ బాబు బొమ్మ‌

సోము వీర్రాజు! ఏడాదిన్న‌ర‌గా రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఒంటికాలుపై లేస్తున్న మిత్ర‌పక్షం నేత‌. టీడీపీ-బీజేపీల మిత్ర‌ప‌క్షాలే అయిన‌ప్ప‌టికీ.. సోము ఆవేశం, ఆవేద‌న మాత్రం.. విప‌క్షం మాదిరిగానే ఉంటోంది. త‌మ‌ను టీడీపీ అధినేత క‌రివేపాకులా చూస్తున్నార‌ని, త‌మ‌కు విలువ లేద‌ని, ఆయ‌న‌కు చెక్క‌భ‌జ‌న చేసేవాళ్ల‌నే ప‌ట్టించుకుంటున్నాడ‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌ల‌కు దిగిన సోము.. అస‌లు టీడీపీతో బంధం వ‌ద్దు.. విడాకులే ముద్దు అంటూ.. అధిష్టానానికి లేఖ‌లు రాసి, కార్య‌క‌ర్త‌ల‌తో ప్ర‌ద‌ర్శ‌న‌లు సైతం ఇప్పించాడు. దీనికి కార‌ణం పైన చెప్పుకొన్న‌ట్టు.. టీడీపీ […]

ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్‌:  చింత‌ల రామ‌చంద్రారెడ్డి (ఖైర‌తాబాద్‌)

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో అది ఖ‌రీదైన ఏరియాల్లో విస్త‌రించి ఉన్న నియోజ‌క‌వ‌ర్గం ఖైర‌తాబాద్‌. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అతిపెద్ద నియోజ‌క‌వ‌ర్గం అయిన ఖైర‌తాబాద్ పున‌ర్విభ‌జ‌న‌లో నాలుగు చెక్కలు అయ్యింది. ఇక సీఎం క్యాంప్ ఆఫీస్‌కు కూత‌వేటు దూరంలో ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే రాష్ట్ర ప్ర‌థ‌మ పౌరుడు గ‌వ‌ర్న‌ర్‌ రాజ్‌భ‌వ‌న్ నివాసం ఉంది. అతి ఖ‌రీదైన బంజారాహిల్స్‌, జూబ్లిహిల్స్‌లు ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉన్నాయి. హైద‌రాబాద్‌లో పేరున్న స్టార్ హోట‌ల్స్‌కు, అతి ఖ‌రీదైన మాల్స్‌కు ఇది కేంద్రం. అలాగే 120 నిరుపేద బ‌స్తీలు […]

ఈ డ‌బుల్ గేమ్ తో పంచ్ పడేది ఎవరికి!

రాజ‌కీయాల‌న్నాక కూసింత లౌక్యం మంచిదే, కానీ అది ముదిరితేనే ప్ర‌మాదం. ఇప్పుడు ఈ వ్యాఖ్య‌లు బీజేపీ గురించే అంటున్నారు తెలంగాణ‌లోని రాజ‌కీయ పండితులు. త‌మ‌కు తామే మేధావుల‌మ‌ని, త‌మ‌ను మించిన వారు లేనేలేర‌ని, పాల‌నా ద‌క్ష‌త మాకే ఉంద‌ని ఇటీవ‌ల కాలంలో ఆగ‌కుండా అంద‌కుండా డ‌ప్పు బ‌జాయిస్తున్న బీజేపీ నేతలు, తెలంగాణ‌లో అనుస‌రిస్తున్న వైఖ‌రిపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ నేత‌లు తెలంగాణ‌కు వ‌చ్చినా ఇక్క‌డి టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ ఢిల్లీ […]

ఏపీని అందుకే.. కేంద్రం ప‌ట్టించుకోవ‌డంలేదా..!

అవునా? నిజ‌మేనా? ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న వైఖ‌రితో రాష్ట్రం మునిగిపోవ‌డం ఖాయ‌మేనా? రాష్ట్రం అప్పుల పాల‌వ‌డం నిజ‌మేనా? అంటే ఔన‌నే అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. ఏపీ సీఎంగా బాబు అనుసరిస్తున్న వైఖ‌రిపై మిత్ర ప‌క్షం బీజేపీ తీవ్ర ఆగ్ర‌హంతో ఉంద‌ని ఈ ప‌రిణామం కారణంగా ఏపీకి రాబోయే ఏడాదిన్న‌ర‌లో క‌ష్టాలు మ‌రిన్ని పెరుగుతాయ‌ని అంటున్నారు. విష‌యం ఏంటో చూద్దాం. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో మిత్ర‌ప‌క్షంగా టీడీపీ-బీజేపీ కూట‌మి రాష్ట్రంలో ఎన్నిక‌ల‌కు వెళ్లింది. ప్ర‌జ‌ల […]

ఏపీని కేంద్రం ముంచేస్తోందా?

రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే.. స‌మాఖ్య వ్య‌వ‌స్థ బాగుండాలి! అంటే కేంద్రం రాష్ట్ర సంబంధాలు బాగుండాలి. కేంద్రంలో ఒక ప్ర‌భుత్వం, రాష్ట్రంలో మ‌రో పార్టీ ప్ర‌భుత్వం ఉంటే ఈ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఫ‌లితంగా రాష్ట్ర అభివృద్ధి నానాటికీ తీసిక‌ట్టుగానే మారుతుంది. అదే, కేంద్రం, రాష్ట్రాల్లో ఏక పార్టీ ప్ర‌భుత్వం ఉంటే.. చాలా బెట‌ర్‌. అవ‌స‌రానికి కేంద్రం నిధులివ్వ‌డ‌మే కాకుండా.. అన్ని విష‌యాల్లోనూ వెనుకేసుకు వ‌స్తుంది. ఇటీవ‌ల జ‌రిగిన యూపీ చిన్నారుల మృతులు, హ‌రియాణాలో డేరా బాబా […]

మోడీ కేబినెట్ ప్రక్షాళ‌న ఏపీకి లాభ‌మా… న‌ష్ట‌మా..!

ఇప్పుడు అటు ఢిల్లీలోను, ఇటు అమ‌రావ‌తిలోనూ ఆ వ్యాఖ్య‌లే వినిపిస్తున్నాయి. కేంద్రంలో మోడీ త‌న కేబినెట్ విస్త‌ర‌ణను చేప‌డితే.. బాబుకు లాభం ఎలా? న‌ష్టం ఎలా ? అనే అంశాల‌పై చ‌ర్చ‌లు సాగుతున్నాయి. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఇప్పుడు ఈ చ‌ర్చ‌కు ఎందుకు అవ‌కాశం వ‌చ్చింది? మ‌రే రాష్ట్రంలోనూ లేని ప్ర‌భావం కేంద్ర కేబినెట్ ఏపీపై ఎలా చూపుతుంది? అంటే.. బాబు మాట‌ల్లో చెప్పాలంటే.. ప్ర‌స్తుతం ఏపీ మూడేళ్ల ప‌సిపిల్ల‌. దీనికి కేంద్రం నుంచే ఆల‌న, […]

హ‌రిబాబుకు అందుకే మంత్రి ప‌ద‌వి రాలేదా..?

కంభంపాటి హ‌రిబాబు! వృత్తి రీత్యా సీనియ‌ర్ ప్రొఫెస‌ర్‌. అయితే, జై ఆంధ్ర ఉద్య‌మ నేప‌థ్యంలో ఆయ‌న ఉద్య‌మాల్లోకి మారారు. అటునుంచి వెంక‌య్య‌తో ఏర్ప‌డిన బంధం.. రాజ‌కీయంగా మారి.. తొలుత ఆర్ ఎస్ ఎస్ ప్ర‌చార‌క్‌గా త‌ర్వాత బీజేపీ నేత‌గా ఎదిగారు. ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా కూడా హ‌రి బాబు ప‌ని చేశారు. ఈ క్ర‌మంలోనే వెంక‌య్య‌తో ఉన్న బంధంతో విశాఖ నుంచి 2014లో ఎంపీగా గెలిచారు. అయితే, ఆ త‌ర్వాత ఏపీలో బీజేపీని బ‌లోపేతం చేయాల‌ని భావించిన […]

కేంద్రంలో కొత్త మంత్రుల హిస్ట‌రీ ఇదే..

కేంద్రంలో కొలువుదీరిన మూడేళ్ల‌లో ముచ్చ‌ట‌గా మూడోసారి కేబినెట్‌ను పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రిస్తున్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. అయితే, ఇప్పుడు కొలువుదీర‌బోతున్న మంత్రుల‌కు అనేక ప్ర‌త్యేకత‌లు ఉన్నాయి. మొత్తంగా 9 మంది కొత్త ముఖాల‌కు మోడీ త‌న టీంలో చోటు క‌ల్పించారు. ఈ తొమ్మిది మందికీ అనేక ప్ర‌త్యేక‌త‌లున్నాయి. మ‌రి అవేంటో చూద్దాం.. అనంత్‌కుమార్‌ హెగ్డే కర్ణాటకలోని ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఐదోసారి ఎన్నికయ్యారు. విదేశాంగ వ్యవహారాలు, మానవ వనరుల అభివృద్ధి పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీల్లో సభ్యుడిగా […]

బీజేపీకి కాకినాడ రిజ‌ల్టే…ఏపీలోను వ‌స్తుందా..!

మేం సొంతంగా ఎదుగుతాం. మాకూ ప్ర‌జ‌లు మ‌ద్ద‌తిస్తున్నారు. ప్ర‌ధాని మోడీ ప‌థ‌కాలు మాకు పెద్ద ప్ల‌స్‌. ముఖ్యంగా నోట్ల ర‌ద్దు, అవినీతికి వ్య‌తిరేక పోరాటం వంటివి మాకు ప్ర‌ధాన బ‌లాలు. ఏపీలో బాబు పంచ‌న ఉండాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న మోచేతి నీరు తాగాల్సిన అవ‌స‌రం అంత‌క‌న్నా లేదు. ఇక‌, ప‌వ‌న్ నీడ అస్స‌లే అవ‌స‌రం లేదు. 2019 నాటికి మేం బ‌లీయ‌మైన శ‌క్తిగా ఎదుగుతాం. మాద‌గ్గ‌ర‌కే ఇత‌ర పార్టీలు రావాలి. అని నిన్న మొన్న‌టి వ‌ర‌కు […]