2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు..బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం తెలిసిందే. ఎన్నికల ముందు వరకు బీజేపీపై తీవ్ర స్థాయిలో పోరాటం చేసిన బాబు…ఎన్నికల్లో ఓడిపోయాక పూర్తిగా సైలెంట్ అయ్యారు. బీజేపీని ఒక్క మాట కూడా అనడం లేదు…అలాగే తమ సన్నిహితులు బీజేపీలోకి వెళ్ళినా సరే స్పందించలేదు. అసలు వారిని బాబే…బీజేపీలోకి పంపారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఏదొక విధంగా బీజేపీకి బాబు మద్ధతు ఇస్తూనే వచ్చారు. ఇక చివరికి మోదీని కలిసే అవకాశం […]
Tag: bjp
బాబు ఎఫెక్ట్: రేవంత్‌కు రిస్క్?
తెలంగాణ రాజకీయాల నుంచి చంద్రబాబు ఎప్పుడో వైదొలగిన విషయం తెలిసిందే..2018లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని చిత్తుగా ఓడిపోయిన తర్వాత చంద్రబాబు తెలంగాణలో రాజకీయం చేయడం మానేశారు. అలాగే ఏపీలో కూడా ఓటమి పాలై..ప్రతిపక్షానికి పరిమితం కావడంతో..పూర్తిగా ఏపీపైనే దృష్టి పెట్టి…బాబు పనిచేస్తున్నారు. అసలు తెలంగాణ జోలికి వెళ్ళడం లేదు. అయితే బాబు తెలంగాణ జోలికి వెళ్లకపోయినా సరే…ఏదొక సమయంలో తెలంగాణ రాజకీయాల్లో బాబు పేరు మాత్రం వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వెనుక చంద్రబాబు […]
బీజేపీతో బాబు..జగన్ సేఫ్?
ఎట్టకేలకు చంద్రబాబు…బీజేపీకి దగ్గరయ్యే మార్గం సుగమమైంది..ఇంతకాలం బీజేపీకి చేరువ కావాలని బాబు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేలా ఉన్నాయి. తాజాగా ఆజాదీకా అమృత్ ఉత్సవాల్లో పాల్గొన్న బాబుకు…మోదీ, అమిత్ షాలతో పలువురు కేంద్ర మంత్రులని కలుసుకునే అవకాశం వచ్చింది. 2019 ఎన్నికల తర్వాత బాబు…మోదీని కలవడం ఇప్పుడే. అయితే కేంద్రం సపోర్ట్ ఉంటే…నెక్స్ట్ ఎన్నికల్లో తమకు బెనిఫిట్ అవుతుందని బాబు భావిస్తున్నారు…సపోర్ట్ లేకపోతే ఏమవుతుందో గత ఎన్నికలు నిరూపించాయి. అందుకే అప్పటినుంచి కేంద్రం సపోర్ట్ కోసం బాబు […]
మోదీతో బాబు…సెట్ అయినట్లేనా?
2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి చంద్రబాబు..బీజేపీకి దగ్గరవ్వాలనే ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ముందు వరకు బాబు ఒక ధోరణిలో ముందుకెళ్లగా…ఎన్నికల తర్వాత మరొక వర్షన్..అసలు ఎన్నికల ముందు చంద్రబాబు…కేంద్రంలోని మోదీ సర్కార్ పై ఏ స్థాయిలో పోరాటం చేశారో అందరికీ తెలిసిందే. రాష్ట్రానికి కేంద్రం సాయం అందించడం లేదని చెప్పి…బీజేపీ పొత్తు నుంచి బయటకొచ్చి..ప్రత్యేక హోదాపై పోరాటం చేశారు. అలాగే మోదీ, అమిత్ షాలపై తీవ్ర విమర్శలు చేశారు. […]
మోడీతో గ్యాప్.. జగన్‌కు మంచిదేనా..?
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ప్రతి ఒక్కరిలోనూ .. ఇలాంటి సందేహమే కలుగుతోంది. ఇప్పటి వరకు గత మూడేళ్లుగా వైసీపీ ప్రభుత్వం.. ఆ పార్టీ అధినేత జగన్.. కేంద్రంలోని బీజేపికిఅన్ని విధాలా సహకారం అందిస్తున్నారు. కేంద్రం ఏం అడిగినా.. ఆయన చేస్తున్నారు. ఏది కావాలన్నా ఇస్తున్నారు. రాజ్యసభ సీటు ఇచ్చారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేస్తున్నారు. కేంద్రం తీసుకున్న అన్ని నిర్ణయాలను సమర్థించారు. ఎప్పుడు ఆపదలో ఉంటే.. అప్పుడు.. మేమున్నామంటూ.. భరోసా ఇచ్చారు. అయితే.. ఇప్పుడు అదే […]
సోము 2.O: బాబుపై ప్రేమ!
సోము వీర్రాజు..ఏపీ బీజేపీ అధ్యక్షుడు అనే సంగతి అందరికీ తెలిసిందే…పేరుకు బీజేపీ అధ్యక్షుడు అయినా సరే ఈయన పూర్తిగా జగన్ కు అనుకూలంగా నడిచే నాయకుడు అనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ శ్రేణులు..సోముపై ఎప్పుడు ఫైర్ అవుతూ ఉంటాయి…సోము..జగన్ మనిషి అని విమర్శిస్తూ ఉంటారు. ఆ విమర్శలకు తగ్గట్టుగానే సోము రాజకీయం ఉండేది…ఆయన ఎప్పుడు చంద్రబాబుపైనే విమర్శలు చేస్తారు తప్ప..జగన్ పై పెద్దగా విమర్శలు చేయరు. పైగా జగన్ అధికారంలోకి వచ్చాక కూడా సోము..బాబుపైనే విమర్శలు […]
రేవంత్ రూటే సెపరేట్…!
తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఉపఎన్నిక అంశం…ఇప్పుడు బాగా హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు…రేపో మాపో స్పీకర్ కు రాజీనామా అందించి…ఆమోదింపజేసుకుని, బీజేపీలో చేరనున్నారు..దీంతో మునుగోడు స్థానానికి ఉపఎన్నిక రానుంది. ఇక ఈ ఉపఎన్నికలో బీజేపీ తరుపున కోమటిరెడ్డి బరిలో దిగడం ఖాయం…అయితే మునుగోడులో బీజేపీకి ఏ మాత్రం బలం లేదు…కేవలం కోమటిరెడ్డి […]
ఢిల్లీకి బాబు…కమలం కరుణిస్తుందా?
2019 ఎన్నికల తర్వాత చంద్రబాబుకు బాగా జ్ఞానోదయం అయిందని చెప్పొచ్చు..అప్పటివరకు అధికారంలో ఉన్న చంద్రబాబు..తనకు తిరుగులేదని అనుకున్నారు…అందుకే కేంద్రంలో బలంగా ఉన్న ఎన్డీయే నుంచి బయటకొచ్చి..బీజేపీపై ఏ విధంగా పోరాటాలు చేశారో అందరికీ తెలిసిందే. అయితే అన్నివేళలా బాబు సక్సెస్ అయిపోవడం జరిగే పని కాదు…ఢిల్లీ నుంచి ఎదురించి హడావిడి చేసిన బాబుకు…2019 ఎన్నికల్లో చుక్కలు కనబడ్డాయి..చిత్తుగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. ఈ ఓటమి తర్వాత బీజేపీ అవసరం ఎంత ఉందో బాబుకు తెలిసొచ్చింది…అందుకే ఎన్నికల తర్వాత […]
బీజేపీ తెలంగాణ సీఎం ఆయనే.. తేల్చేసిన రాజగోపాల్‌రెడ్డి..!
ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అట. జనం నోట్లో తరచూ నానే పాత సామెత. ఇపుడు తెలంగాణ బీజేపీ వ్యవహారం కూడా అచ్చం అలాగే ఉన్నట్లు కనిపిస్తోంది. క్రితం ఎన్నికల్లో గెలిచింది ఒకే ఒక్క సీటు. ఈసారి మాత్రం 60కి పైగా సీట్లు సాధించి అధికారంలోకి వచ్చేస్తామని పగటి కలలు కంటున్నారని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. పైగా అందులో సీఎం అభ్యర్థి ఎవరో కూడా తేలిపోయిందట. ఈ విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ […]