ఒకే కథతో రవితేజ, బెల్లంకొండ సినిమాలు..ఇప్పుడిదే హాట్ టాపిక్‌..?!

టైగర్ నాగేశ్వరరావు.. 70వ దశకంలో మారిమోగిపోయిన పేరు ఇది. ఏపీలోనే కాకుండా, సరిహద్దు రాష్ట్రాల్లోనూ త‌మ‌ దొంగతనాలు, దోపిడీలతో గడగడలాడించిన స్టువర్టుపురం దొంగల ముఠాకు నాయ‌కుడే టైగర్ నాగేశ్వరరావు. అయితే ఈయ‌న జీవిత కథ ఆధారంగా రెండు బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మాస్ మ‌హారాజా ర‌వితేజ `టైగర్ నాగేశ్వరరావు` సినిమాను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. క్రైమ్ కామెడీ చిత్రాలకు ఫేమస్ అయిన వంశీ ఆకెళ్ళ ఈ మూవీని […]

స్వాతిముత్యంగా బెల్లంకొండ గణేష్.. ఫస్ట్ లుక్ మామూలుగా లేదుగా?

కె విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన స్వాతిముత్యం సినిమా గురించి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కమల్ హాసన్ నటన గురించి అయితే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ప్రస్తుతం అదే టైటిల్ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. బెల్లంకొండ గణేష్ నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా మూవీ మేకర్స్ విడుదల […]

ఎన్టీఆర్ మూవీపై క‌న్నేసిన బెల్లంకొండ శ్రీ‌నివాస్‌?!

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ త్వ‌ర‌లోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్, రాజ‌మౌళి కాంబోలో వ‌చ్చిన ఛత్రపతి సినిమా హిందీ రీమేక్‌తో ఈయ‌న బాలీవుడ్‌లో అడుగు పెట్ట‌బోతున్నాడు. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ మూవీకి వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాక ముందే.. బెల్లంకొండ ఎన్టీఆర్ మూవీపై క‌న్నేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో వచ్చిన […]

గ్రాండ్‌గా స్టార్ట్ అయిన `ఛ‌త్ర‌ప‌తి` హిందీ రీమేక్..పిక్స్ వైర‌ల్!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఛత్రపతి చిత్రం ఎంత‌టి ఘ‌న విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. 2005లో విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ హిందీ రీమేక్ చిత్రం తెర‌కెక్క‌నుంది. బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్‌ స్టూడియోస్ ప‌తాకంపై జ‌యంతిలాల్ గ‌డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ రోజు ఛ‌త్ర‌ప‌తి హిందీ రీమేక్ పూజా కార్య‌క్ర‌మాల‌తో గ్రాండ్‌గా స్టార్ట్ […]

త‌న మూవీకి తానే స్పెష‌ల్ గెస్ట్ అవుతున్న జ‌క్క‌న్న‌?!

అంద‌రూ జక్క‌న్న అని ముద్దుగా పిలుచుకునే ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి.. త‌న మూవీకి తానే స్పెష‌ల్ గెస్ట్ అవుతున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌భాస్ హీరోగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఛత్రపతి బ్లాక్ బస్ట‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. 2005 విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ హిందీ రీమేక్ చిత్రం తెర‌కెక్క‌నుంది. బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్‌ స్టూడియోస్ ప‌తాకంపై జ‌యంతిలాల్ గ‌డ […]

అర‌రే..సినిమా స్టార్ట్ కాక‌ముందే బెల్లంకొండకు రూ. 3 కోట్లు న‌ష్ట‌మా?!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ప్ర‌స్తుతం ఛత్రపతి హిందీ రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వివి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఈ మూవీ ద్వారా ఇటు బెల్లంకొండ, అటు వినాయక్ ఇద్దరూ బాలీవుడ్‌కి పరిచయం అవ్వబోతున్నారు. ఇదిలా ఉంటే.. ఇంకా సెట్స్ మీద‌కు వెళ్ల‌క‌ముందే ఈ చిత్రానికి భారీ న‌ష్టం వాటిల్లింది. అవును, ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేసేందుకు.. ఆ మ‌ధ్య ఆరు ఎకరాల్లో రూ. […]

రూ.2 కోట్లు ఆఫ‌ర్ చేసినా.. ససేమీరా అన్న సాయిప‌ల్ల‌వి!

ఫిదా సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన సాయి ప‌ల్ల‌వి.. మొద‌టి సినిమాతోనే సూప‌ర్ హిట్‌ను అందుకుంది. సింపుల్‌గా కనిపిస్తూనే అందరి మనసులు దోచేసే ఈ ముద్దుగుమ్మ.. చేసింది త‌క్కువ సినిమాలే అయినా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. కేవ‌లం అందం, అభిన‌యంతోనే కాదు మంచి న‌టిగా, డ్యాన్స‌ర్‌గా కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే సాయి ప‌ల్ల‌వి..సినిమాల ఎంపిక విష‌యంలో చాలా ప‌ర్ఫెక్ట్‌గా ఉంటుంది. త‌న‌కు నచ్చితేనే ఏ సినిమా అయినా చేస్తుంది. న‌చ్చ‌ని సినిమాకు ఎంత రెమ్యున‌రేష‌న్ […]

వారసుల బాక్సాఫీస్ ఫైట్… అదిరిపోవ‌డం ఖాయం

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ హీరోలు చిన్న‌సైజ్ క్రికెట్ టీంగా మారిపోయారు. దాదాపు 10 మంది వ‌ర‌కు ఉన్న వీళ్లు న‌టిస్తోన్న సినిమాలు యావ‌రేజ్‌గా చూస్తే నెలకు ఒక‌టి చొప్పున థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్నాయి. ఒక్కోసారి మెగా హీరోలు న‌టించిన సినిమాలు ఒకే నెల‌లో రెండు మూడు కూడా రిలీజ్ అవుతోన్న సంద‌ర్భాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మెగా యంగ్ హీరోలు అయిన వ‌రుణ్ తేజ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్ మ‌ధ్య ఇప్పుడు అదిరిపోయే ఫైట్‌కు తెర‌లేచింది. టాలీవుడ్‌లో ఇటీవ‌ల […]