బాపట్లలో టీడీపీ సీట్లు ఫిక్స్..అక్కడే నో క్లారిటీ?

వచ్చే ఎన్నికల్లో పోటీకి టి‌డి‌పి నేతలు సిద్ధమయ్యారు. దాదాపు చాలా సీట్లలో అభ్యర్ధులు ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. అధికారికంగా ఇంకా ఫిక్స్ కాలేదు గాని..చంద్రబాబు పోటీ చేసే అభ్యర్ధులకు క్లారిటీ ఇచ్చేశారు. ఇక జనసేనకు ఏ ఏ సీట్లు వదిలిపెట్టాలని అంశంపై కూడా టి‌డి‌పి నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో బాపట్ల పార్లమెంట్ పరిధిలో దాదాపు టి‌డి‌పి అభ్యర్ధులు ఫిక్స్ అయినట్లే కనిపిస్తుంది. బాపట్ల పరిధిలో టి‌డి‌పికి పట్టు ఎక్కువ ఉంది. గత ఎన్నికల్లో […]

సమంత గుడి కోసం అభిమాని ఎంత ఖ‌ర్చు పెట్టాడో తెలిస్తే షాకైపోతారు!

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా త‌క్కువ స‌మ‌యంలోనే త‌న‌ టాలెంట్ తో స్టార్ హోదాను అందుకున్న అందాల‌ భామ స‌మంత‌.. ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ ల‌తో కెరీర్ ప‌రంగా య‌మా జోరు చూపిస్తోంది. వ్య‌క్తిగ‌త జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. వాటి ప్ర‌భావం వృత్తిపై ప‌డ‌కుండా ముందుకు సాగుతోంది. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌నా ప్ర‌తిభ‌తో హీరోల రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్న స‌మంత‌కు తాజాగా ఓ విరాభిమాని ఏకంగా గుడి క‌ట్టేశాడు. ఏప్రిల్ 28 […]

‘మరణ దిన వేడుకలు’ వెనక మాజీ మంత్రి డాక్టర్ పాలేటి మర్మం ఏమిటి ? టార్గెట్ బలరాం గా ఆపరేషన్?

బాపట్ల జిల్లా చీరాలలో మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు వినూత్నంగా నిర్వహించిన ‘మరణ దిన వేడుకలు’వెనక చాలా గూడార్థం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆయన ఏదో ఆషామాషీగా,అర్థరహితంగా ఈ కార్యక్రమం నిర్వహించలేదని చీరాల రాజకీయ తాజా పరిణామాలను బాగా విశ్లేషించిన వారికి స్పష్టంగా అవగతమవుతుంది.ఇంకా చెప్పాలంటే ఎమ్మెల్యే కరణం బలరాం ను టార్గెట్ చేసి డాక్టర్ పాలేటి ఈ కార్యక్రమానికి డిజైన్ చేశారని సర్వత్రా వినవస్తోంది. కొద్దిగా వెనక్కు వెళితే..! 2019లో చీరాల నుండి […]

బాపట్ల సీటు వర్మకు ఫిక్స్..1999 తర్వాత టీడీపీ గాలి.!

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న బాపట్ల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధి ఫిక్స్ అయ్యారు. ఇంచార్జ్ గా ఉన్న వేగేశన నరేంద్రవర్మకు సీటు ఫిక్స్ అయింది. తాజాగా చంద్రబాబు బాపట్ల పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో అడుగడుగున బాబు పర్యటనకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. ఇక బాపట్లలోని అంబేడ్కర్ కూడలిలో జరిగిన భారీ రోడ్ షోలో నెక్స్ట్ ఎన్నికల్లో వర్మని భారీ మెజారిటీతో గెలిపించాలని బాబు పిలుపునిచ్చారు. మొదట వైసీపీ ప్రభుత్వంపై విమర్శలతో […]

20 ఏళ్ల తర్వాత బాపట్లలో టీడీపీకి లక్!

ఎప్పుడో 1999లో చివరిసారిగా బాపట్ల నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది..మళ్ళీ అప్పటినుంచి అక్కడ టీడీపీ గెలవలేదు. 1985, 1994, 1999 ఎన్నికల్లో మాత్రమే బాపట్లలో టీడీపీ గెలిచింది. 2004 నుంచి బాపట్లలో టీడీపీకి కలిసిరాలేదు. 2004లో వైఎస్ వేవ్‌లో ఓడిపోయింది. 2009లో ప్రజారాజ్యం ఓట్లు చీలికతో ఓడింది. 2014లో రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్నా సరే..బాపట్లలో సత్తా చాటలేకపోయింది. వైసీపీ నుంచి కోన రఘుపతి గెలిచారు. ఇక 2019 ఎన్నికల గురించి చెప్పాల్సిన పని లేదు..జగన్ గాలిలో మరొకసారి […]

బాపట్లలో సైకిల్‌కే ఛాన్స్?

వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడం కావొచ్చు….వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరగడం కావొచ్చు….అదే సమయంలో రాష్ట్ర స్థాయిలో ప్రతిపక్ష టీడీపీ పుంజుకోవడం, కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు నిత్యం ప్రజల్లో తిరుగుతూ…ప్రజా సమస్యలపై పోరాటం చేయడం, పార్టీని బలోపేతం చేయడం లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల..కొన్ని స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలని దాటి టీడీపీ నేతలు ఆధిక్యంలోకి వస్తున్నారు. అలా టీడీపీ ఆధిక్యంలోకి వస్తున్న స్థానాల్లో బాపట్ల కూడా కనిపిస్తోంది. బాపట్ల అంటే ఇప్పుడు వైసీపీకి అనుకూలమైన స్థానం…ఎప్పుడో […]