నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 107వ సినిమా వీరసింహారెడ్డి షూటింగ్లో బిజీగా ఉన్నాడు. సినిమాలు చేస్తూనే మరోపక్క ఆహాలో అన్‌స్టాపబుల్ 2 షూటింగ్లో పాల్గొంటున్నాడు. మొదటి సీజన్‌కి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో రెండో సీజన్ కూడా దానికి మించి సెన్సేషనల్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్ గాను బాలకృష్ణ బావమరిది చంద్రబాబుతో.. బాలయ్య అల్లుడు లోకేష్ మొదటి ఎపిసోడ్‌లో పాల్గొన గా.. ఈ ఎపిసోడ్ కి అదిరిపోయే టాక్ తో భారీ […]
Tag: balayya
బాలయ్య అన్ స్టాపబుల్ షో కి… ఎవరు ఊహించని అతిథి రాబోతున్నాడా..!!
ఇండియాలో ప్రసారమవుతున్నటాక్ షోల అన్నిటిలో మాస్ కా బాప్ ఏది అంటే నందమూరి బాలకృష్ణ చేస్తున్న అన్ స్టాపబుల్ షో అని అవుట్ అండ్ అవుట్ గా చెప్పవచ్చు. ఇక బాలకృష్ణ వ్యాఖ్యాతాగా వ్యవహరిస్తున్నఈ షో ను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది అన్న విషయం మనకు తెలిసిందే. ఇక తొలి సీజన్ లో తోలి సారిగా వ్యాఖ్యాతాగా వ్యవహరిస్తున్న బాలకృష్ణ ఆ సీజన్ ని గ్రాండ్ సక్సెస్ చేశారు. రీసెంట్గా దానికి కొనసాగింపుగా […]
సంక్రాంతి సినిమాలపై ప్రొడ్యూసర్ కౌన్సిల్ కీలక నిర్ణయం.. దిల్ రాజు పరిస్థితి ఏమిటి..!!
తెలుగు చిత్ర పరిశ్రమకి సంక్రాంతి సీజన్ చాలా విలువైనది. ఆ పండగకి విడుదలైన సినిమాలు కచ్చితంగా హిట్ అవుతాయని టాలీవుడ్ నిర్మాతల్లో గట్టి నమ్మకం ఉంటుంది. ఇక వచ్చే సంక్రాంతికి కూడా భారీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక టాలీవుడ్ అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, దళపతి విజయ్, సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే సంక్రాంతి విడుదల కాబోయే సినిమాల గురించి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈరోజు ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. […]
గూస్ బంప్స్ వచ్చే న్యూస్… ఒకే వేదిక మీదకు బాలయ్య – చిరు… ఎక్కడ.. ఎందుకు తెలిస్తే షాక్..!
తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోలు బాలకృష్ణ- చిరంజీవి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాయి. వీరి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే థియేటర్లో పండగ వాతావరణం వస్తుంది. కానీ ఒకేసారి వీరి సినిమాలు పోటీపడుతున్నాయి.. అదే సంక్రాంతి బరిలో వస్తున్నాయి. అంటే ఇది ఇండస్ట్రీని షేక్ చేసే విషయమే. ఇప్పటికే వీరి అభిమానులు సై అంటే సై అంటూ.. మా హీరో గొప్ప అంటూ మా హీరో గొప్ప అంటూ సోషల్ మీడియాలో […]
సిద్ధార్థ్-అదితి రిలేషన్ నిజమే.. కానీ నాకు తెలియదు.. శర్వా సంచలన వ్యాఖ్యలు!
నటసింహం నందమూరి బాలకృష్ణ `అన్ స్టాపబుల్` అనే టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ షో సీజన్ 1 మంచి విజయం అందుకోవడంతో ఇటీవల సీజన్ 2 లోకి అడుగు పెట్టింది. తాజాగా ఈ షో కి గెస్ట్లుగా యంగ్ హీరోలు శర్వానంద్ మరియు అడివి శేష్ లు పాల్గొని బాలయ్యతో కలిసి తెగ సందడి చేశారు. ఈ షోలో పాల్గొన్న ఈ హీరోలు ఇద్దరు పలు ఆసక్తికరమైన విషయాలను […]
బాలయ్య ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్.. వీరసింహారెడ్డి ఇంటర్వెల్ ట్విస్ట్ ఇదే..!
గోపీచంద్ మలినేని డైరెక్షన్ నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక వీళ్లిద్దరి కాంబోలో వస్తున్న సినిమాకి ‘వీర సింహారెడ్డి’ అనే టైటిల్‌ని కూడా పెట్టారు. ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ హైదరాబాదులో మొదలైంది. ఈ సినిమాను 2023లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో చాలా హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉన్నాయట.. ఈ క్రమంలోనే ఈ సినిమాలో వచ్చే ఇంటర్వెల్ సీన్ సినిమాకే […]
వావ్: బాలయ్య నెక్స్ట్ సినిమా ఆయనతోనే.. ఇక దబిడిదిబిడే..!!
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు సైతం ధీటుగా కాంపిటీషన్ ఇస్తున్నాడు. గతేడాది అఖండతో బాక్సాఫీస్ కు బ్లాక్ బస్టర్ హిట్ ను అందించిన బాలయ్య..ప్రజెంట్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో “వీరసింహారెడ్డి” అనే సినిమాను చేస్తున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లును పూర్తి చేసే పనిలో బిజీగా […]
it’s Official: అభిమానుల కోరిక తీర్చేసిన బాలయ్య ..ఇక రచ్చ రంబోలా.!!
సినీ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే . అభిమానుల కోసం ఎలాంటి పని అయినా చేయడానికి ఫస్ట్ ఉండే హీరో ఎవరంటే కళ్ళు మూసుకుని టక్కున చెప్పే పేరు నందమూరి బాలకృష్ణ . ఆయనకు కోపం వచ్చినా ఆపలేం ..ప్రేమ వచ్చినా తట్టుకోలేం. అభిమానుల కోసం ఎలాంటి పని అయినా సరే ఆలోచించకుండా చేసేస్తాడు ..మంచి చేస్తే శభాష్ అంటూ పొగిడే ఆ చేతులే.. తప్పు చేస్తే చెంప చళ్లుమనిపిస్తాడు అలాంటి […]
బాలయ్య vs చిరంజీవి వార్.. ఎన్ని కోట్లు బొక్క తెలుసా..!
టాలీవుడ్ లో సీనియర్ హీరోలుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి-నందమూరి బాలకృష్ణ ఇద్దరు తమ సినిమాలతో సంక్రాంతి బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. చిరంజీవి నటిస్తున్న 154వ సినిమా వాల్తేరు వీరయ్య, బాలయ్య నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. ఈ ఇద్దరు సీనియర్ హీరోలు గతంలో తమ సినిమాలతో ఎన్నోసార్లు పోటీపడ్డారు. అలాగే సంక్రాంతి బరిలో కూడా ఎన్నోసార్లు పోటీపడి విజయాలు సాధించారు. ఒకసారి బాలయ్య పై చేయి సాధిస్తే మరోసారి చిరంజీవి సినిమా హిట్ […]