22 సంవత్సరాలు చిరంజీవి – బాలకృష్ణ వార్‌లో సేమ్ సీన్ రిపీట్… !

రాబోయే సంక్రాంతికి బాక్సాఫీస్‌ వద్ద సినిమాల పోరు ఎంతో ఆసక్తిగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ పోటీలో ఉన్నారు. చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి. ఈ రెండు సినిమాలతో ఈ సీనియర్ హీరోలు సంక్రాంతి బరిలో పోటీ పడనున్నారు. అయితే ఈ రెండు సినిమాల్లోనూ హీరోయిన్ మాత్రం ఒక్కరే. ఇక చిరు సినిమాను యువ దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా. బాలయ్య సినిమాను మాస్ దర్శకుడు […]

వీర సింహారెడ్డి నుండి అదిరిపోయే న్యూస్.. బాలయ్యతో పూజారి పిక్ వైరల్..!

నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న వీర సింహారెడ్డి షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టు అవుట్ అండ్ అవుట్ పక్క యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా అందాల భామ శృతిహాసన్ నటిస్తుంది. బాలకృష్ణకు అఖండ అలాంటి సూపర్ హిట్ […]

అన్ స్టాపబుల్ హిస్ట‌రీలో ఫ‌స్ట్ టైం… ఆ రికార్డ్ బాలయ్య సొంతం..!

నందమూరి బాలకృష్ణలో ఎవరు ఊహించిన విధంగా తనలోని కొత్త యాంగిల్ ని అభిమానులకు పరిచయం చేసిన షో అన్‌స్టాప‌బుల్‌. బాల‌య్య తొలిసారి వ్యాఖ్యాత‌గా మారి చేసిన అన్ స్టాపబుల్ టాక్ షో ఎంత పెద్ద సంచలమైందో తెలిసిందే. ఈ షోతో బాలకృష్ణ యువతకు బాగా దగ్గరయ్యాడు. బాలయ్యలో కొత్త యాంగిల్ చూసిన ప్రతి ఒక్కరు షాక్ అయి బాలయ్యకు అభిమానులుగా మారిపోయారు. ఇక రీసెంట్ గా ఆన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా మొదలై ఎవరూ ఊహించిన […]

అనిల్ రావిపూడి ఓవర్ యాక్షన్.. తోక కత్తిరించిన బాలకృష్ణ..?

ప్రజెంట్ నందమూరి ఫ్యాన్స్ ఎలాంటి జోష్ లో ఉన్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్గా ఎన్బికె 107 సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అందరూ అనుకున్నట్టే జై బాలయ్య అంటూ ఈ సాంగ్ దుమ్ము దులిపేస్తుంది . మరీ ముఖ్యంగా ఈ సాంగ్ ప్రజెంటేషన్ చాలా బాగుంది అంటూ విమర్శకుల సైతం ప్రశంసలతో ముంచేస్తున్నారు . బాలకృష్ణ ఫ్యాన్ బేస్ కి ఆయన కటౌట్ కి పర్ఫెక్ట్ డైరెక్షన్ […]

ఆ ముగ్గురు హీరోయిన్లు ఎన్టీఆర్ లైఫ్‌లో సో స్పెషల్ .. ఎందుకంటే..!

నందమూరి తారకరామారావు నట వారసుడిగా సినిమాలలోకి వచ్చిన నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బాలకృష్ణ తర్వాత ఆ కుటుంబం నుంచి వచ్చిన మూడోతరం హీరో ఎన్టీఆర్. ఇక ఈ బాబాయి- అబ్బాయి టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోలుగా కొనసాగుతున్నారు. బాలకృష్ణ గత సంవత్సరం అఖండ సినిమాతో తన కెరీయలోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుని కరోనా తర్వాత టాలీవుడ్‌కు మార్గదర్శకుడిగా మారాడు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ క్రేజ్ అమాంతం […]

సీనియ‌ర్ హీరోయిన్ రాధిక‌కు చిరంజీవిలో న‌చ్చ‌నిది… బాల‌య్య‌లో న‌చ్చేది ఇవే…!

నందమూరి నటసింహ బాలకృష్ణ వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ఆహ‌లో అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్బీకే టాక్ షో ప్ర‌సారం అవుతోంది. తాజాగా రెండో సీజ‌న్ ర‌న్ అవుతోంది. ఇప్ప‌టికే మూడు ఎపిసోడ్లు కూడా స్ట్రీమింగ్ అయ్యాయి. రెండో సీజ‌న్లో ఎపిసోడ్ల‌కు యంగ్ హీరోలు రావ‌డంతో అదిరిపోయే రెస్పాన్స్‌లు వ‌స్తున్నాయి. నాలుగో ఎపిసోడ్లో బాల‌య్య త‌న మాజీ స్నేహితుడు, ఏపీ మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డితో పాటు తెలంగాణ ఎంపీ సురేష్ రెడ్డి గెస్టులుగా వ‌చ్చారు. ఇదే […]

బాలయ్య ‘ వీరసింహారెడ్డి ‘ పై ఓ క్రేజీ అప్‌డేట్ వ‌దిలిన థ‌మ‌న్‌…!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ – దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమా తెర‌కెక్కుతోన్న విష‌యం మనకు తెలిసిందే. రీసెంట్గా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, టైటిల్ అనౌన్స్మెంట్ మోషన్ పోస్టర్ అన్నీ ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెంచేశాయి. ఇక ఈ సినిమాకి థ‌మన్ సంగీతం అందిస్తున్నాడు. బాలకృష్ణకి జోడిగా క్రేజీ ముద్దుగుమ్మ శృతిహాసన్ నటిస్తుంది. అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా వచ్చే […]

జై బాలయ్య vs బాస్ పార్టీ.. గెలుపు ఎవరిది..!!

వచ్చే సంక్రాంతికి టాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద ఇద్దరు సీనియర్ అగ్ర హీరోల మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ నటించిన రెండు భారీ సినిమాలు పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక ఈ రెండు భారీ సినిమాల్లో ఏ సినిమా హిట్ టాక్‌ తెచ్చుకుంటుందో అన్న‌ విషయం ఇప్పట్లో అయితే తేలిలా లేదు. ఈ రెండు సినిమాల్లో ముందుగా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం […]

అన్ స్టాపబుల్ లో రాజశేఖర్ రెడ్డి భజన అందుకేనా…బాలయ్య గేమ్ ప్లాన్ సూప‌ర్‌..!

సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ ఏ విషయం గురించి మాట్లాడిన ముక్కు సూటిగా కుండ బద్ద‌లు కొట్టినట్టు మాట్లాడతాడు. ఇక‌ రీసెంట్గా వచ్చిన అన్ స్టాపబుల్ లేటెస్ట్ ప్రోమోలో బాలకృష్ణ -వైయస్ రాజశేఖర్ రెడ్డిని పొగడటం గురించి గీత కృష్ణ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన మాట్లాడుతూ… ‘ఇతర రాజకీయ పార్టీల నాయకుల గురించి మంచిగా మాట్లాడితే మనకు మంచి పేరు వస్తుందని అందుకే బాలకృష్ణ […]