నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్ లో సూపర్ క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. వరుస క్రేజీ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ యువ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఇక వీటితోపాటు తను వ్యాఖ్యతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో తో యూత్‌లో సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇక ఇప్పటికే రెండో సీజన్ కూడా అదిరిపోయే రీతిలో అదరగొడుతున్న బాలయ్య.. ఈ షోలో తన పాత అభిరుచికి భిన్నంగా తన కొత్త మేకోవర్‌లో కనిపిస్తూ నందమూరి అభిమానులను ఖుషి చేస్తున్నాడు. ఒకప్పుడు […]
Tag: balayya
బాలయ్యకు నచ్చకపోతే ఎవరైనా సైడ్ అవ్వాల్సిందే అంతే మరి..!
టాలీవుడ్ సినీయర్ హీరో నందమూరి బాలకృష్ణ చాలా ముక్కుసూటిగా ఉంటాడు. తన మనసులో ఏది అనిపిస్తే అది అనేస్తాడు. తనకు ఏది నచ్చితే అదే చేస్తాడు. ఎవరితో అయినా తేడా వస్తే వారిని దూరం పెట్టేస్తాడు. అదే సమయంలో తనకు కంఫర్ట్ ఇచ్చే వాళ్లతో మళ్ళీ మళ్ళీ పనిచేస్తుంటాడు. ఈ క్రమంలోనే తన సినిమా షూటింగ్ సమయంలో కూడా బాలకృష్ణ ఎంతో కూల్ గా ఉంటాడు. డైరెక్టర్ ఏది చెప్తే అది చేస్తాడు. ఇక ప్రస్తుతం వీర […]
సినిమా విడుదల కాకముందే బాలయ్య చిత్రానికి పెద్ద దెబ్బగా..!!
ఈసారి సంక్రాంతి బరిలో టాలీవుడ్ నుంచి అగ్ర హీరోలైన బాలకృష్ణ వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా బాక్సాఫీస్ వద్ద హౌరాహోరీగా పోటీ ఉండనుంది. అయితే ఈ రెండు సినిమాల రిలీజ్ వేడుకలకు ఏర్పాట్లు కొనసాగుతూ ఉండగా వేలాది మంది అభిమానులు రాకతో జనం కూడా ఎక్కువగా వస్తారని ఊహించిన పోలీసు అధికారులు అనుమతి ఇవ్వడం కష్టతరంగా మారుతోందని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈనెల 6వ తేదీన ఒంగోలులో MBM గ్రౌండ్లో జరగవలసిన నందమూరి వీరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ […]
రిలీజ్ కు ముందే ఇండస్ట్రీ షేకింగ్ .. బాలయ్య వీరసింహా రెడ్డి అన్ స్టాపబుల్ రికార్డ్..!!
నందమూరి బాలకృష్ణ 2021 చివరలో అఖండ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకుని సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఆ సినిమా తర్వాత బాలకృష్ణ మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని తో వీర సింహారెడ్డి సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే ఈ […]
బాలయ్య- ప్రభాస్ మల్టీస్టరర్.. ఇక ఇండియన్ బాక్స్ ఆఫీస్ బద్దలై పోవాల్సిందే..!
ఇప్పుటి వరకు చిత్ర పరిశ్రమలో ఎన్నో గొప్ప మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. ఇక మన సీనియర్ హీరోలైన ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఎన్నో మల్టీ స్టార్ సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ మధ్యకాలంలో మల్టీ స్టార్ సినిమాలకు కాస్త బ్రేక్ పడినప్పటికీ ఇప్పుడు మరోసారి ఈ మల్టీ స్టార్ సినిమాల ట్రెండ్ కొనసాగుతుంది. ఇక ఇలా ఒకే సినిమాలో ఇద్దరు హీరోలు నటిస్తే వారి అభిమానులకు పండగనే చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీ స్టార్ […]
మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అదిరిపోయే ప్లాన్‌తో బాలయ్య..!
నందమూరి బాలకృష్ణ తన కెరియర్ లో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం వచ్చే సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న బాలయ్య.. ఆ తర్వాత వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇక ఈ విషయాలు పక్కనపెడితే.. బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొన్నటి వరకు బాలయ్య వారసుడు మోక్షజ్ఞ […]
అన్న మాట నిలబెట్టుకున్న బాలయ్య.. అన్ స్టాపబుల్ షో కి ఎవ్వరు ఊహించని గెస్ట్‌లు..!!
తెలుగు ప్రేక్షకుల ముందుకు ఇప్పటివరకు ఎన్నో టాక్ షోలు వచ్చాయి. ఇప్పటివరకు ఏ షోకు రాని రెస్పాన్స్ బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో కి వచ్చింది. ఈ షో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా దూసుకుపోతుంది. ఇప్పటికే తొలి సీజన్ కంప్లీట్ చేసుకుని రెండో సీజన్ కూడా ఎవరు ఊహించని రీతిలో టాక్ షోలకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చే విధంగా బాలయ్య అదరగొడుతున్నాడు. ఇక ఇప్పటికే రెండో సీజన్లో 7 […]
బాలయ్య జోరు మామూలుగా లేదుగా.. 16 నెలలో అన్నిని సినిమాల..!?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ లో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. నాలుగు దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు బాలయ్య. ఈ మధ్యకాలంలో తన సినిమాల విషయంలో మాత్రం సూపర్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. గత సంవత్సరం 2022లో బాలయ్య నుంచి ఒక్క సినిమా కూడా ప్రేక్షకులు ముందుకు రాలేదు. 2022 మొత్తం తన క్యాలెండర్‌లో ఖాళీగా మిగిలిపోయింది. కానీ 2023వ సంవత్సరంలో మాత్రం బాలయ్య వరుస సినిమాలతో థియేటర్‌లో సందడి చేయబోతున్నాడు. […]
కొంప ముంచేసిన ఆహా..బాలయ్య- పవన్ ఎపిసోడ్ డిలే..!
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఎవరు ఊహించని రీతిలో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ షో సెకండ్ సీజన్ అదిరిపోయే రేంజ్ లో అదరగొడుతుంది. ఇప్పటికే ఆరు ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకుని తాజాగా న్యూ ఇయర్ కానుకగా బాహుబలి ఎపిసోడ్ గా వచ్చిన బాలయ్య- ప్రభాస్ ఎపిసోడ్ కూడా టాక్ షోస్ లోనే దిమ్మతిరిగే వ్యూస్ ను దక్కించుకుంది. ఈ ఎపిసోడ్ కు కేవలం ఐదు […]