తారక్ కంటే బాలయ్య గ్రేట్ అంటున్న నందమూరి ఫ్యాన్స్.. మ్యాటర్ ఏంటంటే..?

నందమూరి నటసార్వభౌమ ఎన్టీఆర్ నట వారసులుగా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వారిలో కొంతమంది మాత్రమే మంచి సక్సెస్ అనుకుంటూ రాణిస్తున్నారు. ఇక అన్నగారి తర్వాత బాలయ్య బాబు నందమూరి నటవరసత్వాన్ని కొనసాగించి.. ఇప్పటికీ అదే క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. కాగా నందమూరి మూడవ‌ జనరేషన్ హీరోగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ రాణిస్తున్న సంగతి` తెలిసిందే. కళ్యాణ్ రామ్ ఆడపాదడ‌పా సినిమాలతో ఆడియన్స్ను పలకరిస్తుండగా.. టాలీవుడ్ యంగ్ టైగర్ గా ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ […]

బాలయ్య నయా కార్ చూసారా.. ఎట్టకేలకు నెంబర్ 1 దక్కించుకున్నాడు..!

గాడ్ ఆఫ్ మాసెస్‌ బాలయ్య ఇటీవల‌ bmw కారును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ కారు ఫ్యాన్సీ నెంబర్ కోసం ఖైరతాబాద్ ఆర్డిఏ కార్యాలయంలో.. ఆ నెఃబ‌ర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇక తాను కోరుకున్న ఆ ఫ్యాన్సీ నెంబర్ TG09F0001 రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి భారీ పోటీనే నెలకొంది. ఈ ఫ్యాన్సీ నెంబర్లు వేలంలో తాను కోరుకున్న నెంబర్ కోసం బాలయ్య ఏకంగా రూ.7.75 లక్షల డబ్బును ఖర్చు చేశారు. నగరంలో బడా వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు […]

కుర్ర హీరోయిన్ల‌ను కుమ్ముకుంటోన్న టాలీవుడ్ హీరోలు…!

ఇటీవల సల్మాన్ ఖాన్.. రష్మిక జతకట్టిన సికిందర్ సినిమాకు ముందు వినిపించిన ట్రోల్స్ అందరికీ గుర్తుండే ఉంటాయి. సీనియర్ హీరోలతో ఆ యంగ్ హీరోయిన్ రొమాన్స్ ఏంటి అంటూ.. ఈయన నాన్సెన్స్ ఏంటి అంటూ.. రకరకాల విమర్శలు ఎదురయ్యాయి. సినిమా ప్రమోషన్స్‌లో సల్మాన్ ఖాన్ దీనిపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అవును రష్మికతో చేస్తా.. ఆమె కుమార్తెతో కూడా నటిస్తా మీకేంటి ప్రాబ్లం తనకు లేని ఇబ్బంది మీకేంటి అంటూ విసుగుతల చూపించారు. అయితే సల్మాన్ ఏ […]

అఖండ 2.. తాండ‌వం మొద‌ల‌య్యేది అప్పుడే.. బ్లాస్ట్ డేట్‌లో నో ఛేంజ్‌..!

నందమూరి న‌ట‌రసింహ బాలకృష్ణ అభిమానులంతా మోస్ట్ అవైటెడ్‌గా ఎదురు చూస్తున్న మూవీ అఖండ 2 తాండవం. ప్రస్తుతం బాలయ్య ఈ సినిమా షూట్ పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఇక ఇది బాలయ్య‌కు మొట్టమొదటి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కావడం విశేషం. ఇక ఇప్పటివరకు బాలయ్య, బోయపాటి కాంబోలో మూడుసార్లు సినిమాలు తెరకెక్కి ఒకదానిని మించి మరొకటి […]

అఖండ 2 సరికొత్త అప్డేట్.. ఖండాలు దాటుతున్న బాలయ్య క్రేజ్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న అఖండ సీక్వెల్ అఖండ 2 తాండవం విషయంలో మేకర్స్‌ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. బోయపాటి, బాలయ్య కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చి ఒకదానిని మించి మరొకటి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇక‌ అఖండ లాంటి పవర్ ఫుల్ బ్లాక్ బస్టర్ సినిమాకు ఇది సీక్వెల్ కావడంతో సినిమాపై ఆడియన్స్ లో పిక్స్ లెవెల్ లో అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వారి అంచనాలకు తగ్గట్టుగా.. సినిమాకు సంబంధించిన […]

టాలీవుడ్ లో 1111 రోజులు ఆడేనా ఏకైక సినిమా ఏదో తెలుసా.. హీరో ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఓ సినిమా రిలీజ్ అయ్యి.. 50 రోజులు ఆడిందంటేనే గొప్ప విషయం. మహా అయితే వంద రోజులు. అంతకుమించి సినిమా ఆడడం అంటే అది పెద్ద మిరాకిల్. ప్రస్తుతం సినిమాను అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేసి అతి తక్కువ సమయంలోనే కలెక్షన్లు రాబట్టి తమ సినిమాను హిట్ టాక్ తెచ్చుకుంటున్నారు నిర్మాతలు. అయితే.. గతంలో ఇలా ఉండేది కాదు. సినిమా 100 రోజులు కచ్చితంగా ఆడితేనే అది హిట్. ఇక 175 రోజులు […]

రూ. 7.75 లక్షలతో ఫ్యాన్సీ నెంబర్.. బాలయ్య అసలు తగ్గట్లేదుగా..!

నందమూరి నట‌సింహం బాలయ్య పేరు వింటే ఫ్యాన్స్‌లో పూనకాలు మొదలవుతాయి అనడంలో సందేహం లేదు. ఆయన సినిమా ఫస్ట్ షో వ‌స్తుందంటే చాలు థియేటర్లలో ఏ రేంజ్‌లో సందడి ఉంటుందో అందరికీ తెలిసిందే. కాగా ప్రస్తుతం బాలయ్యకు మహర్దశ నడుస్తుంది. ఈ క్రమంలోనే వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్లు అందుకున్న బాలయ్య.. టాక్‌తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లను కొల్లగొడుతున్నాడు. కాగా.. ప్రస్తుతం అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా అఖండ 2 తాండవం సినిమాలో […]

బాలయ్య నటించిన ఆ బ్లాక్ బస్టర్ నందమూరి ఫ్యామిలీ మొత్తం కలిసి తీసిందా..? 

నందమూరి కుటుంబానికి.. తెలుగు సినీపరిశ్రమకు ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. నందమూరి నట‌సార్వ‌భౌమ‌ తారకరామారావు దగ్గరనుంచి ఈ అనుబంధం కొనసాగుతుంది. ఆయన తర్వాత హరికృష్ణ, బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇలా ఆయన వారసత్వాన్ని పునికి పుచ్చుకునే ఇండస్ట్రీలో న‌టులుగా రాణిస్తున్నారు. కుటుంబ పెద్ద స్వర్గీయ ఎన్టీ రామారావు 1996లో కాలం చేయగా.. ఆయన లేకపోయినా తన సినీ వారసత్వాన్ని కుటుంబం మొత్తం కలిసి పంచుకున్నారు. కాగా ఓ సినిమాను కలిసి నిర్మించాలని అంతా ఫిక్స్ అయ్యారట‌. […]

పెద్ది సినిమాలో ఆ యాక్షన్ హీరోనా.. ఇదెక్కడి మాస్ ట్విస్ట్ రా సామి..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. బుచ్చిబాబు సన్ డైరెక్షన్లో పెద్ది సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై మొదటి నుంచే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే తాజాగా శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ అయిన గ్లింప్స్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే కాదు.. విపరీతమైన హైప్‌ను నెలకొల్పాయి. మొత్తానికి ఈ సినిమాతో చరణ్ ఒక పెను ప్రభంజనం సృష్టించబోతున్నాడని నమ్మకం కేవలం అభిమానుల్లోనే కాదు.. అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ […]