బాలయ్య కి ఈసారి సంక్రాంతి కలిసొచ్చేనా..?

నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమా సంక్రాంతి పండుగకు రాబోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణకు సంక్రాంతి సెంటిమెంట్ బాగా ఉంది. ఈ సీజన్లో ఆయన నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం సంచలన విజయం సాధించినవే ఉన్నాయి. మరి 2023 సంక్రాంతి బరిలో వీరసింహారెడ్డి గా పోటీకి దిగుతున్నారు. బాలయ్య మరి ఈసారి సక్సెస్ పొందుతాడో.. లేదో తెలియాలి అంటే.. మునుపటి చిత్రాల గురించి మనం తెలుసుకోవాలి. మరి సంక్రాంతి […]

బాలయ్య అభిమానులను హర్ట్ చేసిన అనిల్ రావిపూడి.. మరి ఇంత దారుణమా..!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ తన కెరియర్ లో దూసుకుపోతున్నాడు. ఇక వచ్చే సంక్రాంతి కానుకగా తన 107వ సినిమా అయినా వీర సింహారెడ్డిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాను క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఒక సాంగ్ మినహా మిగిలిన సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవ్వగా.. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత […]

నందమూరి వారసుడు వచ్చేస్తున్నాడోచ్.. అదిరిపోయే ప్లాన్ తో బాలయ్య రెడ్డి..!

నందమూరి అభిమానులు ఎప్పుడు నుంచో ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న బాలయ్య తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ వచ్చే సంవత్సరం రాబోతుందని బాలకృష్ణ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఎప్పుడు బాలయ్య మోక్షజ్ఞ ఎంట్రీ పై సంవత్సరం ముందు నుంచే ప్లానింగ్ సిద్ధం చేస్తున్నారా.. ? 2023లో మోక్షజ్ఞ పక్కాగా వస్తాడని చెప్పిన బాలయ్య.. ఇప్పుడు దాని కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారా..? అయితే ఇప్పుడు బాలకృష్ణ చేస్తున్న గ్రౌండ్ వర్క్ చూస్తుంటే అది […]

బాలయ్య అనిల్ రావిపూడి సినిమా నుండి అదిరిపోయే అప్డేట్.. బాలయ్యకు మరో హిట్ పక్కా..!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు రావడంతో ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. బాలకృష్ణ ఈ సినిమాతో మరోసారి ఆఖండ ను మించి మరో భారీ విజయాన్ని సొంతం చేసుకుంటారని ఆయన అభిమానులు ఎంతో నమ్మకంగా ఉన్నారు. బాలయ్య ఈ సినిమా తర్వాత వరుస‌ విజయాలతో దూసుకుపోతున్న […]

మెగా అభిమానులకు అదిరిపోయే న్యూస్.. వాల్తేరు వీరయ్య వచ్చేస్తున్నాడు..!

మెగాస్టార్ చిరంజీవిని చూసిన.. ఆయన నటించిన ఐకానిక్ మాస్ సినిమాలో చూసిన.. పక్క పర్ఫెక్ట్ మాస్ హీరో ఎలా ఉండాలో ఈజీగా అర్థమవుతుంది. నాలుగు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమంలో మాస్ హీరోలకే గాడ్ ఫాదర్గా నిలిచారు చిరంజీవి. అయితే ఈ క్రమంలోనే గత కొంతకాలంగా చిరంజీవి సీరియస్ సినిమాలు చేస్తూ మాస్ ఫాన్స్ కు కొంత దూరమయ్యాడు. ఇప్పుడు మాస్ అభిమానులకు అదిరిపోయే రేంజ్ లో పక్కా మాస్ సినిమాతో ముఠామేస్త్రి సినిమా గెటప్ […]

రికార్డు వ్యూస్‌తో దుమ్మురేపిన అన్‌స్టాప‌బుల్ 5వ ఎపిసోడ్‌… కౌంట్ చూస్తే మైండ్ దొబ్బాల్సిందే..!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాత‌గా చేస్తున అన్‌స్టాపబుల్ షో ఎవ‌రు ఉహించ‌ని రికార్డులు క్రియెట్ చేస్తుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ప్రసారమవుతోన్న ఈ టాక్‌షోకు అదిరిపోయే రేంజ్‌లో ఆదరణ ఉంటోంది. రీల్‌, రియల్‌ లైఫ్‌లోనూ ఎంతో సీరియస్‌గా కనిపించే బాలయ్య ఈ టాక్‌షోలో మ‌త్రం తనలోని కొత్త బాల‌య్యని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు. అదిరిపోయే పంచుల‌తో అతిథులను ఆటపట్టిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఓటీటీ వ్యూస్‌పరంగా రికార్డులు కొల్లగొడుతోన్న అన్‌స్టాపబుల్‌ ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా మొదటి సీజన్ ను కంప్లిట్‌ […]

`వీర సింహారెడ్డి`లో ఎన్టీఆర్‌.. నంద‌మూరి ఫ్యాన్స్ పండ‌గ చేసుకోండెహే!

`అఖండ‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం నట సింహం నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని ద‌ర్శ‌క‌త్వంలో `వీర సింహారెడ్డి` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా చేస్తుంటే.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రను పోషిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ ఈ మాస్ ఎంటర్టైనర్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ […]

రాజమౌళి సినిమాలని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోస్ వీళ్లే..!!

టాలీవుడ్ లో దర్శకుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి ఇప్పటివరకు ఫ్లాప్ అనే సినిమాని తెరకెక్కించలేదని చెప్పవచ్చు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నో చిత్రాలను తెరకెక్కించడంతోపాటు తెలుగు సినిమా ఖ్యాతిని అమాంతం పెంచేసిన దర్శకుడుగా పేరు సంపాదించారు. బాహుబలి, RRR వంటి చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటిది రాజమౌళి దర్శకత్వంలో ఎవరైనా నటించాలంటే ఎగిరి గంతేస్తూ ఉంటారు. అలాంటిది రాజమౌళి సినిమాలని రిజెక్ట్ చేసిన కొంతమంది హీరోల గురించి తెలుసుకుందాం. […]

మోక్షజ్ఞకు హిట్ 2 పిచ్చిగా నచ్చేసిందిగా.. నాని, అడవి శేష్, బాలయ్య ఫొటోస్ వైరల్..!

అడివిశేష్ హీరోగా వచ్చిన హిట్ 2 సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని అడవి శేష్‌కి మరో సూపర్ హిట్‌ను అందించింది. ఇక ఈ సినిమాతో వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్‌ల‌ను తన ఖాతాలో వేసుకుని సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఈ సినిమాని నాచురల్ స్టార్ నాని స్వయంగా నిర్మించిన విషయం తెలిసిందే. గతంలో నాని హిట్ సినిమాను తెరకెక్కించి దానికి సిక్వల్ గా ఇప్పుడు హిట్ 2 తీసుకొచ్చాడు. ఈ […]