`వీర సింహారెడ్డి` ట్రైల‌ర్ లో ఎన్టీఆర్‌.. ఇది మీరు గ‌మ‌నించారా?

ఈ సంక్రాంతికి నట సింహం నందమూరి బాలకృష్ణ `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇందులో శృతిహాసన్, హ‌నిరోజ్ హీరోయిన్లుగా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, రవి శంకర్‌ తదితరులు కీలక పాత్రను పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ […]

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్ చెప్పిన `ఆహా`.. గెట్ రెడీ గైస్!

ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ఫ్టాట్ ఫామ్ ఆహా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్ ను చెప్పింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న టాక్ `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` సీజ‌న్ 2లో ఇటీవ‌ల ప్ర‌భాస్ పాల్గొన్న సంగ‌తి తెలిసిందే.   ప్రభాస్ తో పాటు ఆయ‌న స్నేహితుడు, ప్ర‌ముఖ హీరో గోపీచంద్ సైతం బాల‌య్య షోకు గెస్ట్ గా హాజ‌రు అయ్యాడు. ఈ ఎపిసోడ్ […]

బాల‌య్య‌ సింహం అయితే.. రిజల్ట్ వేరే లెవ‌ల్లో ఉంటుంది… ఇదే ప‌క్కా సాక్ష్యం…!

నందమూరి నట‌సింహ అంటూ సింహాన్ని తన బిరుదుగా ఎంచుకున్నాడు బాలకృష్ణ. అందుకు తగ్గట్టుగానే సింహం అని వచ్చేలా చాలా సినిమాల్లో నటించాడు. అందులోనూ కెరీర్ బెస్ట్ లో ఇండస్ట్రీ హిట్‌లు చాలానే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా వీర సింహారెడ్డి పేరుతో ఈ సంక్రాంతికి బాక్సాఫీసుస్‌ ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలోని ఇప్పటి వరకు బాలయ్య ఎత్తిన సింహ అవతారాలు ఏంటి వాటి సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం. – ముందుగా బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ తో […]

మాస్ డైలాగ్ తో అదరగొట్టిన బాలయ్య మనవడు.. సోష‌ల్ మీడియాకు షేక్ చేస్తున్న వీడియో!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతిహాసన్, హ‌నీరోజ్‌ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై నిర్మితమైన ఈ చిత్రం జనవరి 12న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ప్రచార కార్యక్రమాలతో మేకర్స్ మరింత హైప్ ను పెంచుతున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం ఒంగోలులో `వీర సింహారెడ్డి` […]

పార్ట్ వన్ హిట్ పార్ట్ 2 ప్లాప్‌… బెడిసి కొట్టిన బాలయ్య ఓవరాక్షన్..!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యతగా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా ఫుల్ జోష్‌లో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సీజన్లో 7 ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకుని నిన్న తాజాగా ఎనిమిదో ఎపిసోడ్ కూడా ఆహాలో స్ట్రీమింగ్ అయింది. ఈ సీజన్లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ గెస్ట్ గా రావడం మరింత ఈ షో కి హైప్‌ తెచ్చిపెట్టింది. ప్రభాస్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేశారు ఆహా టీమ్‌. ముందు నుంచి ఈ ఫస్ట్ […]

బాలయ్య మాజాకా వీరసింహ‌రెడ్డితో దుమ్ము దులిపేసాడుగా..?

నంద‌మూరి బాల‌కృష్ణ అఖండ సినిమాతో సూప‌ర్ హిట్‌ను త‌న ఖాత‌లో వేసుకున్నారు. ఆ తరువాత వ‌రుస గా అటు వెండి తెర‌పై ఇటు బుల్లి తెర‌పై కూడా బాల‌య్య అదరగొడుతున్నాడు. ప్ర‌స్తుతం వీర సింహరెడ్డి సినిమా ప్రమోషన్స్‌లో బీజీగా ఉన్నా బాలకృష్ణ.. నిన్నటి రోజున ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా ఒంగోల్ లో ఎంతో గ్రాండ్‌గా జ‌రిగింది. అక్క‌డ ఈ సినిమా ట్రైలర్‌ను కూడా విడుద‌ల చేయడం జరిగింది. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ […]

బాలకృష్ణ కు తప్పిన పెను ప్రమాదం.. అస‌లేం జ‌రిగిందంటే?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌కు తృటిలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. అస‌లేం జ‌రిగిందంటే.. ఈ సంక్రాంతికి బాల‌య్య `వీర సింహా రెడ్డి` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించిన ఈ చిత్రానికి గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ఈ చిత్రం విడుద‌ల కాబోతోంది. ప్ర‌మోష‌న్స్ లో భాగంగానే శుక్ర‌వారం ఒంగోలులో మేక‌ర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించారు. ఈ ఈవెంట్ కోసం బాలయ్య, హీరోయిన్ […]

ఆ సినిమా చేయ‌డం బాల‌య్య జీవిత‌ క‌లా.. టైటిల్ కూడా ఇదే….!

నందమూరి బాలకృష్ణ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అయ‌న సినీ కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు తీశారు. అన్ని రకాల పాత్రలో నటించారు.ట పౌరాణిక‌, జాన‌ప‌ద‌, చారిత్ర‌క‌, సాంఘిక, సైన్స్ ఫిక్ష‌న్‌ వంటి ఎన్నో జాన‌ర్‌లో ఆయన నటించారు. బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహారెడ్డి సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుక‌గా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దీంతో ఈ సినిమా ప్రమోషన్లు ఎంతో జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే […]

అందుకు ససేమీర అన్న చిరు-బాలయ్య‌.. ఫ‌లించ‌ని మైత్రీ మంత‌నాలు!?

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సినిమాతో రాబోతుంటే.. బాలయ్య `వీర సింహారెడ్డి` సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. వాల్తేరు వీరయ్య సినిమాను బాబీ తెరకెక్కించగా.. వీర సింహారెడ్డికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. ఈ రెండు చిత్రాల్లోనూ శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ రెండు చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మించారు. ఓకే నిర్మాణ సంస్థలో […]