శ్రీ‌లీల కార‌ణంగా కొడుకు చేత తిట్లు తిన్న బాల‌య్య‌.. తండ్రిని మోక్షజ్ఞ అంత మాట‌నేశాడా?

యంగ్ బ్యూటీ శ్రీ‌లీల కార‌ణంగా న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ సొంత కొడుకు చేత తిట్లు తిన్నాడ‌ట‌. బాల‌య్య తాజాగా ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. అఖండ, వీరసింహారెడ్డి సినిమాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న బాల‌కృష్ణ త్వ‌ర‌లో `భ‌గ‌వంత్ కేస‌రి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టించింది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీ‌లీల ఇందులో బాల‌య్య కూతురిగా […]

బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన హ‌నీరోజ్‌.. ఏకంగా ప‌వ‌ర్ స్టార్ మూవీలో ఛాన్స్‌?!

మ‌ల‌యాళ ముద్దుగుమ్మ హ‌నీరోజ్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా వ‌చ్చిన `వీరసింహారెడ్డి` మూవీతో హ‌నీరోజ్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. ఇందులో బాల‌య్య‌కు మ‌ర‌ద‌లిగా, త‌ల్లిగా డ‌బుల్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో అద‌ర‌గొట్టింది. వీర‌సింహారెడ్డి త‌ర్వాత తెలుగు తెర‌పై హ‌నీరోజ్ మ‌ళ్లీ క‌నిపించ‌క‌పోయినా.. సోష‌ల్ మీడియా ద్వారా క‌వ్వించే ఫోటోషూట్ల‌తో ఫుల్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. అయితే తాజాగా తెలుగులో హ‌నీరోజ్ ఓ బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసింది. ఏకంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ […]

బాలయ్య బాటలో చిరంజీవి.. సక్సెస్ అయ్యేనా..?

నందమూరి బాలకృష్ణ కెరియర్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమా అఖండ ఈ సినిమా విడుదలైన ప్రతి చోట కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. బోయపాటి శ్రీను ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. బాలయ్య ఇందులో రెండు విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించారు ఇందులో ముఖ్యమైన పాత్ర అఘోర పాత్ర అని చెప్పవచ్చు. బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సింహ లెజెండ్ సినిమాలకు మించి అఖండ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో శివ భక్తుడిగా బాలయ్య […]

భగవంత్ కేసరి సర్ప్రైజ్ వీడియో.. మాస్ ఫాన్స్ కి పూనకాలే..!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా.. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. ఇందులో కన్నడ ముద్దుగుమ్మ శ్రీ లీల కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే కాదు సినిమా పై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. ఇక అక్టోబర్ 19వ తేదీన విడుదల అవుతున్న నేపథ్యంలో చిత్ర నిర్వహకులు షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఒక ప్రచార వీడియోని విడుదల చేశారు. […]

బాల‌కృష్ణ‌, త‌మ‌న్నా కాంబోలో మిస్ అయిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఏదో తెలుసా?

సుధీర్గ కాలం నుంచి స్టార్ హీరోయిన్ గా చ‌క్రం తిప్పుతున్న మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. ఇప్ప‌టికీ చేతి నిండా సినిమాలు, వెబ్ సిరీస్ ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ న‌టిస్తూ దూసుకుపోతోంది. అయితే టాలీవుడ్ లో త‌మ‌న్నా ఆల్మోస్ట్ టాప్ స్టార్స్ అంద‌రితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే సీనియ‌ల్ హీరోల్లో వెంక‌టేష్‌, చిరంజీవి, నాగార్జున వంటి వారితో కూడా సినిమాలు చేసింది. న‌టసింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌తో మాత్రం త‌మ‌న్నా […]

జైలు సాక్షిగా కుదిరిన పొత్తు… పంపకాలపై క్లారిటీ వచ్చినట్లేనా….?

ముసుగు తొలగింది… ఇంతకాలం కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. కలిసి పోటీ చేస్తాయని ఇప్పటికే ఎన్నో పుకార్లు వచ్చాయి కానీ… అది ఉంటుందా.. ఉండదా… పొత్తులపై ప్రకటన ఎప్పుడూ అనే మాట మాత్రం సస్పెన్స్‌గా మారింది. కొందరైతే… పొత్తు కుదిరింది… సీట్ల పంపకంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని ఒకరు… కాదు కాదు… పవన్ డిమాండ్లను టీడీపీ పరిశీలిస్తోందని మరొకరు… పదవులపై ఇంకా చర్చలు నడుస్తున్నాయని ఒకరు… ఇలా పలు పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి. అయితే టీడీపీ – […]

బాలయ్యకు జోడిగా పాన్ ఇండియా హీరోయిన్..!!

నందమూరి బాలయ్య ఈ ఏడాది వీర సింహారెడ్డి చిత్రంతో మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియోస్ని సైతం బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే చిత్రంలో నటిస్తున్నారు.. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా శ్రీ లీల బాలయ్య కూతురీ పాత్రలో కనిపించబోతోంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సైతం ప్రేక్షకులను బాగా […]

నాచురల్ స్టార్ నాని – బాలయ్య కాంబోలో మల్టీస్టారర్ మూవీ.. ఆ డైరెక్టర్ తోనే..!!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ స్టార‌ర్ మూవీ హ‌వా నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే సీనియర్ హీరోతో యంగ్‌ హీరోస్ కూడా మల్టీస్టారర్ మూవీ నటించి బాగా పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. ఇద్దరు స్టార్ హీరోస్ కలిసి నటించారంటే ఖ‌చ్చితంగా సినిమా హిట్ అవుతుందని నిర్మాతలు కూడా నమ్ముతున్నారు. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ కాంబోలో సినిమా రాబోతుందన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నాచురల్ స్టార్ నాని – నందమూరి నట‌సింహం బాలయ్య ఇద్దరు కలిసి […]

శ్రీ‌లీల‌తో నంద‌మూరి మోక్షజ్ఞ ముచ్చట్లు.. ఏంటి సంగ‌తి గురూ..?

నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు నంద‌మూరి మోక్షజ్ఞ తేజ ఫిల్మ్ ఎంట్రీ కోసం అభిమానులు గ‌త కొన్నేళ్ల నుంచి క‌ళ్లల్లో ఒత్తులు వేసుకుని మ‌రీ ఎదురు చూస్తున్నారు. ఆ మధ్యన మోక్షజ్ఞ బాగా బొద్దుగా కనిపించడంతో నంద‌మూరి ఫ్యాన్స్ తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు. అస‌లు మోక్షజ్ఞకు హీరోగా ఎంట్రీ ఇచ్చే ఆలోచ‌న ఉందా.. లేదా.. అన్న అనుమానాలు కూడా త‌లెత్తాయి. అన్న‌టికీ చెక్ పెడుతూ మోక్షజ్ఞ స్లిమ్‌గా మ‌రియు హ్యాండ్స‌మ్ గా మారాడు. వీడేం హీరో మెటీరియ‌ల్ రా […]