టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబుకు గత నాలుగేళ్లలో ఒక్క శ్రీమంతుడు సినిమా మాత్రమే హిట్ ఉంది. వన్, ఆగడు, బ్రహ్మోత్సవంతో పాటు లేటెస్ట్ మూవీ స్పైడర్ కూడా భారీ డిజాస్టర్ అయ్యింది. వరుసగా మనోడి సినిమాలు కనీసం యావరేజ్ కూడా కాదు కదా డిజాస్టర్లు అవుతుండడంతో మహేష్ డిఫెన్స్‌లో పడ్డాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను సినిమా చేస్తోన్న మహేష్ ఈ సినిమాతో హిట్ కొట్టి ట్రాక్‌లోకి ఎక్కాలని కసితో ఉన్నాడు. భరత్ […]
Tag: Balakrishna
బాలయ్య 102కు ఎన్టీఆర్ టైటిల్ ఫిక్స్
యువరత్న నందమూరి బాలకృష్ణ తాజాగా కుర్రాళ్లతో పోటీపడుతూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ యేడాది సంక్రాంతికి తన 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టిన బాలయ్య తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరోసారి తక్కువ టైంలోనే పైసా వసూల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పైసా వసూల్ అలా రిలీజ్ అయ్యిందో లేదో వెంటనే బాలయ్య తన 102 సినిమాను పట్టాలెక్కించేశాడు. కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కేఎస్.రవికుమార్ దర్శకత్వంలో సీకే ఎంటర్‌టైన్‌మెంట్స్ […]
సూపర్ హిట్ సినిమా సీక్వెల్‌కు బాలయ్య రెడీ..!
నందమూరి అందగాడు యువరత్న బాలకృష్ణ ఈ యేడాది ఇప్పటికే గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కుర్రాళ్లతో పోటీపడుతూ సినిమాలు చేస్తోన్న బాలయ్య తాజాగా 102వ సినిమాలో నటిస్తున్నాడు. కోలీవుడ్ దర్శకుడు కేఎస్.రవికుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని కుంభకోణంలో జరుపుకుంటోంది. తన 102వ సినిమా షూటింగ్‌లో ఉండగానే బాలయ్య 103, 104 సినిమాలను కూడా ఫైనల్ చేసేసినట్టు తెలుస్తోంది. ఈ రెండు సినిమాల్లో ఒక సినిమా తనకు సింహా, […]
నాగార్జున – బాలయ్య గ్యాప్… కొత్త ట్విస్ట్
తెలుగు సినీ ఇండస్ట్రీలో యువరత్న నందమూరి బాలకృష్ణ, కింగ్ అక్కినేని నాగార్జున ఇద్దరూ ఇద్దరే. దివంగత లెజెండ్రీ నటులు అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని సినిమాల్లోకి వచ్చిన వీరు ఎన్నోసార్లు పడుతూ లేస్తూ తమ సత్తా చాటారు. అయితే గత నాలుగేళ్లుగా బాలయ్య-నాగార్జున మధ్య విబేధాలు ఉన్నట్టు వార్త ఒకటి ఇండస్ట్రీలో ఉంది. ఏఎన్నార్ చనిపోయినప్పుడు ఇండస్ట్రీ జనాలందరూ వచ్చినా బాలయ్య మాత్రం రాలేదు. ఆ తర్వాత ఈ గ్యాప్ వార్తలకు మరింతగా ఊతం వచ్చింది. […]
బాలయ్యను వదిలేది లేదంటున్న వర్మ
విశ్వవిఖ్యాత నటుడు సీనియర్ ఎన్టీఆర్ జీవితంపై సినిమా తీస్తున్నానని సంచలన ప్రకటన చేశాడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రామ్‌గోపాల్ వర్మ! ఈ సినిమా గురించి ఏ చిన్న విషయం బయటకు తెలిసినా అది సంచలనమే! ఇప్పటి నుంచే ఈ సినిమాకు బోల్డంత హైప్ క్రియేట్ చేసేస్తున్నాడు వర్మ! దీనిని లక్ష్మీపార్వతి కోణం నుంచి తీస్తానని మరో బాంబు పేల్చాడు. మరి ఎన్టీఆర్ కుటుంబం బయటకు రాకుండా ఇన్నాళ్లు గుట్టుగా ఉంచిన వాటిని తెరపైకి తీసుకొస్తానని చెప్పడం […]
‘ పైసా వసూల్ ‘ బొక్కల లెక్కలివే…. ఎన్ని కోట్లకు ముంచిందో తెలుసా
పైసా వసూల్ సినిమా స్టార్ట్ అయినప్పుడే బాలయ్య ఏం చూసుకుని పూరికి కమిట్ అయ్యడ్రా బాబూ అని చాలా మంది తలలు పట్టుకున్నారు. తీరా సినిమా రిలీజ్ అయిన గత శుక్రవారం ఉదయానికే వాళ్ల అంచనాలు నిజమయ్యాయి. థియేటర్లకు వెళ్లిన బాలయ్య అభిమానులు, సాధారణ ప్రేక్షకులు కూడా తలలు పట్టుకుని బయటకు వచ్చారు. ఫలితంగా పూరి ఖాతాలో వరుసగా ఐదో ప్లాప్ పడింది. ఇన్ని ప్లాపులు ఇస్తున్నా పూరి లోబడ్జెట్‌లో సినిమాలు తీసేయడంతో నిర్మాతలు అతడి గేలానికి […]
బాలయ్య వార్నింగ్: కలిసి ఉండండి.. లేదంటే వెళ్లిపోండి
ముక్కుసూటిగా మాట్లాడటం, వ్యవహరించడంలోనూ సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎవరూ సాటిరారు! సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా ఇదే పంథాను కొనసాగిస్తున్నారు! అటు సినిమాలు, ఇటు రాజకీయాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడు బాలయ్య! కొంత కాలం నుంచి హిందూపురం నియోజకవర్గానికి దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడు మళ్లీ రాజకీయాలపై దృష్టిసారించారు. వస్తూ వస్తూనే నియోజకవర్గంలోని క్యాడర్ మధ్య నెలకొన్న గ్రూప్ తగాదాలపై సీరియస్ అయ్యాడు. ఉంటే కలిసి కట్టుగా ఉండాలని సూచించాడు! లేకుండే వెళ్లిపోవాలని ఘాటుగా వార్నింగ్ […]
‘ పైసా వసూల్ ‘ లేటెస్ట్ కలెక్షన్స్
నందమూరి బాలకృష్ణ – పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పైసా వసూల్ సినిమా భారీగా పైసలు రాబడుతుందని అందరూ అంచనా వేశారు. బాలయ్య శాతకర్ణి లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత చేసిన సినిమా కావడం, బాలయ్య-పూరి కాంబో అనగానే అందరికి సహజంగానే ఆసక్తి ఏర్పిడింది. సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో పైసా వసూల్ ఓపెనింగ్స్ బాగున్నా తర్వాత వసూళ్ల పరంగా వెనకపడిపోయింది. తొలి రోజు వరల్డ్‌వైడ్‌గా రూ. 8 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా […]
మోక్షజ్ఞకు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన బాలయ్య
నందమూరి ఫ్యామిలీలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయన వారసులు హరికృష్ణ, బాలకృష్ణ సినిమాల్లోకి వచ్చి రాణించారు. వీరిలో బాలకృష్ణ తెలుగు సినిమా రంగంలో అగ్రహీరోగా ఉన్నారు. ఇక ఈ వంశంలో మూడో తరం వారసులుగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, తారకరత్న ఉన్నారు. వీరిలో ఎన్టీఆర్ ఇప్పుడు ఇండస్ట్రీని శాసించే హీరోగా ఉన్నారు. ఇక నందమూరి ఫ్యామిలీలో మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ రెడీగా ఉన్నాడు. బాలయ్య వెండితెరంగ్రేటం ఎప్పుడు ఉంటుదనేది […]