`మిర్చిలాంటి కుర్రాడు` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రగ్యా జైస్వాల్.. ఆ వెంటనే స్టార్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన `కంచె` సినిమాతో ఆవకాశం దక్కించుకుంది. ఈ చిత్రం మంచి హిట్ అయింది. దీంతో ఈ సినిమా తర్వాత ప్రగ్యా స్టార్ హీరోయిన్‌గా మారిపోతుందని అందరూ భావించారు. కానీ, ఈ బ్యూటీకి కంచె చిత్రం తర్వాత సరైన హిట్టే లభించలేదు. ఇక కెరీర్ క్లోజ్ అవుతుంది అనుకున్న సమయంలో.. ఈ బ్యూటీకి బాలయ్య-బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న అఖండ […]
Tag: Balakrishna
వామ్మో..`అఖండ` కోసం అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారా?
నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుతో ముచ్చటగా మూడోసారి చేస్తున్న చిత్రం `అఖండ`. ఈ చిత్రంతో బాలకృష్ణకి జంటగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా.. శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారక క్రియేషన్స్ పతాకంపై యంగ్ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలె విడుదలైన టీజర్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి భారీగానే ఖర్చు పెడుతున్నారట నిర్మాత. దీంతో ఈ […]
జస్ట్ టూ వీక్స్ అంటున్న బాలయ్య..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్!?
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీత స్వరాలు సమకూర్చుతున్నాడు. బాలయ్యకు జోడీగా కంచె బ్యూటీ ప్రజ్ఞ జైస్వాల్ నటిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇదే చివరి షెడ్యూల్. పతాక సన్నివేశాల్లో కొంత భాగం, హీరో హీరోయిన్లపై ఓ పాట తెరకెక్కించనున్నారట. ఇందులో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ సహా ఇతర ప్రధాన తారాగణం […]
బాలయ్య డైరెక్టర్‌కి ఫిక్స్ అయిన బన్నీ..త్వరలోనే ప్రకటన?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే.. పుష్ప తర్వాత బన్నీ కొరటాల శివతో సినిమా చేస్తాడని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా కొరటాల ఎన్టీఆర్‌తో సినిమా ప్రకటించాడు. దీంతో బన్నీ తన తదుపరి చిత్రాన్ని ఏ డైరెక్టర్‌తో చేస్తాడు అన్నది […]
అనుకున్నట్టుగానే రజనీకి షాకిచ్చిన బాలయ్య..ఖుషీలో ఫ్యాన్స్!
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడో సారి తెరకెక్కుతున్న తాజా చిత్రం `అఖండ`. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు టీజర్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్‌తో బాలకృష్ణ అగ్ర […]
రజినీ సెన్సేషనల్ రికార్డ్‌పై కన్నేసిన బాలయ్య!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఉగాది సందర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు టీజర్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ టీజర్ వండర్స్ […]
ఆర్ఆర్ఆర్, ఆచార్య రికార్డులను బద్దలుకొట్టిన బాలయ్య!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ఇక కొద్ది నెలల క్రితం చిత్ర గ్లింప్స్‌ని విడుదల చేయగా.. ఉగాది సందర్భంగా సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్‌లో బాలయ్య లుక్.. మాస్ డైలాగ్స్ ఇలా ప్రతీ […]
ఓటీటీతో డీల్ కుదుర్చుకున్న బాలయ్య సినిమా…!?
సింహా, లెజెండ్ సినిమాలు తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక మూవీ అఖండ. ఇటీవలే మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. దీనితో అటు బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకులలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మే 28న రిలీజ్ కానున్న ఈ మూవీ తాజాగా ఓటీటీ డీల్ సహా శాటిలైట్ డీల్ కూడా పూర్తయిందనిసమాచారం. మాటీవీ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకుంది. ఇంకా ఓటీటీ రైట్స్‌ను హాట్ స్టార్ […]
బాబాయ్ తర్వాత అబ్బాయే అంటున్న బోయపాటి?
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో `అఖండ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలోద్వారక క్రియేషన్స్ పతాకంపై యంగ్ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. ఈ చిత్రాన్ని మే28న విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా తర్వాత బోయపాటి ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడన్న ప్రశ్న అందరిలోనూ మొదలైంది. ఇప్పటికే అక్కినేని అఖిల్, రామ్, అల్లు […]