ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న నందమూరి బాలకృష్ణ.. ఆ తర్వాత గోపీచంద్ మాలినేనితో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను గోపీచంద్ ఇప్పటికే కన్ఫామ్ కూడా చేసేశాడు. నిజ జీవిత సంఘటల ఆధారంగా వాటికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి గోపీచంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది. జులై నెలలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయట. ఆ […]
Tag: Balakrishna
అనిల్ రావిపూడి చిత్రంలో బాలయ్య పాత్ర అదేనట!
ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ సినిమా చేస్తున్న నందమూరి బాలకృష్ణ.. త్వరలోనే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను అనిల్ రావిపూడి కూడా కన్ఫార్మ్ చేసేశాడు. అయితే ఈ చిత్రంలో బాలయ్య పాత్రకు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. దాని ప్రకారం.. ఈ చిత్రంలో బాలయ్య రైతుగా కనిపిస్తారట. ఆయన పాత్ర పేరు రామారావు అనీ, ఆ ఊళ్లో అంతా రామారావుగారూ […]
పవన్ `వకీల్ సాబ్` ముందు ఏ హీరో వద్దకు వెళ్లిందో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ చిత్రంతో ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో హిట్ అయిన పింక్ చిత్రానికి రీమేక్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మొదట ఈ రీమేక్ చిత్రం పవన్ […]
ఈద్ సందర్భంగా స్పెషల్ వీడియో షేర్ చేసిన బాలయ్య!
ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు అందరూ ఎంతో పరమ పవిత్రంగా జరుపుకునే పండుగ ఈద్ ఉల్ ఫితర్. రంజాన్ మాసం ముగింపు రోజుగా ఈ పండగను చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నేడు ముస్లింలంతా ఈద్ ను జరుపుకుంటున్నారు. అయితే కరోనా కారణంగా.. ఎప్పటిలా మసీదులు, దర్గాలకు వెళ్లకుండా ఎవరిళ్లలో వారే ఉంటూ భక్తిశ్రద్ధలతో ఈద్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ముస్లిమ్ సోదరులకు నట సింహా నందమూరి బాలకృష్ణ స్పెషల్ వీడియో ద్వారా ఈద్ పండగ శుభాకాంక్షలు తెలియజేసారు. `ముస్లిం […]
బాలయ్య భార్యగా పూర్ణ..ఇక దశ తిరిగినట్టే?
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అఖండ. మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కంచె బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ నటిస్తుంది. మరో హిరోయిన్‌గా పూర్ణ కనిపించనుంది. అయితే పూర్ణ పాత్ర గురించి ఓ వార్త ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో బాలయ్య భార్య పాత్రలో పూర్ణ కనిపించనుందట. కథలో ఒక కీలకమైన మలుపుగా వచ్చే ఫ్లాష్ బ్యాక్ […]
బాలయ్య సరసన సీనియర్ నటి..?
ఒకప్పుడు హీరోయిన్స్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి మీనా. అందం, అభినయం కలిసిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మీనా దాదాపుగా అందరు సీనియర్ హీరోలతో నటించింది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో మూవీస్ చేసి ప్రేక్షకుల్ని అలరించింది. మల్లి తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నత్తే సినిమాలో నటిస్తుంది. అలాగే దృశ్యం 2 మూవీలో వెంకటేష్ సరసన నటిస్తుంది. […]
బాలయ్య `అఖండ` వచ్చేది అప్పుడేనట?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పూర్ణ కీలక పాత్రలో నటిస్తోంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకుని మే 28న విడుదల చేయాలని భావించారు. అయితే కరోనా ఉదృతి పెరుగుతుండడంతో సినిమా వాయిదా పడింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ […]
బాలయ్యకు జోడీగా ప్రభాస్ హీరోయిన్..సెట్ చేసిన గోపీచంద్?
క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు గోపీచంద్ మాలినేని.. త్వరలోనే నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ చేస్తున్న బాలయ్య.. ఆ వెంటనే గోపీచంద్‌తో సినిమా స్టార్ చేయనున్నారు. వీరి కాంబో చిత్రాన్ని మైత్రిమూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నారు. ఇక బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. యాధార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతోందని.. అందులో బాలయ్య […]
అఖండలో గెస్ట్ రోల్..బాబాయ్ కోసం అబ్బాయ్ గ్రీన్‌సిగ్నెల్?
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `అఖండ`. ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలోద్వారక క్రియేషన్స్ పతాకంపై యంగ్ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో ఓ గెస్ట్ […]