బాల‌య్య దెబ్బ‌కు త‌ల ప‌ట్టుకుంటున్న మెగా హీరో..!?

నంద‌మూరి బాల‌కృష్ణ, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న విడుద‌ల కాబోతోంది. ఈ విష‌యాన్ని నిన్న మేక‌ర్స్ ట్రైల‌ర్ ద్వారా తెలియ‌జేశారు. అయితే అఖండ రిలీజ్ డేట్ ఇప్పుడో మెగా హీరోను తీవ్రంగా క‌ల‌వ‌ర […]

దుమ్మురేపుతున్న బాలయ్యబాబు ..’అఖండ’ ట్రైలర్ కేక..!

బోయపాటి శీను దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ హీరోగా తాజాగా నటిస్తున్న చిత్రం అఖండ.. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.. ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ రావడంతో అటు బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.. ఇకపోతే ఈ ట్రైలర్ లో బాలయ్య తన డైలాగులతో అందరినీ పిచ్చెక్కించేశాడు.. అలాగే తన పెర్ఫార్మెన్స్ తో అందరినీ బాగా ఆకట్టుకున్నాడు… విధికి, విధాతకు, విశ్వానికి సవాలు విసిరకూడదు […]

అఖండ డైలాగ్ లీక్.. జై బాలయ్య అనాల్సిందే!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అనే విషయం పక్కనబెట్టి, తమ అభిమాన హీరోను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని వారు ఆతృతగా ఉన్నారు. ఇక మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలయ్య మరోసారి నటిస్తుండటంతో అఖండ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, లిరికల్ సాంగ్స్ ఈ […]

ట్రైలర్‌తో ‘అఖండ’ తాండవం.. గుర్తుపెట్టుకో!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ చిత్రం నుండి ఎట్టకేలకు ఓ సరికొత్త అప్‌డేట్ వచ్చేసింది. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రెస్టీజియస్ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న గెటప్స్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా అని వారు ఆతృతగా చూస్తున్నారు. ఇక తాజాగా […]

అబ్బాయితో కాగానే బాబాయితో.. ఆచార్య ప్లాన్ మామూలుగా లేదుగా!

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఏ హీరో ఫుల్ స్పీడులో ఉన్నాడంటే ఖచ్చితంగా నందమూరి బాలకృష్ణ పేరే చెప్పాలి. ఇప్పటికే అఖండ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన బాలయ్య, తన నెక్ట్స్ సినిమాను తాజాగా లాంఛ్ చేశారు. ఇక అటు ‘ఆహా’ ప్లాట్‌ఫాం కోసం ఓ టాక్‌షో కూడా నిర్వహిస్తున్న బాలయ్య యమస్పీడులో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో బాలయ్య కోసం ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ అదిరిపోయే కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ బాలయ్య కోసం కథను రెడీ […]

సంక్రాంతి బ‌రిలో `అఖండ‌`.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టించ‌గా.. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయిన‌ప్ప‌టికీ.. ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించ‌లేదు. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ పై సార్వ‌త్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా డిసెంబ‌ర్ 2న […]

బాలయ్యతోనే పూనకాలు స్టార్ట్!

కరోనా వైరస్ కారణంగా సినీ ప్రేమికులు దాదాపు రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఈమధ్య కాలంలో కరోనా వ్యాప్తి తగ్గడంతో సినిమా థియేటర్లు నెమ్మదిగా తెరుచుకున్నా, ఇంకా పూర్తిస్థాయిలో ఆడియెన్స్ మాత్రం సినిమా థియేటర్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇక ప్రస్తుతం పరిస్థితి మెరుగవడంతో థియేటర్లలో సినిమాలు చూసేందుకు ఆడియెన్స్ ముందుకొస్తున్నారు. దీంతో టాలీవుడ్ దర్శకనిర్మాతలు వరుసగా తమ సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేసి ఆడియెన్స్‌ను మెప్పించే పనిలో పడుతున్నారు. ఈ […]

బాలయ్యను పట్టించుకోని బ్యూటీ.. పాప జాగ్రత్త!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’ చిత్రం ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమా తరువాత యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓ పవర్‌ఫుల్ కథను బాలయ్యకు వినిపించడంతో ఈ సినిమా చేసేందుకు బాలయ్య రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనే అంశంపై తీవ్ర […]

బాలయ్య జోరుకు సోషల్ మీడియా బేజారు!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’ కోసం యావత్ ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తు్న్నారు. ఇక ఈ సినిమా టీజర్‌ను సినిమా ప్రారంభంలోనే రిలీజ్ చేయడంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు చిత్ర యూనిట్. కాగా ఇటీవల ఈ సినిమా షూటింగ్ పనులు […]