యువరత్న నందమూరి బాలకృష్ణ కెరీర్లో మరపురాని సినిమాలలో సమరసింహారెడ్డి ఒకటి. 1999 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అప్పటి వరకు టాలీవుడ్ లో ఉన్న రికార్డులు అన్నింటికీ సమరసింహారెడ్డి పాతర వేసింది. బాలయ్య – బి గోపాల్ కాంబినేషన్ అంటేనే ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ అంచనాలను అందుకున్న సమరసింహారెడ్డి సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు 77 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. లేట్ రిలీజ్ లో […]
Tag: Balakrishna
అన్ స్టాపబుల్ షో వెనుక బాలయ్య చిన్నకూతరు..
నందమూరి నట సింహం బాలయ్య. వెండి తెరపై దుమ్మురేపిన ఈ ఎన్టీఆర్ తనయుడు.. ఇప్పుడు బుల్లితెర మీద సైతం సందడి చేస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన అఖండ సినిమాతో థియేటర్లతో పాటు డిజిటల్ లోనూ సత్తా చాటాడు. అంతేకాదు.. ఓటీటీ వేదిక మీద కూడా దూసుకెళ్తున్నాడు. ఆహా ఓటీటీ బాలయ్యలోని మరో కోణాన్ని బయటకు తీసింది. బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్ అనేలా బాలయ్యతో ఓ షోను రూపొందించింది. టైటిల్ కు తగినట్లుగానే ఆయన ఎనర్జీకి […]
ఆహా కి షాక్ ఇచ్చిన బాలయ్య .కారణం..?
బాలకృష్ణ ఆహా లో హోస్ట్ గా వ్యవరిస్తున్న అన్ స్టాపబుల్ షో గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ టాక్ షో వల్ల.. బాలకృష్ణ తెలుగు బుల్లితెర ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యారు. ఇక అంతే కాకుండా ఈ షో రికార్డ్ ల మీద రికార్డ్ లు సృష్టిస్తోంది..ఇప్పటివరకు సీజన్ వన్ కి మోహన్ బాబు, రవితేజ, నాని , బ్రహ్మానందం , మహేష్ బాబు వంటి వారు హాజరయ్యి సందడి చేసిన విషయం తెలిసింది అంతే […]
వసూళ్ల సునామీ.. క్రాస్ రోడ్స్ లో రికార్డు కొట్టిన సినిమాలు ఇవే?
సాధారణంగా యువ హీరోల సినిమాలలో కథ బాగుంటే ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తూ మంచి హిట్టు అందిస్తూ వుంటారు. అలాంటిది స్టార్ హీరోగా కొనసాగుతున్న వారు సాలిడ్ కథ తో ప్రేక్షకుల ముందుకు వస్తే ఇక బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడం ఖాయం. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలు నిరూపించాయి. అయితే ఇటీవలి కాలంలో సీనియర్ స్టార్ హీరోలతో పోల్చిచూస్తే జూనియర్ స్టార్ హీరోల సినిమాలు భారీగా వసూళ్లు రాబడుతున్నాయి. ఇక సీనియర్ హీరోల సినిమాలు హిట్ కొట్టిన […]
తగ్గేదేలే అంటున్న టాలీవుడ్ హీరోలు.. అసలు భయం అనేదే లేదా
? కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయ్. అయితే ఇలా కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి తీవ్రంగా ఇబ్బందుల్లో కూరుకు పోయిన రంగం ఏదైనా ఉంది అంటే అది చిత్ర పరిశ్రమ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా సినీ పరిశ్రమలో ఎప్పుడూ వరుస షూటింగ్ లు, బాక్సాఫీస్ వద్ద సినిమాల విడుదల ఆ సందడి ఒక వేరేలా ఉండే.ది కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కరోనా […]
బాలకృష్ణతో త్వరలో సినిమాపై రాజమౌళి స్పందన ఇదే!
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన దర్శకుడు రాజమౌళి. కేవలం హిట్ సినిమాలను తెరకెక్కించడంలోనే కాదు తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు ఈ దర్శక దిగ్గజం. పట్టుకున్నదల్లా బంగారం అయినట్లు ఈ దర్శకుడు తెరకెక్కించిన ప్రతి సినిమా ప్రపంచ రికార్డులు క్రియేట్ చేస్తోంది. బాహుబలి సినిమా తో ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా మారిపోయాడు రాజమౌళి. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే మరో అద్భుత సినిమాని […]
దవడ పగిలిపోద్దని వార్నింగ్ ఇచ్చిన బాలయ్య.. ఎవరికో తెలుసా?
నందమూరి నటసింహం బాలకృష్ణ మరోసారి తనదైన స్టయిల్‌లో గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ‘‘దొరికితే దవడ పగిలిపోద్ది’’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ఈ స్టార్ హీరో. ఇంతకీ బాలయ్య ఈ రేంజ్‌లో మండిపడటం వెనుక అసలు కారణం ఏమిటి.. ఆయన ఈ వార్నింగ్ ఎవరికి ఇచ్చాడనే సందేహం అందరిలో నెలకొంది. అయితే ఈ వార్నింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే. నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్ చేస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో […]
బాలయ్య కోసం ఇంకా ఎదురుచూపులే!
నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్‌ను అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాలయ్య తన స్టామినా ఏమిటో బాక్సాఫీస్‌కు రుచిచూపించాడు. పూర్తిగా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఈ సినిమా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో సూపర్ హిట్ మూవీగా నిలవడమే […]
ఆఫీసియల్: బాలయ్య కొత్త సినిమాకు విలన్ ఫైనల్
అఖండ మూవీ బ్లాక్ బస్టర్ విజయంతో పుల్ జోష్ ఉన్న బాలకృష్ణ ,క్రాక్ హిట్ సినిమాతో మంచి ఊపుతో ఉన్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ బ్యానర్ లో వస్తున్న చిత్రం మన అందరకి తెలిసిందే .ఈ చిత్రం లో కధానాయిక గా శృతి హాసన్ ఎంపిక చేసిన చిత్ర బృందం .ప్రతి నాయకుడు కోసం ఇప్పుడు వరకు అనేక మందిని వెతికిన చిత్ర బృందం ఒకానొక టైం లో హీరో అర్జున్ ని కధానాయకు […]