ఇండియన్ సినిమా జనాలు ఎంతో ఉత్కంఠతో వెయిట్ చేస్తోన్న బాహుబలి 2 ట్రైలర్ వచ్చేసింది. 2.44 నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్‌లో కళ్లు చెదిరిపోయే సెట్టింగులు, అదే రిచ్‌నెస్, అనుష్క అందాలు, ప్రభాస్-అనుష్క మధ్య రొమాంటిక్ లవ్‌స్టోరీ, తమన్నా, అనుష్క కత్తి ఫైటింగ్‌లు, భయంకరమైన వార్ సన్నివేశాలు ట్రైలర్‌ను కళ్లుచెదిరిపోయేలా చేశాయి. ప్రభాస్ నట విశ్వరూపం. రానా ఏ మాత్రం తగ్గని యాక్షన్. వెరసి బాహుబలి 2 ట్రైలర్ సూపర్ అన్పించేలా ఉంది. తెలుగుతో పాటు హిందీ […]
Tag: Bahubali 2
బాహుబలి-2 గురించి షాకింగ్ రిపోర్ట్
`కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ` ఈ ప్రశ్నకు సమాధానం దొరికే సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. అందరిలోనూ టెన్షన్ పెరిగిపోతోంది. బాహుబలి- ది కంక్లూజన్ ఎలా ఉండబోతోందనే ఉత్సుకత దేశ వ్యాప్తంగా మొదలైంది. బాహుబలి-1లో కేవలం కేరెక్టర్‌లను పరిచయం చేసి.. విజువల్ వండర్‌గా తీర్చిదిద్దినా.. కథనం నెమ్మదిగా ఉండటంతో ఒకింత నిరుత్సాహపడ్డారు ప్రేక్షకులు. అయితే ఇప్పుడ బాహుబలి-2 మాత్రం అందరి అంచనాలకు మించి ఉంటుందని టాక్. బాహుబలి-2 ఇన్‌సైడ్ రిపోర్ట్.. ఎక్స్‌క్లూజివ్‌గా… అందరికళ్లూ ఇప్పుడు బాహుబలి […]
బాహుబలి -2 తెలుగు వెర్షన్ బిజినెస్…మైండ్ బ్లాకే
బాహుబలి సృష్టించిన రికార్డుల దెబ్బకు బాహుబలి-2 బిజినెస్ మామూలుగా జరగడం లేదు. అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుని బాహుబలి-2 ఈ సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి రూ.600 కోట్ల వసూళ్లు కొల్లగొట్టడంతో బాహుబలి -2 బిజినెస్ ఆకాశామే హద్దు అన్నట్టుగా జరుగుతోంది. మరో షాక్ ఏంటంటే బాహుబలి సాధించిన వసూళ్లకంటే ఎక్కువ స్థాయిలో బాహుబలి 2 బిజినెస్ జరుగుతోంది. తెలుగు వెర్షన్ వరకు చూసుకుంటే బాహుబలి ఏపీ, తెలంగాణలో రూ.66 కోట్లకు అమ్మితే లాంగ్ రన్‌లో […]
బాహుబలి టీం లక్ష మందా!!
ఈ శతాబ్దపు అద్భుత సృష్టిగా నిలిచిపోయిన బాహుబలి.. ఇప్పటికే అనేక రికార్డులుసొంతం చేసుకుంది. ఇది పాత విషయం. కానీ, ఇప్పుడు విడుదలకు సిద్ధమైన బాహుబలి-2 మరో అరుదైన రికార్డును నమోదు చేసుకుంది. ఈ మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. దీంతో మూవీకి పనిచేసిన టెక్నీషిన్లు, ఆర్టిస్టులు అందరూ కలిసి ఓ వేడుక చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలిసిందేంటంటే.. బాహుబలికి మొత్తం పనిచేసిన టీం లక్ష మంది అని!! ఈ సంఖ్య ఓ రకంగా రికార్డే! హాలీవుడ్ […]
ప్రభాస్ కి ప్రమోషన్ వచ్చిందోచ్
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒక హీరో ఒక దర్శకుడికి మూడున్నర ఏళ్ళు కాల్ షీట్స్ ఇవ్వడం మాములు విషయం కాదు.ఎంత దర్శకుడిపై నమ్మకం వున్నా అన్ని సంవత్సరాలంటే కెరీర్ ని రిస్క్ లో పెట్టడమే. అయితే తాను నమ్మిన దర్శకుడికోసం ఎంత రిస్క్ చేయడానికైనా ప్రభాస్ వెనుకాడలేదు. అర్ధమయ్యే ఉంటుంది ఈపాటికి ఈ కథంతా ప్రభాస్ రాజమౌళి ల బాహుబలి సిరీస్ సినిమాల గురించే.మొత్తానికి శుభం కార్డు పడిపోయింది.బాహుబలి ప్రభాస్ కి బాహుబలి సినిమాతో […]
బాహుబలి 2 తర్వాత రాజమౌళి నెక్ట్స్ సినిమా ఫిక్స్
దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి 2 తర్వాత తీసే సినిమాపై ఇండియన్ సినిమా వర్గాల్లో ఎక్కడ లేని ఆసక్తి నెలకొంది. బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత రాజమౌళి ఓ చిన్న హీరోతో చిన్న సినిమా చేస్తాడని ముందు రూమర్ వచ్చింది. ఆ తర్వాత ఈగకు సీక్వెల్‌గా ఈగ 2 ఉంటుందని, కాదు కాదు గరుడ ఆ తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్టు అయిన మహాభారతం ఉంటుందని రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మరికొందరు అయితే అమీర్‌ఖాన్‌తో రాజమౌళి […]
బాలీవుడ్ బాలాదూర్ అంటోన్న రాజమౌళి
నిజమే! బాహుబలి మేకర్.. జక్కన్న ఇలానే అంటున్నారు. బాలీవుడ్ డైరెక్టర్లకు అంత లేదని ఆయన చెబుతున్నారట. దీనంతటికీ కారణం ఏంటంటే.. వరల్డ్ స్థాయిలో తాను కష్టపడి బాహుబలిని తెరమీదకి ఎక్కించడమే. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి సృష్టించిన రికార్డ్ ఇప్పటి వరకు ఏ మూవీకీ దక్కలేదు. ఈమూవీలో వాడిన విజువల్ ఎఫెక్ట్స్ రెప్పవేయ నీయకుండా ఆడియన్స్‌ని ఉర్రూతలూగిస్తాయి. అలాంటి అద్భుతమైన మూవీని అందించిన రాజమౌళిని ఇప్పటికీ కొందరు టాలీవుడ్ డైరెక్టర్ అని అంటున్నారట. ఈ విషయం ఆ నోటా […]
బాహుబలి-2 వసూళ్ల లెక్కలు చెప్పిన రానా
బాహుబలి-2 భారీ ఎత్తున కోట్లు రాబడుతుందా? బాహుబలి-1ని మించి పోతుందా? కోట్లలో డబ్బులు రాబడుతుందా? ఇలాంటి అనేక సందేహాలకు ఈ మూవీలో విలన్ పాత్ర పోషిస్తున్న దగ్గుబాటి రానా ఆన్సర్లిచ్చేశాడు. బాహుబలి-1ని మించిపోయి బాహుబలి-2 ఉంటుందని చెప్పాడు. అంతేకాదు, బాహుబలి-1కి సమానంగా డబ్బులు రాబడుతుందని, అంతకన్నా ఎక్కవే వస్తాయని ధీమా వ్యక్తం చేశాడు. వాస్తవానికి జక్కన్న ఇండస్ట్రీ నుంచి వస్తున్న మూవీపై పెద్ద ఎత్తున హైప్ ఉండడం సహజం. ఇక తెలుగు సహా ప్రపంచ వ్యాప్తంగా దుమ్మురేపిన […]
బాహుబలి-2 రికార్డులు స్టార్ట్ అయ్యాయి
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి విజువల్ వండర్ బాహుబలి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి సినిమా రికార్డులకు అంతూ పంతూ లేదు. ఆ సినిమా ఏకంగా రూ.600 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి…ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఓ సరికొత్త రికార్డులను తన పేరిట లిఖించుకుంది. ఇక బాహుబలితో తెలుగు సినిమా టేకింగ్‌ను అంతర్జాతీయ స్థాయికి దర్శకుడు రాజమౌళి తీసుకువెళ్లాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక ఈ నెల నుంచే బాహుబలి 2 హంగామా […]