బాహుబ‌లి 2 రిలీజ్‌ను అడ్డుకున్న మెగా ఫ్యాన్స్‌

కొద్ది రోజులుగా బాహుబ‌లి 2 విష‌యంలో మెగా ఫ్యాన్స్ కాంట్ర‌వ‌ర్సీ కామెంట్లు చేస్తున్నారు. బాహుబ‌లి 2 విష‌యంలో ప్ర‌భుత్వం అద‌న‌పు షోల‌కు అనుమ‌తులు ఇవ్వ‌డం స‌రికాద‌ని… బాహుబ‌లి 2పై ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వాల‌కు అంత ప్రేమ ఎందుక‌ని… తొలి ప‌ది రోజులు బాహ‌బ‌లి 2 సినిమాను మెగా ఫ్యాన్స్ ఎవ్వ‌రూ చూడొద్ద‌ని వారు సోష‌ల్ మీడియాలో పోస్టింగులు పెడుతూ వ‌స్తున్నారు. ఇప్ప‌టికే గోదావ‌రి జిల్లాల్లో పోలీసులు సైతం గ‌తంలో గొడ‌వ‌ల దృష్ట్యా ప్ర‌భాస్‌, ప‌వ‌న్ ఫ్యాన్స్ సంఘాల […]

బాహుబలి టికెట్స్ కావాలా నాయనా..!

ఏ నాయనా లడ్డు కావాలా..ఏ నాయనా మరో లడ్డు కావాలా అన్న యాడ్ గుర్తుండేవుంటుంది..అలా మరో లడ్డు వద్దు కానీ ఒక్క లడ్డు అయినా సరే అదేనండి బాహుబలి టికెట్స్ ఇస్తే బావుండనిపిస్తోంది.ఎక్కడ చూసినా బాహుబలి మేనియానే.ఏ ఇద్దరు కలిసినా ఒకటే చర్చ ..బాహుబలి టికెట్ దొరికిందా అని.సిక్కిం బంపర్ లాటరి కి ఎంత క్రేజ్ ఉందొ తెలియదు కానీ ప్రస్తుతం బాహుబలి టికెట్స్ కి అంతకంటే ఎక్కువ క్రేజ్ కనిపిస్తోంది. ముల్టీప్లెక్సల వద్ద అప్పుడే క్యూలు..తొక్కిసలాటలు..పొలిసు […]

బాహుబలిని తాకిన జాత్యాహంకారం

యావత్ భారత దేశం గర్వించ దగ్గ సినిమా బాహుబలి ది బిగినింగ్ కాగా..మొత్తం ఇండియన్ సినిమాకే తలమానికం బాహుబలి ది కంక్లూషన్ అన్నది విమర్శకుల నుండి సామాన్య ప్రేక్షకుడి దాకా అంచనా.ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ఒక ఎత్తు బాహుబలి తరువాత ఒక ఎత్తు.చరిత్ర గురించి ఏదైనా మాట్లాడాలంటే  క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటారు ఎలా వేరు చేసి మాట్లాడుతామో అదే విధంగా ఇండియన్ సినిమా గురించి భావి తరాలు మాట్లాడుకోవాలంటే బాహుబలికి ముందు బాహుబలి […]

బాహుబ‌లి 2 రిలీజ్ వేళ‌… ఏపీలో ర‌చ్చ మొద‌లు

స‌రిగ్గా రెండు సంవ‌త్స‌రాల వెయింట్‌, ఎంతో స‌స్పెన్స్‌కు తెర‌దించుతూ మ‌రో మూడు రోజుల్లో బాహుబలి – ది కంక్లూజ‌న్ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాహుబ‌లి 2 ఏకంగా 9 వేల థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతోంది. టిక్కెట్ల కోసం ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు..రాజ‌కీయ నాయ‌కులు, ఎమ్మెల్యేలు ఇంకా చెప్పాలంటే బాహుబ‌లి 2 టిక్కెట్ల కోసం ఏకంగా మంత్రులు సైతం రంగంలోకి దిగుతున్నారంటే బాహుబ‌లి క్రేజ్ అర్ధ‌మ‌వుతోంది. ఇదిలా ఉంటే బాహుబ‌లి 2 పై ఏపీలో పెద్ద […]

బాహుబ‌లికి ప్ర‌భాస్ రెమ్యున‌రేష‌న్ ఇదే

బాహుబ‌లి సినిమా కోసం రాజ‌మౌళి త‌ర్వాత ఆ స్థాయిలో క‌ష్ట‌ప‌డింది…అంత క‌మిట్‌మెంట్ చూపించింది ఎవ‌రైనా ఉన్నారంటే ఒక్క ప్ర‌భాస్ మాత్ర‌మే. ఈ సినిమా కోసం ప్ర‌భాస్ ఏకంగా నాలుగు సంవ‌త్స‌రాల టైం కేటాయించాడు. ఓ మ‌నిషి జీవితంలో నాలుగు సంవ‌త్స‌రాల టైం అంటే మామూలు విష‌యం కాదు. ఓ హీరో నాలుగేళ్లలో ఏడెనిమిది సినిమాలు చేసేసి ఉండొచ్చు. ఎంతో సంపాదించి ఉండొచ్చు. కానీ ప్రభాస్ అలా చేయలేదు. తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్ల‌లు దాటించేసి ఇండియా వైజ్‌గా […]

బాహుబ‌లి-2 టికెట్ల కోసం నేత‌ల పైర‌వీలు

బాహుబ‌లి-2 ఫీవ‌ర్ దేశ‌వ్యాప్తంగా మొద‌లైంది. ఇప్ప‌టికే మొద‌టి భాగం.. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించ‌డంతో.. రెండో భాగంపై ఈ అంచ‌నాలు తార‌స్థాయికి చేరాయి. రెండేళ్లుగా యావ‌త్ దేశాన్ని కుదిపేస్తున్న‌ `బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడు?` అనే ప్ర‌శ్నకు సమాధానం తెలుసుకునేందుకు స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతోంది. అన్ని వ‌ర్గాల్లోనూ ఈ ఆస‌క్తి పెరుగుతోంది. రాజ‌కీయ నాయ‌కుల‌ను కూడా ఈ ప్ర‌శ్న వ‌దిలిపెట్ట‌డం లేదు. దీంతో తొలిరోజే ఈ సినిమా చూసేయాల‌నే ఆతృత అందిరిలోనూ పెరిగిపోతోంది. అందుకు త‌గ్గ‌ట్టే త‌మత‌మ ద‌గ్గ‌రి ప‌రిచ‌యాల‌ను […]

ప్ర‌భాస్ – సుజిత్ సినిమా టైటిల్ ఇదే

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా సూపర్‌ పాపులర్‌ అయిపోయాడు. బాహుబ‌లి సినిమాకు ముందు వ‌ర‌కు ప్ర‌భాస్ గురించి తెలుగులో త‌ప్ప మిగిలిన భాష‌ల్లో ఎవ్వ‌రికి తెలియ‌దు. బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ రిలీజ్ అయ్యాక ఇప్పుడు ప్ర‌భాస్ అంటే బాహుబ‌లి అని అంద‌రి మ‌దిలో మెదులుతోంది. బాహుబ‌లి సినిమా తెలుగులో ప్రాంతీయ భాషా చిత్రంగా తెర‌కెక్కి ఏకంగా రూ.600 కోట్లు కొల్ల‌గొట్టింది. ఇక ఇప్పుడు ఇండియ‌న్ సినిమా జ‌నాలంద‌రి క‌ళ్లు బాహుబ‌లి – ది […]

బాహుబ‌లి -2కు అక్క‌డ బిజినెస్ లేదా..!

ఈ హెడ్డింగ్ చూస్తే ఎవ‌రైనా చాలా లైట్ తీసుకుంటారు… బాహుబ‌లి 2కు బిజినెస్ లేక‌పోవ‌డం ఏంటి ? ఆ సినిమాకు డౌన్ అవ్వ‌డం ఏంట‌ని షాక్ అవుతారు. బాహుబ‌లి 2 సాధిస్తోన్న సంచ‌ల‌నాలు అన్నీ ఇన్నీ కావు. అలాంటిది ఈ సినిమా మీద ఈ నెగిటివ్ ప్ర‌చారం ఏంట‌ని అనుకోవ‌చ్చు. అయితే క‌ర్నాట‌క‌లో బాహుబలి 2 విష‌యంలో ఇప్పుడిదే జ‌రుగుతోంది. బాహుబలి 2 అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. తొలి భాగం ఎంత వసూలు చేసిందో, దానికి […]

బాహుబలి 2 రికార్డ్స్ కి అదే ప్లస్ అయ్యింది మరి మహేష్ పరిస్థితేంటో

బాహుబలి 2  ట్రైలర్ రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ట్రైలర్ రిలీజ్ అయిన మొదటి రోజే యూట్యూబ్ లో ఇంతకు ముందున్న అన్ని సినిమాల రికార్డులని బ్రేక్ చేస్తుంది. మొత్తంగా ట్రైలర్ రిలీజ్ అయ్యి రెండవ రోజు పూర్తవక ముందే 50 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసేసింది. అయితే ఈ ట్రైలర్ కి అన్ని వ్యూస్ రావటానికి సినిమా పై ముందునుంచి వున్నా క్రేజ్ ఒకటయితే దానికి తోడుగా నిలబడింది మాత్రం రిలయన్స్ కొత్తగా […]