తాజాగా అల్లు శిరీష్ నటించిన చిత్రం ఊర్వశివో రాక్షసివో సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా చిత్ర బృందం శరవేగంగా చేయడంతో మరింత ప్లస్ గా నిలిచింది. దీంతో ఈ సినిమా సక్సెస్ మీటింగ్ ఏర్పాటు చేశారు చిత్ర బృందం.ఈ సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ పాల్గొంటూ గత కొన్నాలుగా అల్లు ఫ్యామిలీలో సఖ్యత లేదు అంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టడం జరిగింది. హీరో అల్లు అర్జున్ […]
Tag: arvind
లీడర్స్ ఫ్రం టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ..కమలంలో మరో గ్రూప్..
తెలంగాణ బీజేపీలో మరో కొత్త గ్రూపు క్రియేట్ అయ్యింది. ఇప్పటికే రెండు, మూడు గ్రూపులు రాజకీయాలు నడిపిస్తుండటంతో సరికొత్తగా మరొకటి తయారైందని తెలుస్తోంది. ముఖ్యంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి వచ్చిన వారితో ఈ గ్రూపు ఏర్పాటైనట్లు సమాచారం. టీ.బీజేపీలో గ్రూపు రాజకీయాలతో కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. బండి సంజయ్ గత సంవత్సరం పార్టీ రాష్ట్ర బాధ్యతలు తీసుకున్న తరువాత గ్రూపులో పెరిగిపోయాయి. అయితే బీజేపీలో వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలకు బండికే మద్దతు తెలిపారు. […]
సూర్యకు అతి మంచితనమే మైనస్ అయ్యిందా..!
కోలీవుడ్ హీరో సూర్య-దర్శకుడు హరి కాంబినేషన్‌లో తెరకెక్కిన సింగం సిరీస్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సిరీస్‌లో తెరకెక్కిన మూడో సినిమా ఎస్ 3 (కొత్త పేరు సి 3) జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సౌత్ ఇండియాలోనే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సినిమాగా రికార్డులకు ఎక్కిన ఈ సినిమా రూ.100 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. సీ 3లో సూర్య […]