ఎన్నికలకు ఇంకా సంవత్సరన్నర పైనే సమయం ఉంది...కానీ ఇప్పటినుంచే ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీలు రాజకీయం నడిపిస్తున్నాయి...నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి రెండోసారి అధికారం దక్కించుకోవాలని...
ఇప్పటికే జగన్ దెబ్బ ఏంటో టీడీపీకి బాగా తెలిసింది...జగన్ దెబ్బకు కంచుకోటల్లో సైతం టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. గత ఎన్నికల్లో జగన్ వేవ్ లో బడా బడా నేతలు సైతం దారుణంగా ఓడిపోయారు....
విశాఖలో ఉప్పు నిప్పులా ఉన్న మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడికి పార్టీ అధినేత చంద్రబాబు గట్టి క్లాస్ పీకారు. ముఖ్యంగా గంటా శ్రీనివాసరావుపై ఫైర్ అయ్యారు. `ఇక నిన్ను భరించలేను` అంటూ అసహనం...