చంద్ర‌బాబు దెబ్బ‌కు వ‌ణికిన టైగ‌ర్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కోప మొచ్చింది! అది అలాంటి ఇలాంటి కోపం కాదు. సొంత పార్టీ ఎమ్యెల్యే పైనే క‌ట్ట‌లు తెగే కోప‌మొచ్చింది. ఇంకేముంది ఉన్న‌చోట ఉన్న‌ట్టుగానే ఫైరైపోయారు. స‌ద‌రు ఎమ్మెల్య‌ను చ‌డామ‌డా తిట్టిపోశారు. దీంతో ఆ ఎమ్మెల్యేకి గిర్రున నీళ్లు తిర‌గినంత ప‌నైంద‌ట‌! దీంతో ఎన్న‌డూ త‌న జీవితం క్ష‌మించ‌మ‌ని ఎవ్వ‌రినీ అడ‌గ‌నివాడు.. సీఎంను ప‌ట్టుకుని క్ష‌మించ‌మ‌ని అడ‌గ‌డంతోపాటు ఫ్యూచ‌ర్‌లో ఇలా జ‌ర‌గ‌కుండా చూస్తానంటూ ఎక్స్‌ప్లెయిన్ కూడా చేశార‌ట‌. పోనీ.. ఆ ఎమ్మెల్యే ఏమ‌న్నా.. ఆషామాషీనా […]

చంద్ర‌బాబు డైలాగ్ జోకుల‌కే పెద్ద జోకు

ఏపీ సీఎం చంద్ర‌బాబు పాల‌నా ప‌రంగా పెద్ద హిట్‌! ఈ విష‌యంలో విప‌క్ష నేత‌లు సైతం ఆఫ్ ది రికార్డ్ అంగీక‌రించే విష‌యం. ఆయ‌నెప్పుడూ సీరియ‌స్‌గానే ఉంటారు. ఆయ‌న ముఖంలో చూద్దామ‌న్నా న‌వ్వు క‌నిపించ‌దు. అలాంటి చంద్ర‌బాబు నిన్న చెప్పిన ఓ డైలాగ్‌.. పెద్ద జోక్‌గా మారిపోయింది. బుధ‌వారం నుంచి విజ‌య‌వాడ‌లో క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు జ‌రుగుతోంది. దీనిలో అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారిని ఉద్దేశించి ప్ర‌సంగించిన సీఎం చంద్ర‌బాబు.. ఓ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య […]

జగన్‌ పట్టువదలని విక్రమార్కుడు.

ప్రత్యేక హోదా రాదని కేంద్రం స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా ప్యాకేజీతో సరిపెట్టుకున్నప్పటికీ, ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ మాత్రం ససేమిరా అంటోంది. ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేననే నినాదంతో ఆంధ్రప్రదేశ్‌ అంతటా వైఎస్‌ జగన్‌ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. ముందుగా యువతలో ప్రత్యేక హోదాపై చైతన్యం కలిగిస్తున్నారాయన. ఓ వైపు పార్టీ వేదికలపైనా, ఇంకో వైపు ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా, ఇవి కాకుండా తన మీడియా సంస్థల ద్వారా సమాజంలోని అన్ని […]

ఇచ్చారు, థ్యాంక్స్‌ చెప్పాను – తప్పేంటి!

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన ప్యాకేజీ బాగుందని, ఇచ్చిన విషయాల పట్ల సంతృప్తితో కేంద్రానికి థ్యాంక్స్‌ చెబితే తప్పేంటని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు, ఏది ఇచ్చినట్టో, ఏది ప్రకటించి ఊరుకున్నట్లో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని ఎలా అనుకోగలం. కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ, ఆంధ్రప్రదేశ్‌కి ప్యాకేజీ లాంటి సహాయం ప్రకటించడం కేవలం ఎన్నికల్లో ఇచ్చిన ప్రచారం తరహాలో మాత్రమే ఉంది. ఆ హామీలకు చట్ట […]

ఇది కూడా వైఎస్‌ జగన్‌ పనేనా చంద్రబాబూ?

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి ఎదురు దెబ్బ తగిలింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు, రాజధాని నిర్మాణం కోసం స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిని ఎంపిక చేశారు. అయితే ఈ పద్ధతిపై హైకోర్టు స్టే విధించింది. నిజానికి స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిలో లొసుగుల గురించి ప్రపంచ వ్యాప్తంగా విమర్శలున్నాయి. కానీ ఈ విధానం మీద ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్‌ కనిపిస్తుంటుంది. అందుకే ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన బేఖాతు చేసి, స్విస్‌ ఛాలెంజ్‌కి ‘సై’ […]