టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనుష్క. చివరిగా బాహుబలి సినిమాలో తన నటనతో మెప్పించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కలేదు. దాంతో ఇమే సినిమాలవైపు ఆచితూచి అడుగులు వేస్తోంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో కొన్ని సాంప్రదాయమైన చీరల ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పటి వరకు కేవలం అనుష్క గురించి మాత్రమే తెలుసు. తాజాగా […]
Tag: anushka
జేజమ్మ.. చంద్రముఖి సినిమాలో కనిపిస్తే..?
స్టార్ హీరోయిన్లలో ఒకరైన అనుష్క తన నటనతో బాగా గుర్తింపు తెచ్చుకున్నది. ఈమెకు టాలీవుడ్ లో ఎంత డిమాండ్ ఉన్నదో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ మధ్యకాలంలో ఈమె సినిమాలకు కాస్త దూరంగా ఉన్నది. ఈమె చివరిగా నిశ్శబ్దం అనే సినిమాలో కనిపించింది. ఇక ఆ తర్వాత ఆమె నుంచి ఎటువంటి సినిమా అనౌన్స్ మెంట్ రాలేదు. ఆ మధ్యన ఒక కుర్ర హీరోతో నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చిన.. ఆ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. […]
కుటుంబంతో గొడవపడిన అనుష్క.. ఏకంగా అక్కడికి జంప్..?
అనుష్క శెట్టి సినీ ఇండస్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరు.. అరుంధతి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అనుష్క , ఆ తర్వాత తను ఏ సినిమా చేసినా కూడా అది మంచి విజయాన్ని అందుకుంది అనే చెప్పాలి. పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన కూడా నటించిన ఈ కన్నడ కుట్టి , తెలుగులో ఎన్నో విజయాలను అందుకుంది. స్టార్ హీరోలు కూడా అనుష్క కోసం తమ డేట్స్ కూడా మార్చుకునే వారట. మొదటిసారిగా […]
తప్పు చేస్తున్న అనుష్క.. అసహనంలో ఫ్యాన్స్!?
అనుష్క శెట్టి.. పరిచయం అవసరం లేని పేరు. తనదైన అందం, అభినయం, నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అనుష్క.. టాలీవుడ్‌లో ఎన్నో ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పింది. కేవలం హీరోల సరసనే కాకుండా.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసి సత్తా చాటింది. అయితే ప్రస్తుతం అనుష్క మునుపటి జోరు చూపించడం లేదు. గత ఏడాది నిశ్శబ్దం తో అనుష్క ప్రేక్షకులను పలకరించగా.. ఈ చిత్రం ఘోరంగా పరాచయం […]
అనుష్కపై మనసు పడ్డ బాలీవుడ్ స్టార్..?
చిత్ర పరిశ్రమకు సూపర్ సినిమాతో తెరంగ్రేటం చేసింది అనుష్కా. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలందరితో జతకట్టింది. ఇక అరుందతి సినిమాతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక పాన్ ఇండియా లెవల్ లో రూపొందిన ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క. అప్పటి నుంచి సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక అనుష్క మీద బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ మనసు పారేసుకున్నట్లు బీ […]
కరోనా రోగుల కోసం విరాట్ జంట సహాయం..!
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో పరిస్థితి రోజు రోజుకు విషమంగా మారుతోంది. అటువంటి సమయంలో కరోనా భాదితుల కోసం భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, ఇంకా ఆయన సతీమణి అనుష్క శర్మ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ కెట్టో ద్వారా నిధులు సేకరించడం ప్రారంభించారు. ఈ ఫండింగ్ ద్వారా రూ. 7 కోట్ల రూపాయలను సేకరించాలని వారిద్దరూ నిర్ణయించారు. కానీ ఇంకా విరాళాల సేకరణకు రెండు రోజులు గడువు ఉండగానే రూ. 11 కోట్లకు దగ్గరగా విరాళాల […]
నాగార్జున వర్సెస్ అనుష్క…. తప్పదా..!
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోన్న జేజమ్మ అనుష్క ఈ రోజు ఈ రేంజ్‌లో ఉందంటే దానికి కారణం కింగ్ నాగార్జునే అన్నది ఓపెన్‌గా ఒప్పుకోవాల్సిన విషయం. సూపర్ సినిమాతో అనుష్కను హీరోయిన్‌ను చేస్తే ఈ రోజు అనుష్క టాలీవుడ్ జేజమ్మగా ఓ టాప్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం అనుష్క సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్. నాగార్జున అంటే అనుష్కకు ఎంతో రెస్పెక్ట్. ఇదిలా ఉంటే ఇప్పుడు నాగార్జున వర్సెస్ అనుష్క ఈ ఇద్దరి మధ్యా […]
అమరేంద్ర బాహుబలి అను నేను..ఆ ఒక్క సీన్ చాలు
ఎన్ని సినిమాలు తీశామన్నది కాదు..ఎలాంటి సినిమాలు తీశామన్నది ముఖ్యం.శుక్ర వారం సినిమా రిలీజ్ అయితే సోమవారానికల్లా అది ఏ సినిమానో కూడా గుర్తుపెట్టుకోలేనన్ని సినిమాలు పుట్టుకొస్తున్న రోజులివి.ఇలాంటి రోజుల్లో కూడా జాతి మొత్తం ఎదురుచూసేలా..చూసి గర్వించేలా..గర్వించి రొమ్ము విరిచి..ఇది ఇండియన్ సినిమా స్టామినా అంటే..తెలుగోడి సత్తా ఇదీ అని ప్రపంచానికి చాటింది బాహుబలి. రాజమౌళి సినిమా అంటేనే ఎమోషన్స్ పీక్స్ లో ఉంటాయి.అలా మొదటి పార్ట్ లో విగ్రాహా ఆవిస్స్కరణ సీన్ కానీ..కాలకేయులు ఫైట్ సీన్స్ కానీ […]
అనుష్క వల్ల బాహుబలికి అన్ని కోట్లు నష్టమా..
బాహుబలి 2 సినిమా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. లెక్కకు మిక్కలిగా స్కైను టచ్ చేసే రేంజ్‌లో ఉన్న అంచనాలతో రిలీజ్ అవుతోన్న ఈ సినిమా కోసం ఇండియన్ సినీ జనాలు ఎంతలా ఎదురు చూస్తున్నారో చెప్పక్కర్లేదు. ఇదిలా ఉంటే బాహుబలి 2లో అనుష్క క్యారెక్టర్ వల్ల నిర్మాతలకు ఏకంగా రూ.20 కోట్లు లాస్ వచ్చిందట. అసలు మ్యాటర్ ఏంటంటే బాహుబలి ది బిగినింగ్ సినిమాలో అనుష్క దేవసేన రోల్‌కు సంబంధించి […]