క్రేజీ ఆఫర్ కొట్టేసిన ఐశ్వర్య రాజేష్.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. డైరెక్టర్ కూడా పెద్దతోపే..!!

కథకు, పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య రాజేష్. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలో నటించి మెప్పించిన ఈ అమ్మడు.. కౌసల్య కృష్ణమూర్తి సినిమా తో టాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వరస అవకాశాలను అందుకుని సినిమాల్లో మెప్పించింది. అయితే అమ్మడు తర్వాత టాలీవుడ్ లో ఆఫర్లు రాకపోయినా.. ఇతర భాషల్లో త‌న న‌ట‌న‌తో అవకాశాలను ద‌క్కించుకుంటూ నటిస్తోంది. ఈ క్రమంలో ఇన్నాళ్ల తర్వాత ఈ ముద్దుగుమ్మ […]

ఈ స్టార్ డైరెక్టర్ల అదృష్టం చూస్తే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే..!

ఏ సినీ ఇండస్ట్రీలో నైనా డైరెక్టర్ అనేవారు సినిమాలకు వెన్నుముకగా ఉంటారు. సినిమా తెరపైకి రావాలి అంటే దాని వెనుక నటీనటుల కంటే దర్శకుడు కష్టమే చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు ఉన్న సినిమా సినిమాకి సరికొత్త దర్శకులు ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. అయితే కెరియర్ మొదటి నుంచి ఇప్పటివరకు ఫెయిల్యూర్ సినిమా తీయని దర్శకులు ఎవరనే విషయం వినగానే ఎక్కువగా రాజమౌళి పేరు వినిపిస్తూ ఉంటుంది. రాజమౌళి […]

బాలయ్య సినిమా కోసం శ్రీలీల ఇంత హ‌డావిడి చేస్తోందా…!

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలకు హాట్ ఫేవరెట్ గా మారిన ముద్దుగుమ్మ శ్రీ లీల. మహేష్ బాబు నుంచి బాలయ్య వరకు అందరితో సినిమాలు చేస్తుంది. బాలయ్య అనిల్ రావిపూడి కాంబోలో NBK108లో బాల‌య్య‌కు కూతురుగా ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వైరల్ గా మారింది. అది ఏమిటంటే ఈ మూవీ కోసం ఓ మంచి మాస్ సాంగ్ షూటింగ్‌ ఈరోజు నుంచి రామోజీ ఫిలిం సిటీలో […]

‘ రాజా ది గ్రేట్ ‘ 5 డేస్ వ‌ర‌ల్డ్ వైడ్ షేర్‌

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ రాజా ది గ్రేట్ ఐదు రోజుల‌కే దాదాపు సేఫ్ జోన్‌లోకి వ‌చ్చేసిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. ర‌వితేజ రెండేళ్ల త‌ర్వాత న‌టించిన సినిమా కావ‌డంతో పాటు సినిమాకు హిట్ టాక్ రావ‌డంతో వ‌ర‌ల్డ్‌వైడ్‌గా మంచి వ‌సూళ్లు ఈ సినిమాకు ద‌క్కుతున్నాయి. ఐదు రోజుల‌కే ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 21 కోట్ల షేర్ రాబ‌ట్టి అంద‌రికి షాక్ ఇచ్చింది. ర‌వితేజ కెరీర్‌లో క‌లెక్ష‌న్ల ప‌రంగా టాప్ సినిమాలు అయిన ప‌వ‌ర్ – బుల‌పు – […]

‘ రాజా ది గ్రేట్ ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌… రిజ‌ల్ట్ ఇదే

రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ న‌టించిన సినిమా రాజా ది గ్రేట్‌. 2015 దీపావ‌ళికి వ‌చ్చిన బెంగాల్ టైగ‌ర్ సినిమా త‌ర్వాత భారీ గ్యాప్ తీసుకుని మ‌నోడు న‌టించిన సినిమా బెంగాల్ టైగ‌ర్. ప‌టాస్‌, సుప్రీమ్ సినిమాల‌తో హిట్ కొట్టి అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయ‌డంతో పాటు దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న మెహ్రీన్ కౌర్ హీరోయిన్‌గా న‌టించింది. ర‌వితేజ అంధుడిగా న‌టించ‌డంతో సినిమాకు రిలీజ్‌కు ముందే హైప్ వ‌చ్చింది. […]