విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చిన సినిమా ఎఫ్ -2. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా గత ఏడాది సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ -3 సినిమాను అదే కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎఫ్ -3 సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల అవుతుందని […]
Tag: Anil Ravipudi
దసరా స్పెషల్..సూపర్ ట్రీట్ ఇచ్చిన `ఎఫ్ 3` టీమ్!!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ చిత్రం `ఎఫ్ 3`. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎఫ్ 2కి సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. అయితే నేడు దసరా పండగ సందర్భంగా ఎఫ్ 3 టీమ్ వెంకీ మరియు వరుణ్ అభిమానులకు ఓ […]
వెంకీకి రేచీకటి, వరుణ్‌కు నత్తి..ఇక ఎంటర్టైన్మెంట్ పీక్సే?!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం `ఎఫ్-3`. 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెరకెక్కుతోంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎఫ్ 3ను నిర్మిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్ తర్వాత ఇటీవలె మళ్లీ ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది. […]
మళ్లీ ఆ సెంటిమెంట్‌నే ఫాలో అవుతున్న వెంకీ..ఫ్యాన్స్‌కు పండగేనా!?
పాత సెంటిమెంట్‌నే ఫాలో అవ్వబోతున్నారు విక్టరీ వెంకటేష్. ఇంతకీ ఏంటా సెంటిమెంట్..? ఏ విషయంలో ఫాలో అవుతున్నారు..? అన్న విషయాలు తెలియాలంటే.. లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిన ఎఫ్ 2 చిత్రం 2019 సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి ఎఫ్ 3 టైటిల్‌తో సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ […]
బాలయ్య షాకింగ్ నిర్ణయం..నిరాశలో అనిల్ రావిపూడి?!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం సెక్టెంబర్‌లో విడుదల కానుంది. అఖండ తర్వాత గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో ఓ చిత్రం, ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్వకత్వంలో ఓ చిత్రం చేయాలని బాలయ్య ప్లాన్ చేసుకున్నాడు. అలాగే గత కొన్ని రోజుల నుంచి బాలయ్య, పూరీ జగన్నాథ్ కాంబోలో ఓ సినిమా రాబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ […]
మహేష్‌ను లైన్‌లో పెట్టిన అల్లు అరవింద్..ఇక ఫ్యాన్స్‌కు పండగే?!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత మహేష్ మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. ఇదిలా ఉంటే.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా […]
f3 టీంకి అనిల్ అదిరిపోయే గిఫ్ట్..!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికతో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా “ఎఫ్ 2”. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో అందరికి తెలిసిన విషయమే. ఇక ఫ్యామిలీ ప్రేక్షకులకు ఎంతో పెద్ద హిట్ చేసిన ఈ సినిమాకి సీక్వెల్ గా తీసుకొస్తున్న సినిమా “ఎఫ్ 3”. ఈ సినిమాలో ఫన్ ఎలిమెంట్స్ తో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి మిగిలిన షూట్ ని శరవేగంగా పూర్తి చేయాలి […]
రంగంలోకి వెంకీ-వరుణ్..సెట్స్‌పైకి `ఎఫ్3`!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుష్ తేజ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఎఫ్ 3. గతంలో విడుదలై ఘన విజయం సాధించిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా ఆలస్యం అయింది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తగ్గు ముఖం పట్టడంతో మళ్లీ సినిమా […]
దసరా రేసు నుండి `ఎఫ్3` ఔట్..రీజన్ ఏంటంటే?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఎఫ్ 2. ఈ చిత్రం 2019 సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు ఈ చిత్రానికి అనిల్ రావిపూడి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెరకెక్కిస్తున్నాడు. ఎఫ్ 2లో నటించిన తమన్నా, మెహ్రీన్ లే ఎఫ్ 3లోనూ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం దసరాకు విడుదల అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ, తాజా సమాచారం ప్రకారం.. […]