స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `సలార్`. ప్రభాస్ కెరీర్‌లో మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఇది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, టినా ఆనంద్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా […]
Tag: amazon prime video
రికార్డు ధర పలికిన `ఆదిపురుష్` డిజిటల్ రైట్స్.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడో తెలిస్తే మైండ్ బ్లాకే!
రామాయణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన తాజా చిత్రం `ఆదిపురుష్`. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటించారు. సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ మైథలాజికల్ విజువల్ వండర్ భారీ అంచనాల నడుమ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. బిజినెస్ కూడా ఊహించని రేంజ్ లో జరిగింది. బుక్కింగ్స్ ఊపందుకున్నాయి. మరోవైపు ఆదిపురుష్ […]
ప్రముఖ ఓటీటీకి `ఆదిపురుష్`.. కళ్లు చెదిరే ధర పలికిన డిజిటల్ రైట్స్!?
ఆదిపురుష్.. మరి కొద్ది రోజుల్లోనే ఈ మైథలాజికల్ మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సీతారాములుగా కృతి సనన్, ప్రభాస్ నటించారు. అలాగే సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. జూన్ 16న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. జూన్ 6న తిరుపతిలో ఆదిపురుష్ […]
సాలిడ్ ధర పలికిన `రావణాసుర` ఓటీటీ రైట్స్.. ఇంతకీ స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?
మాస్ మహారాజా రవితేజ నుంచి వచ్చిన తాజా చిత్రం `రావణాసుర`. ‘స్వామిరారా’ ఫేమ్ డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ బ్యానర్ల పై అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా నిర్మించారు. ఇందులో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లు గా నటించాడు. హీరో సుశాంత్ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించాడు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం […]
ప్రముఖ ఓటీటీకి `శాకుంతలం`.. భారీ ధర పలికిన డిజిటల్ రైట్స్!?
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం `శాకుంతలం`. మహాభారతంలోని శకుంతల, దుష్యంతుల ప్రణయగాథ ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మించిన ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. ఇందులో సమంత టైటిల్ పాత్రను పోషించగా.. దేవ్ మోహన్ దుష్యంత మహారాజుగా నటించాడు. మోహన్ బాబు, అనన్య నాగళ్ల, గౌతమి, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలను పోసించారు. ఈ అద్భుతమైన ప్రేమ కావ్యం ప్రేమకుల […]
ప్రముఖ ఓటీటీకి `వారసుడు` డిజిటల్ రైట్స్.. ఇంతకీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `వరిసు(తెలుగులో వారసుడు)`. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్, శ్యామ్, జయసుధ, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందించాడు. నేడు ఈ చిత్రం తమిళంలో విడుదల అయింది. జనవరి […]
ప్రముఖ ఓటీటీకి `వీర సింహారెడ్డి`.. సాలిడ్ ధర పలికిన డిజిటల్ రైట్స్!?
నటసింహం నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అదే `వీర సింహారెడ్డి`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా చేస్తుంటే.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రను పోషించింది. మాస యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల […]
భారీ ధర పలికిన `యశోద` డిజిటల్ రైట్స్.. ఇంతకీ ఏ ఓటీటీనో తెలుసా?
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `యశోద`. హరి-హరీష్ ద్వయం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రను పోషించారు. నేడు ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అట్టహాసంగా విడుదలైంది. […]
జనవరిలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న `పుష్ప`..క్లారిటీ ఇదిగో!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా మెరవగా.. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్, ప్రముఖ టాలీవుడ్ నటుడు సునీల్ విలన్లుగా నటించారు. యాంకర్ అనసూయ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ […]