Tag Archives: amalapuram

చిరు కోసం అభిమాని భారీ సాహ‌సం..ఆశ్చ‌ర్య‌పోయిన మెగాస్టార్‌!

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు తెలియ‌ని వారుండ‌రు. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన చిరు.. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ మెగా సామ్రాజ్యాన్నే నిర్మించారు. అంతేకాదు, కోట్లాది ప్రేక్ష‌కుల మ‌న‌సు గెలుచుకుని త‌న అభిమానులుగా మార్చుకున్నాడు. అయితే తాజాగా చిరంజీవి కోసం ఓ అభిమాని చేసిన భారీ సాహ‌సం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..ఉప్పలగుప్తం మండలం కిత్తన చెరువు గ్రామానికి చెందిన దివ్యాంగుడు డెక్కల గంగాధర్ (32) మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని.

Read more

అమలాపురంలో ఆమిర్ ఖాన్ సందడి..!

బాలీవుడ్ సినిమాల చిత్రీకరణ చూస్తే వాళ్ళ రేంజ్ లోనే ఉంటాయి. మన సౌత్ ఇండియా లొకేషన్స్ కనిపించడం చాలా అరుదుగా ఉంటుంది.ఒకవేళ మన సౌత్ లో షూటింగ్ చేయాలనంటే మహా నగరాలూ అయిన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి ప్రదేశాలలో మాత్రమే చేస్తారు. అయితే ఈసారి కొత్తగా ఈ బాలీవుడ్ హీరో చూపు తెలుగు రాష్ట్రంలోని ఒక చిన్న ఊరుపై పడింది. ఇంతకీ ఆ బాలీవుడ్ స్టార్ ఎవరు అనుకుంటున్నారు..బాలీవుడ్ లో మంచి క్రెజ్ ఉన్న సీనియర్

Read more