ప్రస్తుతం టాలీవుడ్‌లో దూసుకుపోతున్న మ్యూజిక్ సెన్సేషన్ థమన్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే తనదైన మ్యూజిక్‌తో శ్రోతలను ఉర్రూతలూగిస్తున్న ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్, సినిమా బ్లాక్‌బస్టర్ కావడంలో తనవంతు పాత్రను కూడా పోషిస్తున్నాడు. ఇక ఈమధ్య కాలంలో థమన్ చేయని సినిమా లేదంటే అతిశయోక్తి కాదని చెప్పాలి. ఈ క్రమంలో థమన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనను చాలా బాధపెట్టిన ఓ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఇంతకీ థమన్‌ను అంతగా బాధపెట్టిన ఆ విషయం ఏమిటో […]
Tag: allu arjun
తగ్గేదేలే..పుష్ప దెబ్బకు భయపడ్డ ‘స్పైడర్ మ్యాన్’..!
అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన ఐదు భాషల్లో విడుదల కానుంది. పుష్ప సినిమా సోలో గా విడుదలవుతుంది అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా హాలీవుడ్ మూవీ స్పైడర్ మ్యాన్ నోవే హోమ్ పోటీలోకి వచ్చింది. ఆ సినిమాను కూడా అదే […]
`పుష్ప` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా కనిపించబోతున్నారు. అలాగే ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైస్` పేరుతో డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర యూనిట్.. […]
అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్..!
టాలీవుడ్ లో వరుస విజయాలతో అల్లుఅర్జున్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బన్నీ కెరీర్ మాంచి పీక్ స్టేజ్ లో ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేసిన అల వైకుంఠ పురములో సినిమా సంచలన విజయం తర్వాత ఆయన ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా ద్వారా బన్నీ కి దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలోని పాటలకు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా స్టెప్పులేశారు. దీంతో పాటు అల్లు అర్జున్ హీరోగా నటించిన పలు […]
సల్మాన్ బిగ్ బాస్ హౌస్ లోకి టాలీవుడ్ స్టార్ హీరో..!
టాలీవుడ్ హీరోలంతా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల జపం చేస్తున్నారు. అందరూ వరుసబెట్టి భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఇక ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాను పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్నాడు. అల్లు అర్జున్ కూడా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాను ఐదు భాషల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సౌత్ […]
ఈనాటి బంధం ఏనాటిదో.. బాలయ్యపై బన్నీ పొగడ్తల వర్షం..!
బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో అఖండ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగింది. ఈ వేడుకల్లో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, రాజమౌళి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ ‘నందమూరి బాలకృష్ణ కుటుంబంతో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. ఈనాటి బంధం ఏనాటిదో. ఎన్టీఆర్ తో మా తాతగారికి ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఎన్టీఆర్ గారి కిచెన్లోకి […]
అఖండ కోసం దిగుతున్న పుష్పరాజ్.. తగ్గేదే లే!
నందమూరి నటసింహం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన సత్తా చాటేందుకు బాలయ్య రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాను మాస్ చిత్రాల ఎక్స్‌పర్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను డిసెంబర్ 2న రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను భారీ […]
పుష్ప కోసం అది వదిలేశారు.. ఇక నేరుగా అటాకే!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ లుక్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. కాగా ఈ సినిమాను పూర్తిగా యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాలో […]
కూతురికి అద్భుతమైన బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిన బన్నీ..ఫొటోలు వైరల్!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సోషల్ మీడియాలో ఈ చిన్నారి చేసే హంగామాకు అల్లు ఫ్యాన్సే కాదు నెటిజన్లు సైతం ఫిదా అవుతుంటారు. ఇక అర్హ నటనలోనూ అడుగు పెట్టింది. ఈమె నటిస్తున్న తొలి చిత్రం `శాకుంతలం`. సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీలో అర్హ భరతుడి పాత్రలో అలరించబోతోంది. ఈ విషయాలు పక్కన పెడితే.. నిన్న అర్హ […]