టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బ్లాస్టింగ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రాబోతున్న సినిమానే RC15. అయితే, ఈ సినిమాకి బ్రేకులు పడట్లు తెలుస్తుంది. దానికి కారణం శంకర్.. కమలహాసన్ ఇండియన్ 2 మూవీ కోసం RC 15 సినిమా షూటింగ్ కి బ్రేక్ వేశాడట. రామ్ చరణ్ చిత్రానికి కొంత గ్యాప్ ఇచ్చాడు శంకర్ అంటూ న్యూస్ వైరల్ గా మారింది. అయితే ఇక్కడ మరో పెద్ద సమస్య వచ్చి పడింది. నిజానికి RC […]
Tag: allu arjun
అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పుష్ప-2 సినిమా నుంచి అప్డేట్..!!
మొదట గంగోత్రి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ ఆ తర్వాత ఆర్య సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసుకుంటు బిజీ హీరోగా మారిపోయారు. అంతేకాకుండా పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. కలెక్షన్ల పరంగా కూడా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది..ప్రస్తుతం పుష్ప -2 పైన చిత్ర బంధం దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఏడాది మొదట్లో ప్రారంభం కావాల్సి ఉండగా కానీ […]
చిరంజీవి బర్త్‌డే పార్టీకి వెళ్లడం బన్నీకి ఇష్టం లేదా.. అందుకే న్యూయార్క్ వెళ్లిపోయాడా..?
ఏదో ఒక సినిమా ఫంక్షన్‌కి అల్లు అర్జున్ రావడం.. అప్పుడే పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ మెగా అభిమానుల అరిచి గోల చేయడం ఇప్పటికే చాలా సార్లు జరిగింది. అయినా కూడా బన్నీ పవన్ కళ్యాణ్ పేరును “చెప్పను బ్రదర్” అని ఫ్యాన్స్‌ని నిరాశపరిచాడు. దాంతో మెగా ఫ్యాన్స్ బన్నీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. సరైనోడు సినిమా సమయం నుంచి ఇది కొనసాగుతోంది. మెగా ఫ్యామిలీ పేరు ఉపయోగించుకుని స్టార్ట్ అయి ఇప్పుడు వారి పేరు […]
చిరంజీవి పైన ఇష్టం లేకనే.. అల్లు అర్జున్ అలా చేస్తున్నారా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు.. అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. వచ్చే నెలలో పుష్ప-2 సినిమాకు సంబంధించి షూటింగ్లో కూడా పాల్గొనబోతున్నాడు ఇక ఈ సినిమా పైన కూడా అభిమానులకు చాలా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవికి ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక […]
బన్నీ ఫాన్స్ రామ్ చరణ్ ఫాన్స్ మధ్య వార్ పీక్స్… నేషనల్ లెవల్‌లో పరువులు తీస్తున్నారుగా?
ఇదొక దురదృష్టకరమైన కండిషన్ అని చెప్పుకోవాలి. ఏ పరిశ్రమలో అన్నా హీరోల మధ్య వైరుధ్యాలు ఎప్పుడూ వుండవు. ఎటొచ్చి ఈ ఫాన్స్ అని చెప్పుకొనేవారే గుడ్డలు చించుకుంటూ వుంటారు. కనీస బాధ్యతలేని యువకులు అనేకమంది మన సమాజంలో ఆ హీరో ఫాన్స్.. ఈ హీరో ఫాన్స్ అని చెప్పుకుంటూ హీరోల్లాగా ఫీల్ అయిపోతూ వుంటారు. కొన్ని సందర్భాల్లో అయితే ఒకరినొకరు చంపుకొనే సంఘటనలు కూడా మనం అనేకం చూశాం. వీళ్ళ ఊళ్ళల్లో వీరు పక్క పోకిరిగా చలామణీ […]
అల్లు అర్జున్ స్టార్ డం చూస్తే మతి పోతోంది… ఇదిగో ఇదే ఉదాహరణ!
అల్లు అర్జున్ స్టార్ డం ఇప్పుడు మామ్మూలుగా లేదు. అవును… పుష్ప సినిమాతో అల్లు వారి అబ్బాయి ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో స్టార్ అయిపోయాడు. ఇక మనోడికి మలయాళం మార్కెట్ ఉండనే వుంది. అంతటి గుర్తింపును దక్కించుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం సోషల్ మీడియా సెన్షేషన్ అని చెప్పాల్సిన పనిలేదు. ఇతగాడు అందరికంటే అత్యధికముగా ఇన్ స్టా గ్రామ్ తో పాటు ట్విట్టర్ మరియు ఫేస్ బుక్ లో కూడా అత్యధిక ఫాలోవర్స్ ఉన్న స్టార్స్ […]
అల్లు వారింట్లో చిచ్చు పెడుతున్న సో కాల్డ్ నిర్మాత… అల్లు అర్జున్ బెల్టు తీస్తాడేమో చూడాలి?
ఈ మధ్య ఓ సినిమా నిర్మాత తరచూ మీడియా ముందుకు వచ్చి వింత వింత విషయాలు మాట్లాడుతూ వున్నాడు. అతడు మరెవరో కాదు నిర్మాత నట్టి కుమార్. ఈయన సినిమాలకు సంబంధించిన విషయాల గురించి ఇండస్ట్రీలో జరుగుతున్న హాట్ టాపిక్స్ గురించి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రస్తుతం కొన్ని రోజులుగా అల్లు అరవింద్ కుటుంబంలో విభేదాలు వస్తున్నాయి అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో వాటి గురించి తాజాగా నట్టి కుమార్ తనదైన రీతిలో స్పందించారు. […]
తెలుగులో నంబర్ వన్ హీరో అతడే.. సందడి చేస్తున్న అభిమానులు..!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు సర్వే నిర్వహిస్తూనే ఉంటారు. ఇక ఈ సర్వేల ద్వారా టాలీవుడ్ లో ఎవరు నెంబర్ వన్ హీరో అనే విషయం కూడా వెల్లడిస్తూ ఉంటారు . ఇక తాజాగా ఆర్మాక్స్ మీడియా ప్రతినెల సర్వే నిర్వహించి.. ఆ సర్వే ఫలితాలను వెల్లడిస్తుందని విషయం చాలామందికి తెలియదనే చెప్పాలి. ఇక ఈ సంస్థ మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జూలై 2022 తెలుగు కు సంబంధించిన ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఇక […]
చరణ్ – బన్నీ ఫ్యాన్స్ వార్‌లోకి ఉపాసన, స్నేహ కూడా వచ్చేశారుగా…!
సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనే అభిమానులు ఇప్పటికీ ఉన్నానడంలో సందేహం లేదు.. నిజానికి ఇండస్ట్రీలో ఉండే హీరోలు.. స్నేహితులుగా , బంధుమిత్రులుగా సంతోషంగా ఉంటే.. వారి అభిమానులు మాత్రం ఇక్కడ కొట్టుకు చస్తున్నారనే చెప్పాలి. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ ఎక్కువగా జరుగుతుందని చెప్పవచ్చు . మొన్నటి వరకు ప్రభాస్, పవన్ కళ్యాణ్ , […]