మరో అవార్డు అందుకున్న పుష్పరాజ్..!

సాధారణంగా దేశంలోని వివిధ రకాల రంగాలలో రాణిస్తున్న వారికి జిక్యూ మోటీ అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. నేషనల్ వైడ్ గా తమ ప్రతిభతో మెప్పించిన వారికి ఈ మోటీ అవార్డులు అందిస్తారు. ఇక 2022 మోటీ అవార్డుల్లో లీడింగ్ మ్యాన్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అవార్డు సొంతం చేసుకోవడం గమనార్హం. పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సూపర్ పాపులారిటీ దక్కించుకున్న ఈయన పుష్పరాజ్ పాత్రకు గాను జిక్యూ మోటీ లీడింగ్ న్యూస్ 2022 అవార్డు […]

అల్లు అర్జున్ సినిమాను ఎగరేసుకుపోయిన రామ్.. ఏం ట్విస్ట్ ఇచ్చాడు రా బాబు..!

టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత పుష్ప2 సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా రీసెంట్‌గా మొదలైంది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్‌ తర్వాత సినిమాలపై ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి బయటకు వచ్చింది. అల్లు అర్జున్ మాస్ దర్శకుడు బోయపాటి కాంబోలో సరైనోడు సినిమా వచ్చి అల్లుఅర్జున్ కెరియర్ లోనే అదిరిపోయే మాస్ హిట్ […]

బ‌న్నీ ఫ్యాన్స్ పండ‌గ చేసుకునే వార్త‌.. ఆ హిట్ కాంబో రిపీట్!?

గత ఏడాది `పుష్ప` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకోవడమే కాకుండా పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్ర‌స్తుతం `పుష్ప 2` తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తాజాగా సెట్స్ మీదకు వెళ్ళింది. ఇందులో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంటే.. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా బన్నీ ఫ్యాన్స్ పండగ […]

ప్రపంచానికి తెలియని అల్లు అరవింద్ నాలుగో కుమారుడు… ఏమయ్యాడో తెలుసా..!

తెలుగు స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య కుమారుడుగా సినీ రంగ ప్రవేశం చేసిన అల్లు అరవింద్ మొదట కోన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. ఆయనకు నటన కన్నా నిర్మాణరంగం మీద ఎక్కువ మక్కువ ఉండటంతో అల్లు రామలింగయ్య స్థాపించిన గీత ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ ని అల్లు అరవింద్ కి ఇచ్చారు. ఆ తర్వాత ఆ బ్యానర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమంలో గీత ఆర్ట్స్ […]

ఫ్యామిలీతో సౌత్ ఆఫ్రికాకి చెక్కేసిన అల్లు అర్జున్.. ఎందుకో తెలిస్తే షాక్ అయిపోతారు..!!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటి దక్కించుకున్న ఈ హీరో.. ప్రజెంట్ పుష్ప 2 సినిమా షూటింగ్ మొదలుపెట్టి.. వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప2 సమ్మర్ కానుకగా థియేటర్స్ లోకి రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేసుకున్నాడట బన్నీ. కాగా పుష్ప1 బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పుష్ప2 రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోనున్నారు అభిమానులు . అయితే తెలుగు హీరో […]

ఆ ఒక్క మాట తో ఏడ్చేసిన అల్లు అర్జున్‏..వీడియో వైరల్..!!

అల్లు శిరీష్-అను ఇమ్మానుయేల్ కలిసి జంటగా నటించిన సినిమా “ఊర్వశివో రాక్షసివో” . నవంబర్ 4న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మిక్సడ్ టాక్ సంపాదించుకుంది. అయితే అల్లు శిరీష్ కెరియర్ లోనే ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నమోదు అయింది. ఇప్పటివరకు అల్లు శిరీష్ చాలా సినిమాల్లో నటించాడు . కానీ ఏ సినిమాలో కూడా ఇలాంటి విజయం అందుకోలేదు. శ్రీరస్తు శుభమస్తు సినిమా హిట్ అయిన ఆ క్రెడిట్ మొత్తం […]

తమ్ముడు సినిమాకి అన్నయ్య సపోర్ట్ లేదేంటి.. కారణం..?

టాలీవుడ్ లో ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ కు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఇక ఆ స్థానాన్ని అల్లు అర్జున్ కూడా నిలబెట్టుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ కూడా హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతోంది. ఇప్పటికీ హీరోగా నిలదొక్కుకునేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.ఈ యంగ్ హీరో. ఇప్పుడు తాజాగా ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. […]

అను క్రష్.. ఆ బాలీవుడ్ స్టార్ హీరోనా..!

అయితే కొద్ది రోజులుగా అను ఇమ్మాన్యుయేల్ ఓ యంగ్ హీరోతో ప్రేమలో ఉందంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.. ఆమె టాలీవుడ్ లో ఉన్న ఓ ఆగ్ర నిర్మాత కొడుకుతో డేటింగ్ చేస్తుందని, త్వరలోనే తన లవ్ మేటర్ ను బయటపెడుతుందని కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే అను తాజాగా నటించిన సినిమా ఊర్వశివో రాక్షసివో ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈమె తన క్రష్ గురించి ఎవరు ఊహించని సమాధానం […]

హీరోయిన్ గా బన్నీ భార్య..గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన అల్లు అర్జున్..!?

వాట్.. ఏంటి.. ఇది నిజమేనా.. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా..? అసలు నమ్మలేకపోతున్నాం ..ఇది నిజంగా నిజమే అయితే అభిమానులకు పూనకాలు రావాల్సిందే అంటూ సోషల్ మీడియాలో న్యూస్ లు వైరల్ అవుతున్నాయి . మనకు తెలిసిందే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . ఆయన డాన్స్, ఆయన స్టైల్, ఆయన మాటలు అంటే ఇష్టపడే జనాలు […]