టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. బాహుబలి పాన్ ఇండియన్ సిరీస్ లతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని తెలుగు సినిమా ఖ్యాతి రెట్టింపు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో ఆర్‌ఆర్ఆర్ సినిమా తెరకెక్కించి మరోసారి తెలుగు సినీ ఇండస్ట్రీ తలెత్తుకునేలా చేశారు. ఇక ఇప్పటివరకు ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుడుగా మరో రికార్డ్ రాజమౌళి సొంతం. ఇవన్నీ రేర్ ఫీట్స్ అనడంలో సందేహం లేదు. ఇక సినిమా సినిమాకి అతని రేంజ్ […]
Tag: allu arjun
బాలయ్య – మహేష్ – బన్నీ ఫ్యాన్స్ కు తారక్ ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్.. ఎందుకంటే..?
గ్లోబల్ స్టార్ గా కొనసాగుతున్న ఎన్టీఆర్ తాజా మూవీ దేవర సినిమాపై ప్రేక్షకులో మంచి అంయనాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాపై ఉన్న పాజిటివ్ హైప్‌తో పాటూ.. గత కొంతకాలంగా విపరీతమైన నెగెటివిటీ కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది పనిగట్టుకుని ఎన్టీఆర్ దేవర సినిమాపై విష ప్రచారం చేయడం పై ఫైర్ అవుతున్నారు. మరోపక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో స్ట్రాంగ్ గా కౌంటర్లు ఇస్తున్న.. వారిలో ఎక్కడో చిన్న […]
అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఫిక్స్.. బ్లాక్ బాస్టర్ స్టోరీ లోడింగ్..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పుష్పలో నటనకు నేషనల్ అవార్డు దక్కించుకుని ఫుల్ జోష్తో ఉన్న బన్నీ.. ప్రస్తుతం పుష్ప సీక్వెలట్తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో పుష్ప రాజ్ మరోసారి రికార్డ్ క్రియేట్‌చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ డైరెక్టర్‌తో సినిమాలు నటించబోతున్నాడని ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. […]
దేవర సినిమాలో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో.. ఎవరో తెలుసా..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తర్కెక్కుతున్న దేవర ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ లాంటి అతి పెద్ద బ్లాక్‌బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి చాలా గ్యాప్‌తో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ అంచనాలకు తగ్గట్టుగా కొరటాల శివ దేవరని రూపొందిస్తున్నట్లు ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్‌తో క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. టీజర్, […]
వరద బాధితులకు అండగా మన టాలీవుడ్ స్టార్ హీరోస్.. ఎవరెంత విరాళం ఇచ్చారంటే..?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వరదలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారీగా ఆస్తి నష్టంతో పాటు.. ప్రాణం నష్టం కూడా వాటిల్లింది. ఈ క్రమంలో ప్రజలంతా సతమతమవుతున్నారు. సరైన సమయానికి ఆహారం నీరు కూడా లేక కొన్నిచోట్ల ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో గవర్నమెంట్‌తో పాటు.. ఎంతోమంది ప్రముఖులు, సినీ స్టార్స్ కూడా తమ చేయుతనిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎంతోమంది తమకు తగ్గ విరాళాలను అందజేస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. అలా ఇప్పటివరకు […]
పుష్ప 2 ” బిజినెస్ లెక్కలు ఇవే.. ఒక్క ఏపీలోనే ఎన్ని కోట్లు బిజినెస్ అంటే..?
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా.. రష్మిక మందన హీరోయిన్గా.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న అల్లు అర్జున్.. ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు దక్కించుకుని రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు బాలీవుడ్ లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈక్రమంలో అల్లు అర్జున్ దీనికి సీక్వల్ గా […]
పవన్ , బన్నీ వాడే షూస్ చూశారా.. కాస్ట్ తెలిస్తే మైండ్ బ్లాకే..!
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా ఎదిగిన తర్వాత వారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది. వారు చిన్నప్పటి ఫొటోస్ నుంచి.. వాళ్ళు వేసుకునే బట్టలు, షూస్, హ్యాండ్ బ్యాగ్స్, లగ్జరీ కార్స్ ఇలా ప్రతి ఒక్కదానిపై.. వాటి విలువ తెలుసుకోవాలని ఆసక్తి అభిమానుల్లో మొదలవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా మెగా హీరో పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వాడే షూస్ ఇవేనంటూ న్యూస్ నెటటింట వైరల్ గా మారుతుంది. […]
అల్లు – మెగా ఫ్యామిలీ ల మధ్య వార్ దానికోసమేనా..?
టాలీవుడ్‌లో మెగా – అల్లు ఫ్యామిలి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సరైనోడు మూవీ ప్రమోషన్స్ లో అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్ గురించి చెప్పమని ఫ్యాన్స్ కోరగా చెప్పను బ్రదర్ అన్న కామెంట్ చేసినప్పటినుంచి ఈ వార్ మొదలైందని.. అప్పటినుంచి ఈ రెండు కుటుంబాల మధ్య కోల్డ్ వారు జరుగుతుందంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వార్తలకు ఆజ్యం పోస్తూ అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి […]
బన్నీ సినిమాలో నటించి తప్పు చేశా అని బాధపడిన ఆ హీరోయిన్.. కారణమేంటంటే..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొదట మెగా బ్యాగ్రౌండ్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. తర్వాత స్టార్ హీరోగా మారి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుఉన్న సంగతి తెలిసిందే. అంచలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా మారినా అల్లు అర్జున్.. చివరిగా పుష్పా సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని ప్రొడ్యూసర్లకు కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఈ సినిమాలో తన నటనకు ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. […]