అన్ స్టాపబుల్ 4లో బాలయ్యతో సందడి చేయనున్న ఆ స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ కు పండగే..!

నందమూరి నట‌సింహ బాలకృష్ణ వరుస సినిమాలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తన కొత్త సినిమాను కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు బాలయ్య. బోయపాటి డైరెక్షన్లో అఖండ‌ సిక్వెల్‌లో నటించనున్నాడు. ఇదిలా ఉంటే.. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల్లో బిజీగా గడుపుతున్న ఓటీటీ వేదికపై అన్‌స్టాపబుల్ హోస్ట్‌గాను వ్యవహరిస్తూ ఆకట్టుకుంటున్నాడు. అలా ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసిన బాలయ్య.. ఇప్పుడు నాలుగో సీజన్‌తో ఆడియన్స్ పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆహా […]

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఆ బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకుందా.. హీరో ఎవరంటే..?

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మెగా సామ్రాజ్యాన్ని స్థాపించాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఇప్పటికే ఆయన పేరు చెప్పుకొని ఎంతోమంది ఇండస్ట్రీలోకి వచ్చి రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది అడుగుపెట్టినా వాళ్ళు యావరేజ్ హీరోలు గానే ఉన్నారు. అతి త‌క్క‌వ మంది మాత్రమే పాన్ిండియ‌న్‌ స్టార్ హీరోలుగా రాణిస్తూ దూసుకుపోతున్నారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది మాత్రం కేవలం నిహారికనే. కాగా.. నిహారిక ఊహించిన […]

మహేష్ రిజెక్ట్ చేసిన మూడు కథలతో స్టార్ హీరోగా మారిన నటుడు ఎవరంటే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఐదు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. తన న‌టనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మహేష్.. చివరిగా త్రివిక్రమ్ డైరెక్షన్‌లో గుంటూరు కారం సినిమాతో ఆడియన్స్ ని పలకరించాడు. ఇక ఈ సినిమాకు ఫ్లాప్ టాక్‌ వచ్చిన కలెక్షన్ల పరంగా దూసుకుపోయింది. దానికి కారణం మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం మహేష్, రాజమౌళి డైరెక్షన్లో ఓ […]

ఆర్ఆర్ఆర్ కంటే భారీ బిజినెస్‌తో బన్నీ సెన్సేషన్.. మ్యాట‌ర్ ఏంటంటే..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పుష్ప 2 లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. గతంలో రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ మూవీ డిసెంబర్ 6న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వ‌చ్చిన పోస్టర్స్, టీజర్ లు ఆడియ‌న్స్‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. ఈ క్ర‌మంలో మూవీ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అంతే కాదు టాక్‌తో […]

ఆ డైరెక్టర్‌తో వాదించి మరీ బన్నీ సినిమా బ్లాక్ బస్టర్ చేసిన అలీ.. లేదంటే అట్టర్ ఫ్లాప్..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగా బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రస్తుతం ఐకాన్ స్టార్ గా గ్లోబల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు. అయితే బన్నీ కెరీర్ ప్రారంభించి ఇప్పటివరకు డెల్ పీరియడ్ అనేది లేదు. వరుస ప్లాప్ లతో సతమతమైన సందర్భాలు కూడా లేవు. అలా కెరీర్ ప్రారంభించి ఇప్పటివరకు మంచి ఫామ్ లో దూసుకుపోతున్న బన్నీ.. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో నాలుగో సినిమాలో నటిస్తున్నాడు. పుష్పాకు సీక్వెల్ గా ఈ […]

బన్నీ బావ రికార్డులను బ్లాస్ట్ చేసేస్తున్న తారక్.. దుమ్మురేపుతున్నాడుగా..!

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ ఎవైటెడ్‌ మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్లో జాన్వికపూర్ హీరోయిన్గా.. సైఫ్‌ అలీ ఖాన్ నటించిన సినిమా భారీ అంచనాల నడుమ రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక మూడు రోజులకు ఏకంగా 340 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టి సినిమా రికార్డు క్రియేట్ చేసింది. మిక్స్‌డ్ […]

ఆమెతో రాంచరణ్ టీనేజ్ రొమాన్స్.. సీక్రెట్ రివీల్ చేసిన బన్నీ..

రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరు ప్రస్తుతం పాన్ ఇండియ‌న్‌ స్టార్‌లుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో మెగా హీరోలుగా అడుగుపెట్టిన వీరిద్దరి మధ్యన బాండింగ్ కూడా అంతే గట్టిగా ఉండేది. ఎప్పటికప్పుడు వీరిద్దరు స్నేహంగా ఉంటూ.. ఒకరు సినిమాప్రమోషన్స్‌లో ఒకరు పాల్గొంటూ సందడి చేస్తూ ఉండేవారు. ఒకరి గురించి మరొకరు ప్ర‌సంస‌లు కురిపించుకుంటూ ఉండేవారు. అయితే ఇటీవల కాలంలో వీరి మధ్యన కొద్దిపాటి గ్యాప్ వచ్చిందంటూ వార్తలు వైరల్ అవుతున్నా.. వీరిద్దరూ మాత్రం బహిరంగంగా […]

పుష్ప 2 సెట్ లో మెరిసిన రాజమౌళి.. కారణం అదేనా..?

టాలీవుడ్ ఐకాన్ సార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఈ క్రమంలోనే పుష్ప సిక్వల్‌గా వస్తున్న పుష్ప 2 షూట్లో బిజీగా గడుపుతున్నాడు బన్నీ. కాగా తాజాగా దర్శకదు రాజమౌళి పుష్ప 2 సెట్ లో సందడి చేస్తున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసిందే. పాన్ ఇండియన్ వైడ్‌గా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవ‌డమే కాదు.. […]

అమెరికా వెళ్లి మరి పాత్ర కోసం ట్రైనింగ్ తీసుకున్న బన్నీ.. చివరికి మూవీ రిజల్ట్ ఇదే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక పుష్పలో ఆయన నాచురల్ నటన‌కు నేషనల్ అవార్డు కూడా దక్కించుకున్నాడు అల్లు అర్జున్. ఇక బ‌న్నీ మొద‌టి నుంచి ఏదైనా సినిమాలో ఓ పాత్రకు నటిస్తున్నాడంటే దానికోసం ఎంతో శ్రమిస్తూ ఉంటారు. తన సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే కసితో వ్యవహరిస్తారు. అయితే ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ గతంలో ఓ యాక్షన్ సినిమా కోసం అమెరికా వెళ్లి మరి […]