టాలీవుడ్‌లో యంగ్‌టైగర్ ఎన్టీఆర్, స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ ఇద్దరూ ఇద్దరే. చాలా తక్కువ టైంలోనే వీరు స్టార్ హీరోలుగా ఎదిగారు. ఇప్పుడు వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. ఇద్దరి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్నాయి. ఎన్టీఆర్ మూడు వరుస హిట్లతో హ్యాట్రిక్ కొట్టాడు. ఇక బన్నీ సైతం వరుస హిట్లు ఇస్తున్నాడు. అయితే వీరిద్దరి వ్యక్తిత్వం, వ్యవహరించే తీరు ఇప్పుడు టాలీవుడ్‌లో చాలా మంది పెద్దల దగ్గర కూడా పెద్ద చర్చనీయాంశమైంది. సెలబ్రిటీలకు – ప్రజలకు మధ్య వారధి […]
Tag: allu arjun
డీజే ఫేక్ కలెక్షన్స్‌పై మెగాస్టార్ ఫ్యాన్స్ ఎటాక్
స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘డీజే-దువ్వాడ జగన్నాథం’ సినిమా డివైడ్ టాక్‌తో స్టార్ట్ అయినా మంచి ఓపెనింగ్స్ సాధించింది. ఫస్ట్ వీకెండ్‌లోనే భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా కంటెంట్ పరంగా తేలిపోవడంతో తర్వాత రిపీటెడ్ ఆడియెన్స్ లేక యావరేజ్‌గా నిలబడింది. అయితే డీజే టీం ముందు నుంచి పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేసి ఈ సినిమాకు కలెక్షన్లు చాలా ఎక్కువని లెక్కలు చూపించే ప్రయత్నం చేశారు. ఇదే విషయంపై టాలీవుడ్‌లో […]
అక్కడ డీజే ప్లాప్…కలెక్షన్లు నిల్
భారీ అంచనాల మధ్య తెరకెక్కిన బన్నీ డీజే సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. రివ్యూలు అయితే బ్యాడ్‌గానే ఉన్నాయి. అయితే సినిమా కలెక్షన్లకు టాక్‌కు సంబంధం లేదు. మూడు రోజుల్లోనే డీజే ఏకంగా రూ. 64 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది. దీంతో డీజే యూనిట్ థ్యాంక్స్ మీట్‌లు అంటూ పెట్టి నానా హడావిడి చేస్తోంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో డీజే కలెక్షన్లు కుమ్ముతున్నా ఓవర్సీస్‌లో మాత్రం అట్టర్ ప్లాప్ దిశగా వెళుతోంది. ఓవర్సీస్ ప్రేక్షకులు […]
బన్నీకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువేనా..
స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువేనా ? అంటే అవునన్న ఆన్సర్లే ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. బన్నీ గత నాలుగు సినిమాల రిజల్ట్ చూసుకుంటే సినిమాలకు వచ్చిన టాక్‌కు వసూళ్లకు అస్సలు సంబంధం ఉండడం లేదు. బన్నీకి ఇప్పుడు క్రేజ్ వచ్చేసింది. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా మంచి వసూళ్లు కొల్లగొట్టేస్తున్నాడు. రేసుగుర్రంకు ముందు యావరేజ్ టాక్ వచ్చింది. తర్వాత ప్రమోషన్లు ఊదరగొట్టడం, కేరళ మార్కెట్లో ఊపేయడంతో రూ.60 కోట్లు కొల్లగొట్టేసింది. […]
” DJ ” 2 డేస్ టోటల్ కలెక్షన్స్
అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథమ్ – DJ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమాపై ఉన్న భారీ హైప్‌తో మిక్స్‌డ్ టాక్ వచ్చినా DJ ఫస్ట్ డే ఏపీ, తెలంగాణలో రూ. 18 కోట్ల షేర్ రాబట్టి ట్రేడ్ వర్గాలకు షాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే రెండో రోజు శనివారం కూడా కలుపుకుని మొత్తం రెండు రోజులకు రూ.26.71 కోట్ల షేర్ వసూళ్లను తన ఖాతాలో వేసుకుంది. నైజాంలో DJ దూకుడు ఓ […]
DJ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్…కళ్లు తిరగాల్సిందే
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్- పూజాహెగ్డే కాంబినేషన్‌లో హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘దువ్వాడ జగన్నాథమ్’ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. సినిమాకు కొంత మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఫస్ట్ డే మాత్రం వసూళ్లలో దుమ్ము రేపేసింది. అగ్ర నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో తెరకెక్కిన 25వ సినిమా కావడంతో ఆయన ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేశారు. ఇక బన్నీ నాలుగు వరుస రూ.50 కోట్ల సినిమాలతో తిరుగులేని జోరు […]
DJ – TJ రివ్యూ
సినిమా : డిజె దువ్వాడ జగన్నాథమ్ రేటింగ్ : 3.25/5 పంచ్ లైన్ : AA Show నటీనటులు : అల్లుఅర్జున్, పూజా హెగ్డే, రావు రమేశ్, వెన్నెల కిశోరె, తనికెళ్ళ భరణి తదితరులు ఫైట్స్ : రామ్-లక్ష్మణ్ సినిమాటోగ్రఫీ : ఐనాక బోస్ ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్, ఆర్ట్: రవీందర్ స్క్రీన్‌ప్లే : రమేష్ రెడ్డి, దీపక్ రాజ్ సంగీతం : దేవిశ్రీప్రసాద్ నిర్మాతలు : దిల్‌రాజు-శిరీష్ కథ, మాటలు, దర్శకత్వం : హరీష్ శంకర్.ఎస్ […]
డీజే ఫస్టాఫ్…సెకండాఫ్ స్టోరీ ఇదే
స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథమ్ – డీజే సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి వచ్చేందుకు ముస్తాబవుతోంది. బన్నీ నాలుగు వరుస హిట్లతో ఉండడంతో డీజేపై భారీ హైప్ నెలకొంది. డీజే థియేటర్లలోకి రావడానికి ముందే స్టోరీ లీక్ అయ్యి ట్రెండ్ అవుతోంది. లీక్ అయిన లైన్ ప్రకారం మన హీరో దువ్వాడ జగన్నాధం (బన్నీ) ఓ అగ్రహారంలో వంట మాస్టార్‌గా పని చేస్తుంటాడు. ఆ అగ్రహారంలో ఏ ఫంక్షన్ జరిగినా మనోడే […]
బన్నీపై తెలుగు మీడియా ఫైర్
స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్‌కు ఇటీవల ఏ రేంజ్‌లో క్రేజ్ పెరుగుతుందో అదే రేంజ్‌లో కాంట్రవర్సీలతో వార్తల్లో ఉంటున్నాడు. గతేడాది సరైనోడు ప్రి – రిలీజ్ ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడను బ్రదర్ అనడంతో బన్నీ పవన్ ఫ్యాన్స్‌కు ఓ రేంజ్‌లో టార్గెట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా బన్నీ పవన్ ఫ్యాన్స్‌తో ఢీ అంటే ఢీ అనే రీతిలో వ్యవహరించడంతో డీజే టీజర్ భారత్‌లోనే ఎక్కువ డిజ్‌లైక్‌లు వచ్చిన అత్యంత చెత్త టీజర్‌గా రికార్డు క్రియేట్ […]