టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా కనిపించనున్నాడు. అయితే గత రెండు రోజులుగా ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది అంటూ జోరుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. […]
Tag: allu arjun
రామ్ చరణ్‌కు థ్యాంక్స్ చెప్పిన బన్నీ..ఎందుకంటే?
స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు స్పెషల్‌గా థ్యాంక్స్ చెప్పారు. ఎందుకో తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. అల్లు అర్జున్‌కు ఇటీవలె కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. దీంతో రామ్ చరణ్ వెంటనే బన్నీకి కొన్ని ఫుడ్ ఐటెమ్స్‌తో పాటు ఓ లెటర్ కూడా పంపాడు. అందులో `నీ ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని కోరుకుంటున్నాని అలాగే అంతే కాకుండా నీవు […]
నాని దర్శకుడికి ఒకే చెప్పిన బన్నీ..త్వరలోనే ప్రకటన?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ చిత్రం తర్వాత బన్నీ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు అన్నది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఇప్పటికే పలువురి దర్శకుల పేర్లు వినిపించగా.. ఇప్పుడు ఈ లిస్ట్‌లో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి పేరు […]
బన్నీ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్న సుక్కు?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు పాన్ ఇండియా స్టాయిలో నిర్మిస్తున్నారు. కరోనా సమయంలోనూ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా సమాచారం ప్రకారం.. బన్నీ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాడట సుక్కు. ఇంతకీ విషయం […]
ఫ్యాన్ మెడెడ్ పోస్టర్ కు బన్నీ ఫిదా..!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో పుష్ప చిత్రంతో ప్రేక్షకులని పలకరించనున్నారు. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా గతంలో ఎన్నడూ చూడని సరి కొత్త మాస్ లుక్ లో కనిపించనున్నాడు . ఈ మూవీలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. కరోనా తీవ్రత కారన్నగా ఈ మూవీ షూటింగ్ ఆలస్యం […]
బన్నీ కోసం స్పెషల్ దోస వేసిన కూతురు..వీడియో వైరల్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలె కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఐదారు రోజుల నుంచి బన్నీ హోమ్ క్వారంటైన్‌కు పరిమితయ్యారు. ఇక తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, క్రమంగా కోలుకుంటున్నాని కూడా తెలిపారు. అయితే క్వారంటైన్ లో ఉంటున్న బన్నీకి ఆయన కూతురు అర్హ స్పెషల్ దోస వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేసిన బన్నీ.. నా కుమార్తె చేసిన ప్రత్యేక దోసాను నేను ఎప్పటికీ మరచిపోలేను అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం […]
`పుష్ప`లో తన క్యారెక్టర్‌ను లీక్ చేసిన అనసూయ!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రంలో యాంకర్ అనసూయ కూడా ఓ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన పాత్రకు సంబంధించిన కొన్ని వివరాలను అనసూయ బయట పెట్టింది. తాజాగా […]
ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసిన `పుష్ప`రాజ్!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ కనిపించబోతున్నారు. ఇక పుష్పరాజ్‌ను పరిచయం చేస్తూ బన్నీ బర్త్‌డే నాడు పుష్ప టీజర్‌ను విడుదల చేసింది చిత్రం యూనిట్. అయితే తాజాగా ఈ టీజర్ ఫస్ట్ అండ్ […]
`గజిని`కి సీక్వెల్ చేయబోతున్న బన్నీ..త్వరలోనే ప్రకటన?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, దర్శకుడు మురుగదాస్ కాంబోలో వచ్చిన చిత్రం గజిని. ఈ చిత్రంలో ఆసిన్, నయనతార హీరోయిన్లుగా నటించారు. 2005 లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రం ద్వారా సూర్య తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోందట. అది కూడా ఈ సీక్వెల్‌ను మురగదాస్ అల్లు అర్జున్‌తో చేయబోతున్నాడట. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. […]