విజ‌య్ త‌ర్వాత ఆ రేర్ ఫీట్ అందుకున్న హీరోగా బ‌న్నీ!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు సోష‌ల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్ల ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుని..దక్షిణాదిలో అత్య‌ధిక ఫాలోవ‌ర్స్ క‌లిగిన ఏకైక హీరోగా విజ‌య్ నిలిచాడు. అయితే ఇప్పుడు ఈ రేర్ ఫీట్‌ను టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అందుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్ ఫాలోవర్స్ ను లాక్ చేసిన మరో సౌత్ ఇండియన్ మరియు తెలుగు హీరోగా బన్నీ నిలిచాడు. […]

మాఫియా డాన్‌గా బ‌న్నీ..సుకుమార్ గ‌ట్టిగానే ప్లాన్ చేశాడ‌ట‌!?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం గంద‌పు చ‌క్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుద‌ల కానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజ్ అప్డేట్ ఇప్పుడు నెట్టింట్లో చ‌క్కర్లు […]

సైడైన బ‌న్నీ, ర‌వితేజ..లైన్‌లోకి వ‌చ్చిన ఎన‌ర్జిటిక్ స్టార్‌?

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణ‌తో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ సినిమా షూటింగ్ క‌రోనా కార‌ణంగా ఆగింది. ఇదిలా ఉంటే.. అఖండ త‌ర్వాత టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో గానీ, మాస్ మ‌హారాజా ర‌వి తేజతో గానీ బోయ‌పాటి త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేయాల‌ని అనుకున్నారు. అయితే కరోనా సెకెండ్ వేవ్ దెబ్బ‌కు అన్ని ప్రాజెక్టుల ప్లానింగ్ తారుమారైపోయింది. ఈ క్ర‌మంలోనే ఇటు అల్లు […]

బ‌న్నీ ఖాతాలో మ‌రో సెన్సేషన‌ల్ రికార్డ్‌!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన చిత్రం అల వైకుంఠపురములో. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రం గ‌త ఏడాది సంక్రాంతికి విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలోని పాటలన్ని సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా ఇందులోని బుట్ట బొమ్మ సాంగ్ సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా.. బ‌న్నీ ఖాతాలో ఎన్నో రికార్డుల‌ను ప‌డేలా కూడా చేసింది. ఇక తాజాగా బ‌న్నీ మ‌రో సెన్సేషన‌ల్ […]

`పుష్ప‌`లో పెరుగుతున్న రంగ‌మ్మత్త రోల్‌..కార‌ణం అదేన‌ట‌?

ద‌ర్శకుడు సుకుమార్ తెర‌కెక్కించిన రంగ‌స్థ‌లం చిత్రంలో రంగ‌మ్మ‌త్త పాత్ర‌లో బుల్లితెర హాట్ యాంక‌ర్ అన‌సూయ అద‌ర‌గొట్టింది. ఈ క్ర‌మంలోనే అన‌సూయ‌కు మ‌రో బంప‌ర్ ఛాన్స్ ఇచ్చాడు సుక్కు. ప్ర‌స్తుతం ఈయ‌న అల్లు అర్జున్ హీరోగా పుష్ప చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే అన‌సూయ‌కు కూడా ఈ చిత్రంలో మంచి కీ రోల్ ఇచ్చాడు సుకుమార్. అయితే ప్ర‌స్తుతం పుష్ప రెండు భాగాలుగా రాబోతోంది. ఆ […]

వామ్మో..పుష్ప రెండు భాగాల‌కు అంత ఖ‌ర్చు చేస్తున్నారా?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రం పుష్ప‌. లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా, ఫహద్ ఫాజిల్ విలన్‌గా క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషాల్లోనూ భారీగా బ‌డ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తం శెట్టి మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. అయితే ఈ సినిమా […]

పుష్ప సినిమా కోసం మరో హీరోయిన్..!?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. అయితే ఈ సినిమా రెండు పార్టులుగా రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. రెండో భాగంలో సుకుమార్ ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉండాలని, ఆ ఐటెమ్ సాంగ్ కోసం ఒక బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకురావాలని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. దిశా పటాని మొదలు కత్రినా కైఫ్, శ్రద్ధా కపూర్ లాంటి వాళ్ళతో […]

`పుష్ప 2`కు బ‌న్నీ రెమ్యున‌రేష‌న్ తెలిస్తే షాకే?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. కథా పరిధిని దృష్టిలో పెట్టుకొని దర్శకనిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నాడు. మొద‌టి భాగం ఈ ఏడాది విడుద‌ల కానుండ‌గా.. రెండో భాగం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. […]

కరోనా నుంచి కోలుకున్న బన్నీ..!?

అల్లు అర్జున్ అభిమానులకు శుభవార్త. ఈ మధ్యే బన్నీ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా బన్నీకి టెస్ట్ చేయగా కరోనా నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్నే స్వయంగా బన్నీ సోషల్ మీడియా వేదికగా “అందరికి హాయ్.. 15 రోజుల క్వారంటైన్ అనంతరం, ఇప్పుడు జరిపిన టెస్టులలో కరోనా నెగిటివ్ గా వచ్చింది. నాకోసం ప్రార్థించిన అభిమానులకు, సన్నిహితులకు ధన్యవాదాలు. కరోనా కేసులు తగ్గడానికి ఈ లాక్ […]