టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత మహేష్ మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. ఇదిలా ఉంటే.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా […]
Tag: Allu Aravind
‘అన్యాస్ ట్యుటోరియల్’ వెబ్‌సిరీస్‌లో రెజీనా..?
దేశవ్యాప్తంగా ఇప్పుడు వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తుంది. కరోనా కారణంగా సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడడంతో కొందరు వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టారు. సినిమా లవర్స్ కూడా సిరీస్ లపై ఇంట్రెస్ట్ పెడుతుండడంతో స్టార్ హీరోయిన్ లు, యాక్టర్ లు అందరూ సిరీస్ లపై కన్నేశారు. అయితే తెలుగులో కొత్తగా ‘అన్యాస్ ట్యుటోరియల్’ పేరుతో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ తెరకెక్కుతోంది. ఆహా, ఆర్కా మీడియా వర్క్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ […]
`ఆహా` సక్సెస్‌తో నాగార్జున కీలక నిర్ణయం..త్వరలోనే..?
కరోనా దెబ్బకు థియేటర్లు మూతపడడంతో.. ఓటీటీలకు క్రేజ్ బాగా పెరిగిపోయింది. వెబ్ సిరీస్‌తో పాటు సినిమాలన్నీ ఓటీటీలోనే విడుదల అవ్వడంతో.. అందరూ ఓటీటీల వైపు మొగ్గు చూపారు. డిజిటల్ కంటెంట్‌దే ఫ్యూచర్ అని భావించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఏడాది క్రితం సొంతంగా `ఆహా` అనే ఓటీటీ సంస్థను స్టార్ట్ చేశారు. ఇటీవల కాలంలో ఆహా బాగా పుంజుకుంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు మాత్రమే కాకుండా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ తో సక్సెస్ […]