సమంత పై ప్రశంసల వర్షం కురిపించిన అక్షయ్ కుమార్ కారణం..?

బాలీవుడ్ లో స్టార్ హీరోలలో అక్షయ్ కుమార్ కూడా ఒకరిని చెప్పవచ్చు. ఇక తను అనుకున్నాడు అంటే కేవలం 30 రోజుల నుంచి 40 రోజుల లోపలనే ఏ సినిమా షూటింగ్ అయిన పూర్తి చేస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం రక్షాబంధన్ ఈ సినిమాకు ఆనంద్ ఎల్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల కాబోతోంది ఈ నేపథ్యంలోనే చిత్రగుండం ప్రమోషన్ పనులను వేగవంతం చేస్తోంది అందులో […]

కళ్లు నెత్తికెక్కాయా.. మెగాఫ్యాన్స్ కు మండించిన బాలీవుడ్ హీరో..?

యస్.. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరు..బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పై గుర్రుగా ఉన్నారు. అంతేనా, సోషల్ మీడియాలో ఆయనను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం ఆయన మెగాస్టార్ వారసుడు..చిరంజీవి కొడుకు చరణ్ పై చేసిన కమెంట్స్ నే. చరణ్ ని అక్షయ్ కుమార్ అన్న అని పిలవడమే ఇంత రచ్చకు కారణమైంది. వయసులో అక్షయ్ కుమార్ ..రామ్ చరణ్ కన్నా ఎక్కువ పెద్ద వాడు అని మనందరికి తెలిసిందే. ఈ విషయం ఆయనకి […]

స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇంట తీవ్ర విషాదం..!

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియా ఈ ఉదయం కన్నుమూశారు. ఆమె వయసు 80 ఏళ్లు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె ముంబై లోని హిరానందాని హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. ఆమె ఆరోగ్యం విషమించడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. చికిత్సకు స్పందించని అరుణ భాటియా బుధవారం మరణించడం జరిగింది. తల్లి మరణ వార్తను అక్షయ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా […]

ఆ స్టార్ హీరో మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న స‌త్య‌దేవ్‌!

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ స‌త్య‌దేవ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన స‌త్య‌దేవ‌.. జ్యోతిలక్ష్మి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాల‌తో స‌త్య‌దేవ్ స‌త్తా ఏంటో అంద‌రికీ తెలిసింది. పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి న‌టించే వారిలో ఈయ‌నా ఒక‌రు. ఇక ప్ర‌స్తుతం హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తూ దూసుకుపోతున్న స‌త్య‌దేవ్‌.. త్వ‌ర‌లోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. […]

ర‌కుల్‌కు బాలీవుడ్ స్టార్ హీరో సర్‏ఫ్రైజ్ గిఫ్ట్..ఫుల్ ఖుషీలో హీరోయిన్‌!

రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కేరటం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ర‌కుల్‌.. ప్ర‌స్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లతో పాటు బాలీవుడ్‌లో కూడా వ‌రుస అవ‌కాశాలు అందుకంటూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ర‌కుల్‌కు బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ సర్‏ఫ్రైజ్ గిఫ్ట్ అందించారు. ప్ర‌స్తుత క‌రోనా విప‌త్క‌ర స‌మ‌యంలో.. అక్షయ్ తన స్టాఫ్ తో పాటు ఇండస్ట్రీలోని చాలా మందికి కోవిడ్ టెస్టింగ్ కిట్స్ ను […]

తండ్రి కాబోతున్న జ‌గ‌ప‌తిబాబు..అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే?

జ‌గ‌ప‌తిబాబు తండ్రి కాబోతున్నాడ‌ట‌. ఈ వ‌య‌సులో తండ్రి కావ‌డం ఏంటీ? అన్న అనుమానం మీకు వ‌చ్చే ఉంటుంది. అయితే రియ‌ల్ లైఫ్‌లో కాదండోయ్‌.. రీల్ లైఫ్‌లో. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఫ్యామిలీ హీరోగా ఒక‌ప్పుడు సూప‌ర్ క్రేజ్ తెచ్చుకున్న జ‌గ‌ప‌తిబాబు.. ప్ర‌స్తుతం ప‌వ‌ర్ ఫుల్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా దూసుకుపోతున్నాడు. దీంతో తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ వ‌రుస ఆఫ‌ర్లు అందుకుంటున్నాడీయ‌న‌. ఈ క్ర‌మంలోనే జగ్గూభాయ్ కు తాజాగా బాలీవుడ్ ఆఫ‌ర్ త‌లుపుత‌ట్టింద‌ని..స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ హీరోగా […]

చేతులు క‌లిపిన‌ చిరు-అక్ష‌య్‌.. ఎందుకోస‌మంటే?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ బిజీ స్టార్ అక్ష‌య్ కుమార్ చేతులు క‌లిపారు. అంటే వీరిద్ద‌రూ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారా? అన్న డౌట్ మీకు వ‌చ్చే ఉంటుంది. కానీ.. చిరు, అక్ష‌య్ చేతులు క‌లిపింది కొత్త ప్రాజెక్ట్ కోసం కాదు. మారెందుకు అంటారా..? అక్క‌డికే వ‌స్తున్నా.. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ వేగంగా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ది ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అండ్ ఇండ‌స్ట్రీ(ఎఫ్ఐసీసీఐ) ప్ర‌జ‌ల్లో కోవిడ్‌పై అవ‌గాహ‌న పెంచ‌డానికి `క‌రోనా […]

బాలీవుడ్‌లో బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టేసిన హీరో సత్యదేవ్?!

టాలెంటెడ్ న‌టుడు స‌త్య‌దేవ్ గురించి ప్రత్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన స‌త్య‌దేవ్‌..జ్యోతి లక్ష్మి చిత్రంతో హీరోగా మారాడు. ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న స‌త్య‌దేవ్‌.. విల‌క్ష‌ణ క‌థ‌ల‌ను ఎంచుకుంటూ విల‌క్ష‌ణ న‌టుడుగా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఇటీవ‌ల ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య చిత్రంతో మ‌రిసారి విశ్వ‌రూపం చూపించిన స‌త్య‌దేవ్‌.. ఇప్పుడు బాలీవుడ్ నుంచి ఓ బంప‌ర్ ఆఫ‌ర్ అందుకున్న‌ట్టు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో […]

మరోసారి మానవత్వం చాటుకున్న బాలీవుడ్ హీరో..!?

బాలీవుడ్ స్టార్ హీరో అయిన అక్ష‌య్ కుమార్ రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా స్టార్ హీరోనే. ఆప‌ద వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా త‌న వంతు సాయం చేస్తూ ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచారు అక్షయ్. గ‌త సంవత్సరం క‌రోనా విజృంభిస్తున్న టైములో భారీ విరాళాలు అందించిన అక్ష‌య్ కుమార్ ఇప్పుడు తాజాగా క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ కోసం పాటు పడుతున్న మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌత‌మ్ గంభీర్ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న స్వ‌చ్ఛంద సంస్థ‌కు రూ. కోటి విరాళంగా […]