`అక్కినేని తొక్కినేని` వ్యాఖ్య‌ల‌పై బాల‌య్య క్లారిటీ.. ఐ డోంట్ కేర్ అంటూ రిప్లై!

ఇటీవల `వీర సింహారెడ్డి` సక్సెస్ మీట్ లో బాల‌య్య అక్కినేని తొక్కినేని అంటూ కామెంట్స్ చేయడం వివాస్పదమైన సంగతి తెలిసిందే. గత రెండు రోజుల నుంచి ఈ విషయంపైనే నానా రచ్చ జరుగుతుంది. అక్కినేని అభిమానులు బాల‌య్య‌ పై విరుచుకుపడుతున్నారు. మరోవైపు అక్కినేని నట వారసులు నాగచైతన్య, అఖిల్ సైతం బాలయ్యకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. అయితే తాజాగా `అక్కినేని తొక్కినేని` వ్యాఖ్య‌ల‌పై బాలయ్య క్లారిటీ ఇచ్చాడు. హిందూపురంలో బాలయ్య మీడియాతో మాట్లాడుతూ.. మొన్న జ‌రిగిన వీర […]

అలా అంటే బాల‌య్య ఊరుకుంటారా? అక్కినేని వ్యాఖ్య‌ల‌పై రోజా ఫైర్‌!

ఇటీవల జరిగిన `వీర సింహారెడ్డి` సక్సెస్ ఈవెంట్లో నందమూరి బాలకృష్ణ అక్కినేని తొక్కినేని అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. అక్కినేని అభిమానులు బాలయ్య వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే అక్కినేని నట వారసులు నాగచైతన్య, అఖిల్ బాలయ్య వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఒక ప్రెస్ నోట్ ను విడుదల విడుదల చేశారు. తాజాగా ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్, ప్రస్తుత ఏపీ మంత్రి ఆర్కే రోజా కూడా ఈ […]

కృష్ణ సినిమాల్లోకి రావ‌డానికి ముఖ్య కార‌ణం ఎవ‌రు? అస్స‌లు ఊహించ‌లేరు!

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు అన్న సంగతి తెలిసిందే. మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో మంగ‌ళ‌వారం తెల్లవారుజామున కృష్ణ కన్నుమూశారు. ఆయన మరణ వార్త అటు కుటుంబ సభ్యులను, ఇటు తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. నేటి సాయంత్రం మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించబోతున్నారు. ఇకపోతే కృష్ణ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమాల్లోకి కృష్ణ రావడానికి ప్రధాన […]

దాసరి – ఏఎన్నార్ మధ్య విభేదాలు రావడానికి కారణం..?

లెజెండ్రీ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న దాసరి నారాయణరావు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన కేవలం దర్శకుడు మాత్రమే కాదు నిర్మాతగా, నటుడిగా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా కూడా బాధ్యతలు నెరవేర్చారు దాసరి నారాయణరావు ఇక ఆయన మరణించిన తర్వాత కూడా తెలుగు సినీ పరిశ్రమకు పెద్దదిక్కు లేకుండా పోయారని చెప్పడంలో సందేహం లేదు. దీన్ని బట్టి చూస్తే ఆయన ఇండస్ట్రీలో ఉండే కార్మికులకు , సినీ ప్రముఖులకు ఎంతలా దారి చూపించేవారో మనం అర్థం […]

విక్టరీ వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమా ఏంటో తెలుసా..?

సాధారణంగా సెలబ్రిటీల పిల్లలు ఖచ్చితంగా చైల్డ్ ఆర్టిస్టుగా నటిస్తారు అని చెప్పడంలో సందేహం లేదు. అలా ఎంతోమంది సెలబ్రిటీలు తమ వారసులను చైల్డ్ ఆర్టిస్టులు గా ఇండస్ట్రీలోకి ప్రవేశపెడుతూ ఉంటారు. ఇక అలాంటి వారిలో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు. నిజంగా విక్టరీ వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు అంటే బహుశా నమ్మడానికి కొంచెం ఆశ్చర్యకరంగానే ఉంటుంది. కానీ ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమా కూడా ఒకటి ఉంది. ఇకపోతే వెంకటేష్ ఆరు […]

మరణించిన తర్వాత విడుదలైన స్టార్ హీరో, హీరోయిన్ ల సినిమాలివే..!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ పొజిషన్ కి చేరుకున్న తర్వాత అర్ధాంతరంగా మరణిస్తే.. మరి కొంత మంది ఒకటి రెండు సినిమాలలో నటించి బాగా పాపులారిటీని సంపాదించుకున్న తర్వాత స్వర్గస్తులవడం గమనార్హం. ఇకపోతే మరికొంతమంది తమ సినిమాలు ఇంకా షూటింగ్లో ఉండగానే మరణించిన సెలబ్రిటీలు కూడా ఎంతోమంది ఉన్నారు. అలా వారు నటించిన సినిమాలు విడుదల కాకుండానే మరణించారు. ఇక వారు మరణించిన తర్వాత ఆ సినిమాలు విడుదలయ్యాయి. ఇకపోతే స్టార్ హీరో, హీరోయిన్ లు […]

అశ్వినీ దత్: ఎన్టీఆర్ గురించి ఎవరికీ తెలియని అతిపెద్ద రహస్యం!!

నందమూరి తారక రామారావు ఇండస్ట్రీలోకి రాక ముందు ఎంతోమంది ఆర్టిస్టులు తెరమీదకి రావడం జరిగింది. ఆ తర్వాత కూడా ఎంతోమంది తమదైన నటనతో ముద్ర వేసుకున్నారు. కానీ తెలుగు సినీ చరిత్రలో ఎన్టీఆర్ కి ఉన్నంత స్థానం మరొక ఏ హీరోకి లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా నటన పరంగా.. భాషాపరంగా .. గ్లామర్ పరంగా హీరోయిన్ లు సైతం ఆయనతో పోటీపడేవారు అన్నట్లుగా సమాచారం. ఇక ప్రతి ఒక్కరిని ప్రేమించడం , గౌరవించడం, మాటకి కట్టుబడి ఉండడం […]

ఏఎన్ఆర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఎంత పెద్ద స్టార్ హీరోలైనా సరే తమ ఉనికిని చాటుకోవాలి అంటే ఎవరో ఒకరి సహాయంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాల్సి ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ తో పాటు ఎస్వి రంగారావు అలాగే నేటితరం హీరోలైన చిరంజీవి, రవితేజ లాంటి ఎంతోమంది హీరోలు ఒకరి సహాయంతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇక అలా ఇతరుల సహాయంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేడు దేశం గర్వించదగ్గ హీరోలుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు అంటే వారి ప్రతిభ ఎంతో […]

నాగార్జున‌నే భ‌య‌పెట్టిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు పరిచయమైనప్పటికి.. న‌టుడిగా టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌న్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు కింగ్ నాగార్జున‌. ఒకటి కాదు, రెండు కాదు ఎన్నో వైవిధ్యమైన పాత్రల‌తో సినీ ప్రియుల‌ను మెప్పించి టాలీవుడ్ కింగ్‌గా దూసుకుపోతున్న నాగ్‌.. మ‌రోవైపు నిర్మాత‌గానూ స‌త్తా చాటుతూ ఎన్నో సంచలనాలు సృష్టించాడు. అటువంటి వ్య‌క్తిని ఓ హీరోయిన్ భ‌య‌పెట్టింద‌ట‌. ఇంత‌కీ ఆమె ఎవ‌రో కాదు.. అల‌నాటి తార‌, అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నాగార్జున […]