హీరో అఖిల్.. మొబైల్ లాక్ స్క్రీన్ మీద ఎవరి ఫోటో ఉందో తెలుసా..?

అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్ ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ హీరోగా సక్సెస్ కాలేక పోతున్నాడు. మొదటి సారిగా ఆయన పేరు మీదే ఒక సినిమా చేసినప్పటికీ అది కూడా సక్సెస్ కాలేకపోయింది. ఆ తరువాత ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ డిజాస్టర్ గా మిగిలి పోతున్నాయి. ఇక తాజాగా అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ హీరో. హీరో అఖిల్ తన సినిమా ప్రమోషన్ లో భాగంగా పలు […]

ఆ హీరోయిన్ ఫోన్ కాల్ కోసం కూడా డేట్స్ తీసుకోవాలి.. హీరోయిన్ ఎవరంటే?

పూజా హెగ్డే ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమా తో పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస ఆఫర్లతో ముందుకు దూసుకుపోతోంది. ప్రస్తుతం చేతి నిండా వరుస అవకాశాలతో ఫుల్ బిజీ గా ఉంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా దర్శకుడు హరిశ శంకర్ ఓ స్టార్ హీరోయిన్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. […]

ఇలాంటి సమయంలో సెలబ్రేషన్స్ కావాలి.. నాగ చైతన్య?

అక్కినేని అఖిల్,పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో వాసు వారితో కలిసి బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 15 న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న నాగచైతన్య మాట్లాడుతూ.. అఖిల్ ఒక సినిమా ఫలితం కన్నా దానికి ప్రిపేర్ అయ్యే విధానం ఎక్కువగా ప్రేమిస్తాడు. తనలో అదే […]

బ్యాచిలర్ సినిమా ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ అతనేనట..?

యువ హీరో నాగార్జున కొడుకు అఖిల్ ప్రస్తుతం విడుదల కాబోతున్న చిత్రం బ్యాచిలర్. ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు హీరో అఖిల్.ఈ సినిమాతో నైనా సక్సెస్ కొట్టాలని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు ఈ యువ హీరో. అందుకోసమే స్టార్ హీరోయిన్ అటువంటి పూజా హెగ్డే హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా ఈ మూవీ […]

అఖిల్ పెళ్లి అలా ఆగిపోయింది.. చైతన్య జీవితం ఇలా మారిపోయింది.. అక్కినేని భవిష్యత్తు ఏంటో?

ప్రస్తుతం టాలీవుడ్ లో మన్మధుడు నాగార్జున కుమారుల వివాహ జీవిత విషయం చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది రోజులుగా సమంత నాగ చైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారాలు జరిగాయి. అయితే తాజాగా ఆ వార్తలు నిజం చేశారు సమంత,నాగ చైతన్య. అవును మేము ఇద్దరం విడిపోతున్నాం అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా అక్కినేని అఖిల్ వివాహ విషయం కూడా తెరపైకి వచ్చింది. అక్కినేని అఖిల్ పెళ్లి పెటాకులు […]

అమల అంత రాక్షసత్వంగా ప్రవర్తించిందా.. పాపం సమంత ఎన్ని కష్టాలు పడిందో?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగేశ్వరరావు వారసులుగా వచ్చిన, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ ఇలా ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో తమ కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నారు. అక్కినేని నాగార్జున,వెంకటేష్ సోదరిని వివాహం చేసుకుని అనంతరం ఆమెకు విడాకులు ఇచ్చి ఆ తరువాత అమల ను వివాహం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. అమలా పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ తన పద్ధతిని పూర్తిగా […]

`పెళ్లి సందD` విడుద‌ల తేదీ ఖ‌రారు..ఆ హీరోల‌కు పోటీగా రోషన్!

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్ర‌మే `పెళ్లి సందD`. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్‌, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. గౌరి రోణంకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీని ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని క‌లిసి నిర్మించారు. ఇటీవ‌లె ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా.. తాజాగా మేక‌ర్స్ విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తూ స‌రికొత్త పోస్ట‌ర్‌ను వ‌దిలారు. ద‌స‌రా కానుక‌గా ఈ […]

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. రొమాంటిక్ ట్రైలర్..!

టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని మరియు పూజా హెగ్డే కలిసి నటిస్తున్న రొమాంటిక్ చిత్రం” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ఇ సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ వహిస్తున్నాడు.ఈ సినిమాను అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ఇటీవలె u/a సర్టిఫికెట్ కూడా అందుతుంది. కొద్ది నిమిషాల నుండి ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదల కాదా ఆ విశేషాలు చూద్దాం. ఈ సినిమాలో అఖిల్ మరియు పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని […]

మోస్ట్ ఎలజిబుల్ బ్యాచిలర్ ట్రైలర్ విడుదల ఆరోజే..!

అక్కినేని నాగార్జున రెండవ తనయుడు అక్కినేని అఖిల్.. బుట్టబొమ్మ గా గుర్తింపు పొందిన పూజా హెగ్డే కలిసి నటిస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. అయితే ఈ సినిమాపై అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు అని చెప్పాలి.. ఎందుకంటే లవ్ అండ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. అంతేకాదు ఈ సినిమా ట్రైలర్ నైనా విడుదల చేస్తారా లేదా అంటూ అభిమానులు కూడా ప్రశ్నిస్తున్నారు.. దీంతో మోస్ట్ ఎలిజిబుల్ […]